KFC 🍗 full menu challenge(10,000 calories)

preview_player
Показать описание


subscribe @Harsha Sai - For You
WhatsApp me the screenshots @ 9502600756
Рекомендации по теме
Комментарии
Автор

👉🏼watch the video carefully, find the number 10(in gold colour), WhatsApp me the screenshot

HarshaSaiForYou
Автор

కడుపునిండా తిని హ్యాపీగా ఉండు నీలాంటి వాళ్లు ప్రజలకు చాలా అవసరం నువ్వు చేసే ప్రతి ఒక్క వీడియో చాలా బాగుంది సూపర్ బ్రో

danuriprasad
Автор

అన్నయ్య నువ్వు మంచిగా తిని మంచిగా ఉండాలని నీలాంటి వాళ్లు ఈ దేశానికి ఎంతో అవసరం 🇮🇳🙏❤️

vankybora
Автор

సాయి నాన్న నీవు చేసిన పని వల్ల ఎంతో సంతోషంగా వుంది సూపర్ నాన్న దేవుడు చలిగా చూడాలి ❤❤❤❤❤❤❤❤❤❤

SarojiniAllam-ffek
Автор

డబ్బు అందరి దగ్గర ఉంటుంది కానీ ఇంకొకరి తో షేర్ చేస్కునే గుణం కొందరికే ఉంటుంది. Love your attitude బ్రదర్.... God you and your family

saikingsboichemistry
Автор

Ne voice ke laksha la mandhi, girls fans unnaru bro...😍😍

maheshvlogs
Автор

Sir, Recently come to know about you from my daughter. she is studying UKG only....you are doing excellent job so you are in hearts in all... great job

venkateswarluk
Автор

Harsha anna me voice masth untadhi 😃😃😃😍😍

pranaychandra
Автор

I have never seen this type of Telugu YouTuber... Super broh 💚

saicharanpenagari
Автор

బ్రో ఉన్నవాళ్లు అందరూ పెట్టరు. మీ లా మంచి మనసు ఉన్నవాళ్లు మాత్రమే పెడతారు.మీ ఐడియాస్ సూపర్

jaihanumanrefrigerationand
Автор

Full of humanity and helping nature in Harsha Sai sir 👏 God bless you 🙏

avinashgaming
Автор

ఆ పిల్లాడు మాత్రం చాలా లక్కీ హర్ష అన్న దగ్గర నుంచి ఫుడ్ దొరికింది

చైతుచైతు
Автор

హర్ష అన్న నువ్వు ఏమి చేసినా చాలా ఉపయోగపడే వీడియోస్ చేస్తావు నీ మైండ్ సెట్ సూపర్ 👌👌👌👌👌ఫుల్ ఎంజాయ్ చేయు అన్న ❤❤❤❤❤నేను నీకు పెద్ద అభిమాన్ని 💝💝💝💝

dhonirock
Автор

I can give 10/10 for his kindness and helping poor people

mohanaroopa
Автор

Miru chalaa chalaaa superb andi ❤❤ god bless you harsha sai garu..❤❤❤
Miru nurellu ayush arogyalatho santhoshanga vundali harsha garu❤❤❤❤

Theebaqueen
Автор

Bro ur very kind hearted person !!! Am not expecting anything from u but wt ever ur doing for poor people it's honor feeling happy to be a subscriber

sampathm
Автор

మీకు, 🙏 అందరిలా కాకుండా రేటింగ్ నిజాయితీగా చెప్పారు నాకు చాలా సంతోషంగా ఉంది

rakeshrock
Автор

Other countries YouTubers :
Eats one piece and tells ..ok lets pack this up
But indian 🇮🇳🇮🇳:
Eats it full or gives to poor ❤️❤️

Rithesh_
Автор

Bro, you are the one and only man loaded with humanity. God bless you for all the help you have given, despite the distractions that come with money.

munisekhar
Автор

I think he is a nice guy to every of his attitude towards poor people & needy

bhagavannaik