AGAMMA AGARADHE RADHAMMA FULL SONG | SRINU B | HANUMANTHU | VENKAT AJMEERA | LASYA | THAKITA SHOW

preview_player
Показать описание
AGAMMA AGARADHE RADHAMMA FULL SONG | SRINU B | HANUMANTHU | VENKAT AJMEERA | LASYA | THAKITA SHOW

STAY TUNED TO WATCH DORA SIR WEB SERIES ON - THAKITA MOVIES

TO WATCH DORA SIR WEB SERIES SONGS - CLICK BELOW

Thakita show Contact: 9182381307

DIRECTION : SRINU B

MUSIC : VENKAT AJMEERA

PRODUCER : HANUMANTHU

LYRICS : KALYAN SUMITRA

SINGERS : BODDU DILIP - BATTU SHAILAJA

DOP- EDITING : SHIVA VELUPULA

CAST : HANUMANTHU - LASYA SMILY

CHOREOGRAPHY : MANOJ ,ASHOK ,PAWAN

FLUTE : SRINIVAS

RTHYMS : GANESH , SANTHOSH

TITLES : LOKESH KADALI

PROMO (DOP) : BALAJI CREATIONS

SPECIAL THANKS : VIVAAN KUSUMBA
SINGER ROJA

* TECHINICAL SUPPORT: ONE TECHNOLOGIES - (93460 72282 ) 👇 👇
* SEO EXPERT
* AUDIO SONG DISTRIBUTION
* PROMOTIONS
* CMS SUPPORT
* CONTENT SUPPORT
* BRANDING
* POSTER DESIGN
* LOGO
* 24x7 SUPPORT
* GUARENTEED RESULTS

DANCERS : SHANTHI
NITHYA
SWATHI
SRIVALLY
ROCKY
SAI
ALLU SAI
YESWANTHIKA
KANISKA
PREMIKA
ASIHWARYA
VAMSHI

#AGAMMAAGARADHERADHAMMA #LASYASMILY
#THAKITASHOW #HANUMA #VENKATAZMEERA #SRINUB
#LATESTFOLKSONGS #NEWFOLKSONGS
#THAKITASHOWAGAMMAAGARADHESONG
#SINGERBODDUDILIPSONGS
Рекомендации по теме
Комментарии
Автор

20 శతాబ్దంలో ఇంతవరకు ఇంత మంచి పాట రాలేదు తెలుగు సినిమాలు ప్లే మ్యూజిక్ డైరెక్టర్ కొట్టలేదు ఆల్ టైం తెలంగాణ హిట్ సాంగ్

allatimurali
Автор

ఇప్పటికి 100 సార్లు విన్న అయినా కూడా ఇంకా వినాలి అని ఉంది సూపర్ సాంగ్ థాంక్స్ సో మచ్

rajeshkumarpakir
Автор

ఆగమ్మ ఆగరాదే రాధమ్మ బంగారు నా బొమ్మవే ఈ పదాలు పాట హిట్ చేసాయి 👌

koreanjaiah
Автор

Instagram lo chushi entha mandhi e song chusharu

banni-chinnu
Автор

నా రాదమ్మా నా జీవితంలో రాకపోవచ్చు..కానీ నా నిద్రలేని రాత్రికి జాబిలై తానా నవ్వుల తీగలో చిక్కుకున్నా నా ప్రాణాన్ని అల్లుకొని. తన కలికి పట్టీలు లాగ పెట్టుకున్నా..నా రాదమ్మకి..ఈ జన్మత ప్రేమించే ఈ అబ్బాయి, ఎప్పుడు

sakrupalthia
Автор

ఆగమ్మ ఆగరాదే పాట ఎప్పటికీ ఆగదు
Exllent lyrics
Hanuma anna Performance and Lasya madam Gari performance super
Venkat Ajmeera anna Music ❤️❤️
Srinu anna Last lo Vacchadu Enka Yedo Vundi Wait Chayale..
Yedaina sare masthu masthu Jabardastu👌👌👌👌👌👌👌👌

sonubanjara
Автор

రాధమ్మ నా జీవితంలో లేదు.. కానీ..మగవాడి నిజమైన సామర్థ్యం, అతని ముందు కూర్చున్న ఆడదాని ముఖంలోని ఆనందంతో సమానం..❤️

always.krishna
Автор

At 1:07, Aquaman of Telangana is appears in the song.. 😂😂

pardeepbangari
Автор

ఇన్ని సాంగ్స్ లల్ల ఇవ్వని ఆనందం ఈ ఒక్క song ఇచ్చింది 🎉🎉🫶🏻❤️

errammallesh
Автор

ఈ పాట చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా బాగుంది అక్క చాలా సూపర్

kcjpmow
Автор

ఈ పాట వింట్టుంటే ఎదో తెలియని ఆనదం వస్తుంది ఎన్ని సార్లు విన్నా మళ్ళీ వినాలి అనిపిస్తుంది

bojjasaiteja
Автор

చాలా బాగుంది పాట... సాయంకాలం చల్లటి వాతావరణంలో పారుతున్న నీటి దగ్గర చూస్తూ పాట వింటుంటే... ❤❤❤

ravikumarbakkuri
Автор

ఈ సాంగ్ చాలా అద్భుతంగా ఉంది హీరోయిన్ ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయ్ వింటుంటే మళ్ళీ వినాలనిపిస్తుంది

sravankumar-umkw
Автор

గలు గలు గజ్జల సప్పుళ్ళ తోటి
నా గుండె గదులల్లో గంతులేశావే
మందలించి పోతివే పిల్ల
మనసు దోచుకుంటివే

పొదుస్త నా సుట్టు తిరుగుతుంటివో
పని పాట లేనట్టు ఆగవెందుకో
వద్దన్నా వినకుండానే
నిను ప్రేమించామని అంటావో

ఆగమ్మ ఆగరాదె రాధమ్మ
బంగారు నాబొమ్మవే
సిద్దరా న సిన్నివే రాధమ్మ
నా చిట్టి చిలకమ్మవే

ఆగితే ఎట్టగయ్యో ఓ పిలగా
నన్నిట్ఠా ఏం చేస్తావో
ని మాయ మాటలతోని
నన్నే మొత్తంగా భందిస్తవు

గలు గలు గజ్జల సప్పుళ్ళ తోటి
నా గుండె గదులల్లో గంతులేశావే
మందలించి పోతివే పిల్ల
మనసు దోచుకుంటివే

సోయగాళ్లని ని సుపులతో
సోమా సోళ్లంగ ఆ మత్తు సల్లినవే
ఇల్లు సాల మరిసి నీకోసమే
కాపు కసి చూస్తుంటినే

నన్నింకా మెప్పించే ని ప్రేమలో
ని వైపుకే నన్ను మళ్లింస్తివే
నా నీడ నాతోడు విడిచిపోయెనే
నేనుంటిని ని వెనుకనే

వాగు వంకలతీరు
వరి చేలా అందాలు
మన ప్రేమకే గుర్తులు
వాగు వంకలతీరు
వరి చేలా అందాలు
మన ప్రేమకే గుర్తులు

నీకు నాకు మధ్య సాక్షంగా
మిగిలారు ఈ పంచ భూతాలు
ఈ పంచ భూతాలు

పొదుస్త నా సుట్టు తిరుగుతుంటివో
పని పాట లేనట్టు ఆగవెందుకో
వద్దన్నా వినకుండానే
నిను ప్రేమించామని అంటావో

గలు గలు గజ్జల సప్పుళ్ళ తోటి
నా గుండె గదులల్లో గంతులేశావే
మందలించి పోతివే పిల్ల
మనసు దోచుకుంటివే



మానసిచ్చిన నీకు మాటిచ్చిన
మనసారా మనువాడుకుంటానని
పది కాలాలు గుండెల్లో దాసుకుంటా
నే నిన్ను విడిచి యెడ పోనని

ని కౌగిట్లో సరసంగా చేరుకొని
నా తనువంతా నీతోనే పంచుకుంట
జన్మంతా నీతోనే ఉండిపోతా
నా బతుకంతా నీకె ఇచ్చుకుంట

ఈనాటి అనుభందం ఏనాటి అంటూ
మనమిట్ల మురిసిపోగా
ఈనాటి అనుభందం ఏనాటి అంటూ
మనమిట్ల మురిసిపోగా
జన్మ జన్మ నీతోనే
ఈ బంధాన్ని ఆ దేవుడితో ఉండగా
ఆ దేవుడు ముడి వేయగా

గలు గలు గజ్జల సప్పుళ్ళ తోటి
నా గుండె గదులల్లో గంతులేశావే
మందలించి పోతివే పిల్ల
మనసు దోచుకుంటివే

పొదుస్త నా సుట్టు తిరుగుతుంటివో
పని పాట లేనట్టు ఆగవెందుకో
వద్దన్నా వినకుండానే
నిను ప్రేమించామని అంటావో

ఆగమ్మ ఆగరాదె రాధమ్మ
బంగారు నాబొమ్మవే
సిద్దరా న సిన్నివే రాధమ్మ
నా చిట్టి చిలకమ్మవే

ఆగితే ఎట్టగయ్యో ఓ పిలగా
నన్నిట్ఠా ఏం చేస్తావో
ని మాయ మాటలతోని
నన్నే మొత్తంగా భందిస్తవు

narendardagama
Автор

వాగు వంకల తీరు, వరి చేల అందాలు, మన ప్రేమకే 👌Ajay from karimnagar🙏

Mr_aj_islandvlogs
Автор

❤❤❤❤❤❤❤❤ love 💕 folk music 🎶🎵❤❤❤ like this super folk ❤

evmstxi
Автор

ఎన్ని సార్లు ఇన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది సూపర్ డూపర్ హిట్ సాంగ్ 💐💐💐💐💐

nareshnaik
Автор

ఇది కదా అసలైన తెలంగాణ జానపదం..mindbowling..

ramg
Автор

వాగు వంకలు తీరు వాలిచేనా అందాలు మన ప్రేమకే గుర్తులు... నీకు నాకు ప్రేమ సాక్ష్యం గా మిగిలెను ఈ పంచ బూతలు .. సూపర్ర్...

bharubhaigaming
Автор

నేను ఈపాట ఎన్ని సార్లు విన్నానో తెలీదు ఐ లవ్ థిస్ సాంగ్ ❤❤❤❤❤❤❤❤

sonajeelade