Exit Polls 2024 Out | Telangana Decade Celebrations | Kavitha - Liquor Case | | V6 Teenmaar

preview_player
Показать описание
Exit Polls 2024 Out | Telangana Decade Celebrations | Kavitha - Liquor Case | 7th Phase Polling | V6 Teenmaar

Watch Teenmaar Full Episode

సంబరాలకు సారొస్తడా..?

కేసీఆర్ అప్పుడు అట్ల
రేవంత్ రెడ్డి ఇప్పుడు ఇట్ల

సీబీఐకి ఇయ్యాల్సిందే

ఇంకా ధ్యానంలోనే

పట్నం నుంచి జిల్లాల దాకా

ఒక్కనాడే ఏడుగురు

మిల్లింగ్ మోసాల్లో ఇద్దరు సస్పెండ్

బడి బజార్లు బందు

గొంతెండిన ఢిల్లీ

సర్కార్ కు చేతబడి చేశిర్రట

Watch V6 Programs Here

News content that serves the interests of Telangana and Andhra Pradesh viewers in the most receptive formats. V6 News channel Also Airs programs like Teenmaar News, Chandravva & Padma Satires etc, Theertham, Muchata (Celeb Interviews) Cinema Talkies, City Nazaria(Prog Describes The Most Happening &Visiting Places In Hyderabad),Mana Palle(Describes Villages And Specialities), Also V6 News Channel Is Famous For 'Bonalu Songs', 'Bathukamma Songs' And Other Seasonal And Folk Related Songs."V6Teenmaar News", "Teenmaar News".
#V6Teenmaar #Teenmaar #TeenmaarVaarthalu
#V6News #V6 #V6Velugu #TelanganaNews #Telangana
Рекомендации по теме
Комментарии
Автор

తెలంగాణ అవతరణ దినోత్సవం శుభాాంక్షలు 🎉 జై తెలంగాణ

MadhukarSingham
Автор

అస్సలాము అలైకుమ్ జైశ్రీరామ్ గుడ్ మార్నింగ్ I am Indian army BSF MY NAME
THAHER తాహిర్ తెలంగాణ కోసం పొరడిన అమర వీరులకు జోహార్లు🙏🇮🇳🤝 జై తెలంగాణ సబ్కా మాలిక్ ఏక్ హై అందరి దేవుడు ఒక్కడే కులం మతం ఇండియన్ తెలంగాణ దినోత్సవం శుభాకాంక్షలు జై తెలంగాణ

TGNA
Автор

V6 News ❌ Congress news ✅

Telangana Rakamundu nundi nenu ma family pakka v6 chusthunde but last election nundi V6 freedom poyendi actual news Ravatam ledu BRS ki T-News laga V6 lo only congress news osthunnai dabba channel ayyepoyendi i am unsubscribing the channel and not gonna follow the v6 news also.

madhubaikana
Автор

తెలంగాణలో అత్యధిక సీట్లు బిజెపి గెలవబోతుందని స్పష్టం చేసిన అన్ని ఎక్జిట్ పల్స్

SureshKonda-nnxj
Автор

బురఖ వేసుకోని వోటేసె ఆ మహిళ....
అసలైన ఓటరా ఔన కాదా....
ఎన్నికల అధికారి ఎట్ల గుర్తిస్తుండొ....
దయచేసి జెప్పండి సమాధానం....
గుర్తించ వలసి నవసరం లేనప్పుడు....
గింత ఆర్భాంటంబు దేనికండీ....
ప్రజా స్వామ్యంబంటు సెక్ల్యురీజం బంటు....
బల్కకడం వరకేన పాలకులకు....
ఒకరి ఓటింకొకరు వేసేటి అవకాశ....
ముందిగా మహిళలు బురుఖ లోనా....
ఎలక్షన్ల లోన ఎన్నొ అధికారాలు....
ఉన్నవెందుకు అవి ఉత్త వేనా....
న్యాయమేనా ఇది అన్యాయ మా యని....
ఆలోచించేది ఏమి లేదా....
తప్పు గాదా ఇది రైటెట్ల యౌతుంది....
ప్రజా స్వామ్యమైన ప్రభుత్వాలు....
ఉంటేమి లేకేమి ఉత్తుత్త ప్రభుత్వం....
ధర్మాన్ని గాపాడె ధమ్ము లేధా....
పాలకులు అయినను ప్రభుత్వాలైనను....
పరిస్థితి ఇంతేన మార్చలేరా....
నా తల్లి భారతికి నా దేశ సంస్కృతికి....
నా సనాతనం నకు నా నమస్తే....
హిందువులు ప్రవేశ ఎగ్జామ్ రావడానికి పోతే మాత్రం గాజులు పుస్తెలతాడులు కాళ్లకు మట్టెల కాంచి తీసేస్తారు వాళ్లు బురకాలల్లో ఓట్ల చేస్తే ఎట్ల గుర్తిస్తారు ఈ విషయం ఎలక్షన్ కమిషన్కు తెలవదా

srinivasachary
Автор

Doubt hy ledu v6 Congress ki ammudu poindi

Bysaikumar
Автор

ఇప్పుడు కేసిఆర్ నువ్వే సిఎం అని. కుర్చీ మీద కూర్చో అంటే స్మశానం నుండి బయటికి వస్తాడు 😅

d.thirupathid.thirupathi
Автор

కాంగ్రెస్ ఛానల్ V6 మొత్తం కాంగ్రెస్ గురించే చూపియ్యడం స్టార్ట్ చేసింది..RIP

GSD.
Автор

Avunu రేవంత్ Reddy హమారణ నిరా హార diksha chesindu andhuku తెలంగాణ vachindi😅

ranjithdj
Автор

V6 is like " ekkada enda unte akkada godugu pattale bhayya".

rakeshkanduur
Автор

Your v6 news, congress party, , news, , 🎉

AngooripraveenDj
Автор

వీ6 ఛానల్ ఒకప్పుడు ప్రజల ఛానల్, ఇప్పుడు కాంగ్రెస్ బజానా ఛానల్...

kirankumarr
Автор

Jai Telangana naa Swapnam naa Telangana naa pranam naa Telangana ❤ entho mandhi thyagala ki gurthu na Telangana a jai Telangana

AkhandBharat_
Автор

నీకు ఆ ధ్యాన యోగం గురించి అర్థం చేసుకునే అంత జ్ఞానం లేదు

అమరం
Автор

Who is missing sathi and savithri akha comedy in v6 channel.
Like button ❤

darlingprannay
Автор

తెలంగాణ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ గారికి థాంక్యూ...
తెలంగాణ ఇచ్చిన తర్వాత పది సంవత్సరాలు అద్భుతంగా పరిపాలించిన కేసీఆర్ గారికి థాంక్యూ..
ఇప్పుడు ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు అద్భుతంగా పరిపాలించాలని నా విన్నపం❤

pashamd
Автор

Telangana panduga subhakakshalu v6 chanal and tim

RajKumar-ohjk
Автор

Jai telangana ninadham efforts ny KCR saceified with the help of public and itiaberyhappy telangana.

prabhakarmsprabhakar
Автор

సేమ్ ఇంకా ఇప్పుడే కాంగ్రెస్ ఎగురుతుంది తర్వాత మల్ల సేమ్ సైలెంట్ గా ఉంటది

prajathirpu
Автор

Jayanthi kadhu jenmothsavi jeyanthi sachipoina valadi antaru anjanna amarudu so nxt tme nunchi ee spelling mistake cheyakandi plzz

Doodhbowli_ka_Raja