Chinna Jeeyar Swamy Speech At Haindava Sankharavam Sabha in Vijayawada | TV5 News

preview_player
Показать описание
Chinna Jeeyar Swamy Speech At Haindava Sankharavam Sabha in Vijayawada | TV5 News in Vijayawada | TV5 News

The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.

Its news bulletins last round 20–25 minutes (without including commercials).

One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee

Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.

For More Updates
Рекомендации по теме
Комментарии
Автор

మీరు రగిలించిన ఈ కనువిప్పు ప్రతి హిందువు గుండెల్లొ దవానంలా చెలరేగి ఇతర మతాల గుర్తులు ఆనవాళ్ళు వున్నా అటువంటి సినిమాలని మేము బహిష్కరిస్తామని హిందు ధర్మం సాక్షిగా ప్రమాణం చేస్తున్నాం. జై శ్రీరాం, జై హింద్

JanardhanChowdary
Автор

అనంత శ్రీరామ్ పురాణాలపై సినీ మా వాలు చేస్తు న్న పొరపాటు గురించీ చాలాబాగా చెప్పా రు ఇలా చేయడం వల్ల సినిమా లో చూపించింది అంతా నిజమే అని తెలియక‌ అనుకంటునాము మన ప్రవచన కర్తలు చే తేదీ మాత్రం నముదాము జై హిందు ధర్మం జై శ్రీమన్నారాయణ

ChandravathiChanda-ig
Автор

అప్పుడప్పుడు మీరు మీటింగ్లు పెట్టినప్పుడు మన ధర్మం గురించి. మతమార్పిడు ఏ విధంగా జరుగుతుందో ఆ మత మార్పిడి వల్ల ఎలా మనవాళ్లు మోసపోతున్నారు దాని గురించి మీరు క్లుప్తంగా చెబుతా ఉండండి స్వామి అందరికీ అర్థమవుతుంది.

gangaisettysrinu
Автор

ఈ సభలో సనాతన దర్మము కోట్లా సంవత్సరలు కాదు 5000 వేల 125 సంవత్సరలు మాత్రమే అని బైబిల్ లో ఉన్నా సత్యాన్ని గ్రహించి నందుకు మీకు వందనలు, భారత దేశములో ఉన్న మొదటి మతము బౌద్ద మతం మాత్రమే, మీ స్వాములు అందరు ఏ పని చేయకుండా ఎలా డబ్బలు సంపాదిస్త్తున్నారో, ఎలా బ్రతుకుతున్నారో, అర్ధము కావడము లేదు

JoyfulDahliaFlower-zkis
Автор

అయ్య స్వామీ ఇప్పుడు ధైర్యంగా వచ్చి ఏపీ గడ్డ పై వచ్చి ప్రసంగాలు చేస్తున్నావు కదా గత 5ఇయర్స్ లో ఇలా ఒక్క రోజూ అయిన ఏపీ లో జరిగినఅగ్నిప్రమాదంలో రథము కలిపోయిన దేవాలయాలపై జరిగినా దుర్ఘటనలు ఎన్నో ఉన్నాయి ఒక్క మాట మాట్లాడవా.

ESrinivasulu-jp
Автор

Very good suggestions and ideas by swamiji. However are these ashrams and charitable organisations ready to announce their assets and properties and also pay taxes on these properties and income they are earning? Middle class people intending to do some charity are donating lakhs of rupees to these temples keeping their needs aside not going for luxury. But are these being pu to good use without being pocketed by anyone .Shouldn't there be transparency in all the incomes and activities?? We pray all these good ideas and suggestions be implemented with transparency . All these swamijies also to note not to recommend their VIP disciples on board of any temples. Pardon me for voicing my opinion frankly. Dasohamulu to all swamijies who have given good suggestions

siripurapujanakidevi
Автор

Please donot comment on them atleast today they are to raise their voice happy sirs

vsraogopalam
Автор

ఆలయ మాన్యాలు taken back from land grabbers. Throughout BHARAT maataa seriously.

raghavendrarao.malkari
Автор

*✅🙏🇮🇳 సుప్రీం తీరుపై బిన్నవాదాలు ఎందుకంటె చీఫ్ జస్టిస్ లు సరైన తీర్పులు ఇవ్వక ప్రలోభాలకు పదవుల పందేరంతో తీర్పులు critical issue base verdicts వెలువరించడం వల్ల.. కోర్టులను కూడా విశ్వసించే పరిస్థితి లేదు. దేశంలో ధర్మం మతం పేరిట మారణహోమం జరుగుతుంటే సుప్రీం కోర్టు హైకోర్టు లు కానీ సుమోటోగా స్వీకరించి ఆ మతాలను ధర్మాలను ఇప్పటి ఆధునిక కాలానికి అనుగుణంగా మారాలి అని ఎందుకు సూచించటం లేదు. ఏ మతంలోనైనా మనుషులనే కదా చంపుతుంది. ఆ కుల మత పీడనను పారద్రోలే విధంగా దేశంలో చర్యలు తీసుకోవాలని సూచించాలి. అంటే సుప్రీంకోర్టు కూడా మతాలను ధర్మాలను ప్రక్షాళన చేయాలని సూచించలేదా? పార్టీల రాజకీయాల తీరు మారాలని పార్లమెంట్ కు రాష్ట్రపతికి సూచన చేయకూడదా? అన్నీ వర్గాలకు ప్రాతినిధ్యం ఉండాలని సుప్రీం కోర్టు కొలీజియం వ్యవస్థనే రద్దు చేసి సామాజికంగా మార్పులు చెయ్యాలి కదా? అంతటా సామజిక న్యాయం పాటించినప్పుడే దేశంలో ప్రజలు కోర్టులను అవి ఇచ్చే తీర్పులను విశ్వసిస్తారు. జై భీమ్ జై ఫూలే జై పెరియార్ జై భారత్ నమో బుద్దాయ☝️😄🇮🇳*

TELANGANAPRAJAPARTY_KS
Автор

Endoment అన్ని మతాలకు ఉండాలి లేదా అసలు ఉండకూడదు. జై శ్రీరామ్

grandipadma
Автор

గత ఐదేళ్లు ఇక్కడ ఆలయాల మీద దాడులు జరుగుతుంటే ఎక్కడికి పోయారు అయ్యా ఈ స్వాములు అంతా, ఇలాంటి స్వాముల వల్లే హిందూ మతం హిందూ ధర్మం నా సినిమా అయిపోతుంది డబ్బున్న వారికి గేదెలు కొట్టే ఇలాంటి స్వాములు వల్లే

govulabalakrishnareddy
Автор

స్వామి మీరు డబ్బులు తీసుకోకుండా ఎప్పుడైనా ఏ ఆలయానికి డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళేకా కాదు స్వామి... మైక్ ఉందికదా అని ఏదిపడితే అది మాట్లాడకు

jvnpnaidunaidu
Автор

Thirupathi lo konda paina kadhu kindha vijayawada konda kindha 100 meetrs lo school r tempel no mandhayam shop but government ki 1most chala payydhha adhayavanaru ?

VenkatadurgaprasadGudivada
Автор

All మఠాధిపతి intigrated, monthly NATIONAL LEVEL meetings HELD TO UNITY OF SANATANIS.

raghavendrarao.malkari
Автор

Bakthunikosam bagavathuhudu manam vayllaka poina thnanu vasthadu kani god payru chayppi dhochu kuntunnaru rajangam thaylidhu chattam thaylidhu janagana purthiga padadam thaylidhu god kosam manlani puttinchina god kosam manam ayana chyppina dhanni marchipothunnam nidharm nuv nirvthinchu thaydavasthay nay chusukunta ani bagavath geetha chyputhundeega desa appulu asthulu political leader benifits mundhu thayliali adagandi

VenkatadurgaprasadGudivada
Автор

Hinduvulandhariki oka website create cheyyali adhi ela undali ante oka WhatsApp group laga manam group lo oka message cheste andharu ela react avtharo alane all over India lo ekkadaina oka hindu temple lo kani hindu dharma niki kani evaranna thakkuva chesi matladuthunte valla photo tisi em problem create chesthunnaro ventane website lo pettali appudu group lo unna varu andharu athanni em cheyali ani diside cheyyali

madavijagan
Автор

Alayala boomule thinesaru
Pandhikokkulu. Kaliyugam lo ilane vuntadhi emo swamy.

PakkaMurthy
Автор

Drink drive naram drinking is government adhayam miku ivi chinna visahayala na desa prajala ki rajayganni chattanni thaylikudnda topic daiverting jaruguthondhi miru pampinchay mi pillani adgandndi erjou school lo em chaypparu em narchukunnav ani

VenkatadurgaprasadGudivada
Автор

Modi BJP ..2029. Advance election meeting 😂😢😅?

satyanarayanap
Автор

Ayya..swamuloru...last five years ekkada..Musuku.tannaru

kingking-ujmp