His Holiness Sri. Chinna Jeeyar Swamyji Exclusive Full Interview With Anjali | @SignatureStudiostv

preview_player
Показать описание
His Holiness Sri. Chinna Jeeyar Swamyji Exclusive Interview With Anjali | @SignatureStudiostv
#chinnajeeyarswamiji #chinnajeeyarswamy #statueofequality #motivation #jetworld
చిన్నజీయర్ స్వామి తగ్గేదే లే.. ఆశ్చర్యపరిచే నిజాలు | @SignatureStudiostv
About Signature Studios:-
Signature studios is the destination for the People who wants to unleash their Inner Potential by staying highly motivated & turns their Signature into an Autograph. As you are already the member of our channel , Stimulation is already in progression.

Signature Studios founded by Shri.Mahender Kumar, The Company has been in a discussion among the people, by enhancing New & Refreshing Particulars in details with every facts we provide!!

We provide one stop destination for of all kinds of updates such as political, Sports, Entertainment, Business, Science & technology in a true Journalism form.

Signature Studios we are making creative filming services, Set of Interviews, web series, Shot films, Equipment Hire, production house, Media House, and photo production company hungry for quality in aesthetics. To create modern recognizable stuff we are working with a strong network of experienced professionals.
Рекомендации по теме
Комментарии
Автор

ఓ మంచి మనిషి నుంచి అంతో ఇంతో తెలుసుకునే భాగ్యం చాలా మందికి కలిగించినందుకు అంజలి గారికి కృతజ్ఞతలు. స్వామి వారికి ఏమీ ఇచ్చుకోలేని నాలాటి వారందరు నమస్సులు తెలుపుకుంటాము. మళ్ళీ మళ్ళీ మంచి విషయాలను ఓ గొప్ప వ్యక్తి నుంచి వనడానికి ఎదురు చూస్తుంటాము.🙏

lakshmibhogaraju
Автор

Swami వారు చెప్పిన విషయాలు చాలా పటించదగినవి, యువత ఇలాన్టి వారి ఇంటర్వ్యూస్ చూడాలి వినాలి నేర్చుకోవాలి పాటించాలి బాగుపడాలి .స్వామి

pallechandrashekar
Автор

All interviews may not be casual or jovial, some are in serious, the interviewer must know and take all care. A gentle smile is sufficient and take it easy.

balaramaraju
Автор

పూజ్య గురువు దేవుల పాదములు కు నమస్కారములు... అరటిపండు ఒలిచి ఇచ్చినంత సులువుగా మానవ ధర్మాలను ... చెప్పారు....మానవ సేవే మాధవ సేవ అనే నినాదం ఈరోజు స్వార్ధపూరిత మానవుల కారణంగా ఎంత వికృత రూపం సంతరించుకుందో... చెప్పారు... కనీసం పల్లెటూరి లో అయినా మానవత్వం ఉందనుకుంటే....అదీ అబద్ధం అని తెలిసి పోయింది..అధిక ఉత్పత్తి కోసం... కోళ్ళ కొబ్బరి చెట్లను..పాల దిగుబడి కోసం ఆవులను...బర్రెలను... రసాయనాలు ఎక్కించటం... చిన్న వయసులోనే కృత్రిమ సంతానోత్పత్తి ప్రక్రియలు జరిపితే అవి సంతానాన్ని కనడానికి పడే వేదన చూసి.... ఏంటి ఈ మనిషి ప్రపంచం అంతా... అన్ని జీవులూ.. తను ఉపయోగించుకోవడానికే అన్నట్టు కరుడుగట్టిన స్వార్థం లా తయారయింది అనే బాధ కలుగుతుంది పంటపొలాలు రియల్ ఎస్టేట్లు అయిపోవటం.... చూసినా ....రేపటి తరం ఏం తిని బ్రతుకుతారూ...పంట పొలాలు లేకపోతే...అని భయం వేస్తుంది

sujaranibalivada
Автор

ఇంటర్వ్యూ బావుందీ కానీ మధ్యలో మీ నవ్వు అసహ్యంగా ఉంది అంజలి గారు.

sudershanreddy
Автор

జై శ్రీమన్నారాయణ శ్రీమాత్రే నమః ఇలాంటి పెద్దవాళ్ళ సూక్తులు మనకి జీవన మార్గాలు.... అవి అనుసరించడమే మన భాగ్యం జీవనముక్తి జీవన సూక్తి 🙏🙏🙏

usharaninc
Автор

ప్రజ్ణానమే అన్నిశరీరాలలొ జ్ణానమై నడుపుతోంది.జైశ్రీరాం, జై‌హనుమన్

vijayalakshmichitturu
Автор

చాలా చక్కటి విషయాలు తెలియజేశారు, ముందు ముందు మన హిందు ధర్మం గురించి ఇలాంటి విషయాల మీద యువతకు కూడా మన సంప్రదాయాలు గురించి తెయచేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది, ధన్యవాదాలు జై శ్రీమన్నారాయణ 🙏🙏🙏

kiranmai
Автор

Anchor is laughing too much. It’s a serious topic. Anchor can realize by looking at the audience’s input and learn! We are learning every day! Aacharya’s explanation is clear. Like to listen to it again and again! Very kind!

rukminireddy
Автор

స్వామి వారి ప్రవచనాలు... ఈటీవీ లో 5.30కి వచ్చేవి... స్వామి వారి ప్రతి ప్రవచనం నుండి...ప్రతిసారి మంచి విషయాలు... నమః . గురువు గారి దర్శన భాగ్యం ఇప్పటివరకు కలగలేదు...

krishnavenimvsjrao
Автор

ఎలా అంటే అలా ప్రశ్నలు అడక్కoడి ..
అంత నవ్వు వొద్దు.. వారు ఎంత కాంగా వున్నారు 🎉

padmavathygonugunta
Автор

స్వామివారికి సమాజం రుణపడి ఉండాలి. వారు సమాజానికి చేసిన మేలు ఎంతో విలువైనది. వారు గుడిలో మాత్రమే కాక సమాజం అంతా భగవంతుని చూస్తారు.

kpurushottamacharya
Автор

మీరు ఇంటర్వ్యూ చేస్తున్నది ఒక గొప్ప స్వాముల వారితో కనుక మీరు వినమ్రంగా ఒక ఆంకరుగా భక్తులకు కలిగే సంశయములకు సంబంధించిన ప్రశ్నలు అడుగవలసి వుంటుంది.కానీ మీరేమో మధ్య మధ్యలో ఆ అసహ్యమైన నువ్వుతో సార్ సార్ అంటూ సంబోధించడం ఏంటి అంజలీ గారు.

rajeshwarrao
Автор

సనాతన ధర్మ నిత్య నూతనం... మధ్యలో అనేక అవైదిక సిద్ధాంతాలు వస్తూ పోతూ ఉంటాయి. వుచ్బాస నిశ్వాసలలో శివుడే వుంటాడు. ఓం నమఃశివాయ.. శివోహం...

reset.india
Автор

ఈ వీడియో ద్వారా స్వామి వారి దర్శనం కలిగించినందుకు channel varki.... అంజలి గార్కి ధన్యవాదములు

krishnavenimvsjrao
Автор

జై స్వామి వారు. స్వామి వారిని జాగ్రత్త గా ఇంటర్వ్ చెయ్యండి మేడం.

pereshbabubutti
Автор

Rev. Swami initiated support service in 1992 cyclone we were kids and swami asked all the kids in Rajamundry to go and participate in volunteer services in Konaseema we were part of it later VIKASATARANGINI started in Ramanajuakutam.

The first Doctor in is Mr. Ramesh who used to come every day for consultation for need patients used to treat free of cost for more than seven years.

He is a true Mentor to Mankind who leads the services as sainthood to the society. 👃

rishik
Автор

చాలా మంచి విషయాలు
చెప్పారు స్వామి మీకు
పాదాభివందనం
🙏🙏🌺🌺

jayapradaponugoti
Автор

స్వామి వారి మాటలు వినాలని
ఆతృత కానీ యేంకర్ అంజలి గారి నవ్వడం వలన ఈ వీడియో
చూడలేక పోవడం దురదృష్టం గా
భావిస్తున్నా

msitaramacharyulu
Автор

ఎదుటి వారి దుఃఖం మన ది 🌹🙏🌹అన్న భావ o తో 🌹🙏🌹వుంటున్నాము 🌹🙏🌹ఎదుటవారి సుఖం కూడా 🌹🙏🌹మన దే అన్న భావము తో 🌹🙏🌹వుంటున్నాము గురువుగారు 🌹🙏🌹ఇలాకూడా కొంతమంది కి 🙏🌹🙏మేము గొప్పకి చేస్తున్నాము అంటున్నారు 🌹🙏🌹ఎలా బ్రతకాలి స్వామి 🌹🙏🙏🙏🌹

gudalalakshmi