O Maguva Video Song || Satyam Movie || Sumanth, Genelia Dsouza

preview_player
Показать описание
Рекомендации по теме
Комментарии
Автор

చక్కెర పొంగళి లాంటి చక్రి గారి సంగీతాన్ని ఎప్పటికి మరచిపోలేము.

hemanth
Автор

నా చదువు పక్కన పెట్టి ఈ పాటల పుస్తకం కోసం ఎన్ని శాపులు తిరిగానో నాకే తెలుసు.. అప్పుడు అలా ఉండేది చిన్నతనం ఎప్పుడూ వజ్రం లాంటింది అంతే..❤❤

shankarskr
Автор

అప్పట్లో సత్యం పాటలు ఒక ట్రెండ్ ❤️💗
థట్ ఈస్ ద పవర్ ఆఫ్ చక్రి గారు.. 🙏💗🙏💗

AlluInthi
Автор

2003 లో అనంతపురం లో గాయత్రిలోనో, గౌతమిలోనో చూశా. ...చక్రి సంగీతం, పాటలు ఈ సినిమా విజయంలో కీలకం....Miss U Chakri Gaaru

sarmashussain
Автор

ఓ మగువా నీతో స్నేహం కోసం ఎంతో ట్రై చేశా...
కాళిదాసులాగ మారి కవితే రాసేశా
ఓ మగువా నీతో స్నేహం కోసం ఎంతో ట్రై చేశా...
దేవదాసులాగ మారి గడ్డం పెంచేశా
ఫుడ్డు లేకపోయినా బెడ్డు లేకపోయినా
ఫుడ్డు లేకపోయినా బెడ్డు లేకపోయినా
పగలు రాత్రి వెతికీ వెతికీ నీకే లైనేశా

ఓ మగువా నీతో స్నేహం కోసం ఎంతో ట్రై చేశా...
దేవదాసులాగ మారి గడ్డం పెంచేశా
ఫుడ్డు లేకపోయినా బెడ్డు లేకపోయినా
ఫుడ్డు లేకపోయినా బెడ్డు లేకపోయినా
పగలు రాత్రి వెతికీ వెతికీ నీకే లైనేశా
ఓ మగువా నీతో స్నేహం కోసం ఎంతో ట్రై చేశా...
కాళిదాసులాగ మారి కవితే రాసేశా

ట్రిపుల్ ఎక్స్ రమ్ములోన కిక్కులేదు హల్లో మైనా
నీ లుక్సే చూడబోతే మత్తులోకి దించేనా
సన్‌లైట్ వేళ నుంచి మూన్‌లైట్ వేళ్లేదాకా
ఫుల్ టైమ్ నా గుండెల్లో ధాట్‌లన్నీ నీవేగా
ఓ లలనా ఇది నీ జాలమా
నీ వలన మనసే గాయమా
కుదురేమో లేదాయే నువు
నమ్మవుగాని కలవరమాయె
ఓ మగువా... ఓ మగువా... ఓ మగువా... ఏయ్
ఓ మగువా నీతో స్నేహం కోసం ఎంతో ట్రై చేశా...
దేవదాసులాగ మారి గడ్డం పెంచేశా

కో అంటే కోటి మంది అందగత్తెలున్నా గాని
నీ జంటే కోరుతుంటే దంచుతావె కారాన్ని
క్రేజీగా ఉంటే చాలు ప్రేమలోన పడతారండి
ట్రూ లవ్వే చూపుతుంటే పెంచుతారు దూరాన్ని
ఓ మగువా నీకే న్యాయమా
ఎదలో ప్రేమే శాపమా
మనసేమో బరువాయె...
నీ మాటలు లేక మోడైపోయె
మగువా... ఓ మగువా... ఓ మగువా...
ఓ మగువా నీతో స్నేహం కోసం ఎంతో ట్రై చేశా...
కాళిదాసులాగ మారి కవితే రాసేశా
ఓ మగువా నీతో స్నేహం కోసం ఎంతో ట్రై చేశా...
దేవదాసులాగ మారి గడ్డం పెంచేశా


Movie    :  Satyam

Lyrics    :  Bhaskara Bhatla

Music    :  Chakri

Singer   :  Chakri

crazygoy
Автор

2024 lo kuda yi song vinevallu emtha mandi vunnaru frend

rajallavarapu
Автор

తెలుగు భాష, తెలుగు పాట, తెలుగు సంగీతం తో పాటు చక్రి ప్రయాణం కొనసాగిస్తూనే ఉంటారు!

AnilKumar-xlte
Автор

2021 lo chustunavallu like vesukondi 👍👍

aryanff
Автор

2003 మా అమలాపురం లో గ0గా రాజు ది యేట ర్లొ చూసా

kprasadprasad
Автор

పెళ్లికి ముందు నా భార్య కోసం ఈ పాట స్టేటస్ పెట్టాను చాలా ఇంప్రెస్ అయింది, లవ్ యు నిర్మల బంగారం

gudepandu
Автор

Annapurna studio movies anni super....90% succes rate

kumarrrr
Автор

2024 చూసే వాళ్ళు like డార్లింగ్స్ 😊❤🫶

PRASU
Автор

2003లో ఈ పాట ఒక ట్రెండ్ లవర్స్ కోసం పాటల పుస్తకాలు చిన్నతనం జ్ఞాపకాలు ఎప్పటికీ మర్చిపోలేం ఈ పాట వింటున్నంత సేపు ఒక ఫీలింగ్

syed-fdf
Автор

Miss you Chakri sir n ur music r super..ur music remember every one Herts

vinaydk
Автор

More love to chakri garu... Rest in peaceful tunes sir! 💓🎶🙏🏻

venkateshgidijala
Автор

Chakri gaaru mireppatiki maathone prathi oka hrudhayallo nilichi untaru, mi sangitham ante chaala istam sir naaku

rajunaik
Автор

2019. Who is listening this song in 2019?... She left me man...

phoenix
Автор

Chakri sir me voice is amazing 👌me voice lo magic undhi sir😍 but we miss you sir rest in peace to ur soul sir 😔🙏

revathibangaru
Автор

0:44    he is the Singer of this song.    He won the Filmfare Award for Best Male Playback Singer – Telugu for the film Satyam (2003). His song named "O Maguva Nee Sneham Kosam" from his movie "Satyam" brought him success.  He is Chakri

ramakumar
Автор

E song ante Naku chala istam ippatiki nenu thousands times vinnanu miru enni sarlu vinnaru frds

ramabhiram
welcome to shbcf.ru