filmov
tv
Mass Copyings in Distance Educations Exams | Tekkali Govt.Degree College | Under Andhra Versity
Показать описание
తరగతి గదిలో.... విద్యార్థులు పుస్తకాలు చూసి రాస్తారు..! పరీక్షా కేంద్రంలో పుస్తకాలు లేకుండా రాయాలి.! కానీ శ్రీకాకుళం జిల్లా
టెక్కలిలో దూరవిద్య పరీక్షలు చూస్తే... అది తరగతి గదో పరీక్షా కేంద్రమో కనిపెట్టడం కష్టమే. టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని.. ఆంధ్ర యూనివర్సిటీ దూర విద్య పరీక్షల్లో... మాస్ కాపీయింగ్ జోరుగా సాగింది. విద్యార్థులు పాఠ్యపుస్తకాలు, సెల్ ఫోన్లు ముందు పెట్టుకుని.. జవాబు పత్రాలు నింపేశారు. ఓ రకంగా చెప్పాలంటే చూచిరాతల్లో పోటీ పడ్డారు. డిసెంబర్ 28 నుంచి దూరవిద్య పరీక్షలు జరుగుతుండగా
ఒకే గదిలో.... 60 మందిని కూర్చోబెట్టారు.
ఇన్విజిలేటర్లు,పరీక్ష నిర్వాహకులు కిటికీలు,
తలుపులు మూసేసి........ చూస్కోండి.. రాస్కోండి అంటూ... వదిలేశారు. హెల్పింగ్ ఫీజుల పేరిట విద్యార్థుల నుంచి భారీగా డబ్బు వసూలు చేసినందుకే... ఇన్విజిలేటర్లు మాస్ కాపీయింగ్‌ను ప్రోత్సహిస్తున్నారని..ఆరోపణలు వినిపిస్తున్నాయి.
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews

-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!

Комментарии