Satyam Telugu Full Movie || Sumanth, Genelia

preview_player
Показать описание
Рекомендации по теме
Комментарии
Автор

సూర్య కిరణ్ గారు ఈ సినిమాకి నిన్న, అనగా 11/03/2024 చనిపోయారు అని తెలిసింది. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటూ...."సత్యం" సినిమా అభిమాని...🙏🌷💐🌹

Flutechandra
Автор

అప్పట్లో సత్యం పాటలు ఒక ట్రెండ్ ❤️💗
థట్ ఈస్ ద పవర్ ఆఫ్ చక్రి గారు.. 🙏💗🙏💗
సుమంత్ కెరీర్లో ఒన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ ❤️💗💗

AlluInthi
Автор

చాలా బాగుంది, , ఇంత మంచి మూవీ ని ఇంత లేటుగా చూసిన సుమంత్ గారి గోదావరి మూవీ నాకు చాలా ఇష్టం... ఇప్పుడు ఈ మూవీ ...ఇలాంటి మంచి మూవీ చేస్తూ ఉండండి sir...

VijayKumar-morv
Автор

ఈ సినిమా ఎన్ని సార్లు చూసినా బోరే కొట్టదు చాలా మంచి సినిమా

suryadevevaraveravenkatara
Автор

చెల్లి పెళ్లి సెంటిమెంట్ లో అప్పుడు వచ్చే మ్యూజిక్ అసలు బాబోయి చక్రి గారు ప్రాణం పోశారు imiss you sir 😥😥😥😥😭😢💐🌹🌹

pvsstejakumarteja
Автор

ఈ సినిమా ఈ టైం లో రిలీజ్ అయ్యుంటే బ్లాక్ బస్టర్, & బాక్సాఫీస్ కోట్లు కోట్లు కలెక్షన్ చేసేది జై సుమంత్ గారు 👍🙏🙏

sureshreddy
Автор

సుమంత్ సినిమా లో అన్ని టి కంటే హిట్ సినిమా ఇదే సూపర్

sarodenarayana
Автор

Centiments , amotions , true love , life ambition , middle class struggles , fun, good music every thing has this movie this movie is owsome movie

rakeshkomaravelli
Автор

Lockdown లో మళ్ళీ చూస్తున్న 💖💖💖💖💖💖💖💖💖💖💖మూవీ

fr
Автор

ఈ సినిమా చూస్తుంటే చక్రి గారు.. గుర్తొచ్చారు...

redyanaikbhukya.presidentd
Автор

సత్యం సినిమా 100% స్వచ్ఛమైన ప్రేమను చూపించింది ❤👌🙏

sakipallymahender
Автор

Enni years aena satyam movie super, sumanth anna pakka full mass hero. We eagerly waiting for sumanth anna Mass movie.

ui
Автор

This is a blockbuster of 2003 & biggest hits in Sumanth's career. The film ran successfully 50-days in 163 centers & also completed 100-day run in 109 centers.

prasadkosaraju
Автор

E movie lo chakri Garu ichinstlu music.. vere ye movie lonu yevvaru ivvaledu... Ivvaleru.... He is simply magician Miss you sir

sohansohan
Автор

One of the Musical Hit movie, the tribute goes to Chakri garu, we miss you forvever and ever chakri a feel in the

akkirajkiran
Автор

చాలా చాలా బాగుంది.. ఇలాంటి మూవీస్ .ఇప్పుడు రావాలి

badrinatvardhanfilmdirecto
Автор

Finally completed 30 times till Date (26/06/2022) Full movie no break no Forward I will definitely watch it 100 Times till my death Hero Sumanth Garu iam big fan of U sirrr💙

naneshlakavath
Автор

One of the most underrated movies!!! Truly heart-touching

chetankrishnap
Автор

Surya kiran gaaru Ee okka vishayam lo superb asalu👏👏🤗🤗🤗

verelevelBGM
Автор

Koni koni cinimalu chuste Eesta paduthamu. Kani eelanti movie's lu matram love chestam. 💏💏💏💏💏

uluvagorantlauluvagorantla
visit shbcf.ru