Nijame Ne Chebutunna Telugu Lyrics | Ooru Peru Bhairavakona | Sundeep Kishan | Maa Paata Mee Nota

preview_player
Показать описание
Maa paata mee nota presents the melody track #nijamenechebutunna from the movie #ooruperubhairavakona, starring Sandeep kishan and varsha bollamma.

#Nijamenechebuthuna #OoruPeruBhairavakona #Sandeepkishan #varshabollamma #sidsriram #shreemani #Shekarchandra #sandeepkishansongs #telugulyrics #maapaatameenota

Cast details:-

Song Name : Nijame Ne Chebutunna
Singer : Sid Sriram
Lyrics : Shree Mani
Music : Shekar Chandra

------------------------------------------------------------------------------------------
Enjoy & stay connected with us!

Рекомендации по теме
Комментарии
Автор

ఎన్ని వందల సార్లు విన్నా చాలా.. అంటే చాలా బావుంటుంది ఈ పాట ❤❤❤😍😍

KM-hmzn
Автор

నిజమే నే చెబుతున్నా జానే జానా
నిన్నే నే ప్రేమిస్తున్నా
నిజమే నే చెబుతున్నా ఏదేమైనా
నా ప్రాణం నీదంటున్నా
వెల్లకే వదిలిలెల్లకే
నా గుండె దోచేసిల
చల్లకే వేధ చల్లకే
నా చుట్టు రంగుల్నిలా

వెన్నెల తెలుసే నాకు వర్షం తెలుసే
నిను కలిసాకే వెన్నెల వర్షం తెలుసే
మౌనం తెలుసే నాకు మాట తెలుసే మౌనంలో దాగుండే మాటలు తెలుసే కన్నులతో చూసేది కొంచమే
గుండెల్లో లోతె కనిపించెనే
పైపైనా రూపాలు కాదులే
లోలోపలి ప్రేమ చూడాలిలే
నిజమే నే చెబుతున్నా జానే జానా
నిన్నే నే ప్రేమిస్తున్నా
నిజమే నే చెబుతున్నా ఏదేమైనా
నా ప్రాణం నీదంటున్నా

పెదవుల తోటి పిలిచే పిలుపుల కన్నా మనసారా ఓ సైగే చాలంటున్నా అడుగులతోటి దూరం కొలిచె కన్నా దూరాన్నే గుర్తించాని పయనం కాన
నీడల్లే వస్తానే నీజాతై
తొడల్లే వుంటానే నీకథై
ఓ ఇనుప పలకంటి గుండెపై
కవితల్ని రాసవు దేవతై
నిజమే నే చెబుతున్నా జానే జానా
నిన్నే నే ప్రేమిస్తున్నా
నిజమే నే చెబుతున్నా ఏదేమైనా
నా ప్రాణం నీదంటున్నా

nageswararaokilaru
Автор

ప్రతిరోజు కచ్చితంగా ఈ పాట చూసిన తర్వాత లేదా విన్న తర్వాత నాకు రోజు గడుస్తుంది. చాలా అద్భుతమైన పాట అద్భుతమైన రచయిత ..అద్భుతమైన.. సంగీత దర్శకుడు.. మహా మహా అద్భుతమైన.. మహా ...మహా ...మహా... అద్భుతమైన... సింగర్
" సిద్ది శ్రీరామ్ "గారు మీకు హ్యాట్సాఫ్...🙏🙏🙏🙏🙏

rangasthalamrangasthalam
Автор

వెన్నెల తెలుసే నాకు వర్షం తెలుసే
నినుకలిసాకే వెన్నెల వర్షం తెలుసే❤️❤️

ఈ పదాలు విని పాట వింటున్నా ❤️

narendharchandanagiri
Автор

Two times కంటే ఎక్కువగా ఈ సాంగ్ ను చూసిన వారు ఉన్నారా 🥰🥰

Ammaigaru
Автор

100 సార్లు కన్న ఎక్కువ చూసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు .
One of the best song .❤

abdul
Автор

108 times vinnanu song nundi lyrics vere level BHOOMI BHAIRAVA... NEXT LEVEL SONG... .FULLY addicted

HARSHAVardhan-oekj
Автор

ఓ ఇనుప పలకంటి గుండెపై కవితల్ని రాసావు దేవతై🌹💕

bangarisharmila
Автор

ఇ సాంగ్ లోని మెలోడీస్ ఎంత మందికి ఇష్టం
నా వరకు సూపర్

ramavathshamsundher
Автор

Roju lo 2times kante akkuva sarlu vintanu, lyrics and music superb❤

kandukuripriya
Автор

Sid sir miru....king.... 👑 Mind blowing

RavikumarB.Ravikumar-sjir
Автор

Song chala bagundi
Anyone from Malaysia 🙋

thenavinraj
Автор

Excellent composition! Lyrics, music and presentation - everything is excellent.❤❤

godavarthyvenkataumamahesw
Автор

నిజంగా ప్రాణం పోయే వరకు ప్రేమించేవాడు అంటే మగాడు మాత్రమే

tallavenkatesh
Автор

So beautiful song 🎧😍❤ nenu roju 10 times inta

sitharam
Автор

నేను చాలాసార్లు ఈ పాట చూశాను విన్నాను చాలా బాగుంది

Karna
Автор

Beautiful songs are the main promotion for the movie ❤

PavanBolla-wn
Автор

Sid Sriram nice voice music🎶🎶🎶🎶 also and singing super magic tone ❤❤❤❤❤❤❤❤❤🎉🎉

bsfssbnsg
Автор

హిట్ అయ్యే సాంగ్స్ sidhu పడతాడా లేక sidh sriram పాడిన సాంగ్స్ హిట్ అవ్తాయో. ఎం వాయిస్ ❤❤❤

SandeepKumar-bqiq
Автор

ఈ మధ్య కాలంలో చాలా చోట్ల ఎక్కువగా విన్నపట్టే పాట ఏదైనా వుందంటే అది ఇదే పట్ట❤️❤️

lfgmcfh