TDP Rayalaseema Leaders Letter to Cm Ys Jagan about Water Projects | Nidhi Tv

preview_player
Показать описание
TDP Rayalaseema Leaders Letter to Cm Ys Jagan about Water Projects | Nidhi Tv
#NidhiTv
#
#YsJagan
#ChandrababuNaidu
#Tdp
#Ysrcp
#NaraLokesh
#PawanKalyan
Рекомендации по теме
Комментарии
Автор

సమాధి ఆల్రెడీ కట్టారు, అందులో నుండి పసుపతి లాగా బయటకు రాకుండా చూస్తే

wittyboss
Автор

ఇక చంద్రబాబు, బాలకృష్ణ లు రాయలసీమ నుంచి mla లుగా ఇదే ఆఖరి అవకాశం

si
Автор

తన గొయ్యి తానే తవ్వుకునే వాడ్ని ఎందుకు ఆపడం.... కానీయ్ రా 😂🤣మళ్ళీ యీ జన్మలో ఏపీ లో కనపడకుండా పోయేలా బాగానే కృషి చేసుకుంటున్నావ్ నీదైన స్టెయిల్ కుట్రలతో 🤣😂రైట్ రైట్... ప్రొసీడ్ 😂🤣

srk
Автор

టీడీపీ నాయకుల ఇండ్ల దగ్గర రాయలసీమ ప్రజలు, ధర్నాలు చేయాలి, పార్టీ కి రాజీనామా లు, చేయాలని.
లేకపోతే సాంఘిక బహిష్కరణ చేయాలి.

venugopalreddyyeduguri
Автор

సీమ లోనే కాదు ఆంధ్ర లో కూడా భూస్థాపితం కాయం

sridharkurminaidu
Автор

అసలు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమే రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లా కోసమే, ఇది తెలిసీ ప్రకాశం జిల్లా యం.ఎల్.ఏ లు ముఖ్యమంత్రి గారికి ఉత్తరం రాయటం ఎంత నీచమో ప్రజలందరికీ అర్థమైంది, మరి రాయలసీమ నుండి ఎన్నికైన యం.ఎల్.ఏ లు పయ్యావుల కేశవ్, బాలయ్య, నలభై సంవత్సరాల అనుభవం ఏమంటారో తమ ప్రాంతం గురించి

srinivasjadhav
Автор

బొల్లిగాడు అసలు సీమ బిడ్డేనా అనే అనుమానం కలుగుతుంది

ayinaparthiyesudas
Автор

సమాధి ఎప్పుడో కట్టారు ఇక వార్షికోత్సవాలె.

nageswararaopalagani
Автор

Veeriki Rayalaseema bagu pada koodadu. T. D. P. Wallu cheyyaru veray wallanu cheyya niwwaru

bommagownichakrapana
Автор

100% correct TDP vallu valla gooyi valle tovvukuntunnaru

annapareddysudhakarreddy
Автор

కరువు రక్కసిని పారదోలేందుకు రెయిన్ గన్ తో ప్రయత్నం చేశాడు గా🤣😜

abrahamlincolnchallagali
Автор

ఇప్పుడు సమాధి కాక, మేడ లాగుందా?
గుడ్డి కన్ను పోతే నేమిలే, అనుకుని, చంద్రబాబు తెగించినట్లుంది.

venugopalreddyyeduguri
Автор

Not only Rayalaseema, total AP will be smashed.
CBN should respond about this letter first.
Is it TDP opinion or not?
Should be given clarity by CBN.
This is the last and final in Rayalaseema

prasadas
Автор

వీళ్లు మారరు. రాయలసీమ ప్రజల తలరాతలు మారవు. మంచి నీళ్లు సముద్రం లోకి పోతూవుంటాయి.

pmrsocioeducationalmedia
Автор

ఆడియో కౌశిక్ యూత్ కు ఖర్చుల కు మూడు వేలు ఇస్తా అన్న దానిపై ఇంత రచ్చ? మరి రేవంత్ డబ్బు సంచుల వీడియో ఫై చర్యలు ఉండవా?

hyderabadrealestate
Автор

Chandra baabbuu nu chusthe evadu nammadu 👍👍👍

lakshman
Автор

Yellow media highlit kosam items publish chsi TDP ni nasinam chesindhi

prasadaraodasari
Автор

బొల్లిగాడు రాయలసీమ ప్రాంత నీటి ప్రాజెక్టుల విషయం లో తన వైఖరిని డైరెక్ట్ గా చెప్పడు.వేరే ప్రాంతాల పార్టీ నాయకులతో వ్యతిరేకంగా మాట్లా డిస్తారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి గారు పోతి రెడ్డిపాడు కట్టడానికి మొదలు పెడితే క్రిష్ణాజిల్లా టీడీపీ ఉమక్క లాంటి నాయకులతో ధర్నాలు చేయించాడు. ప్రస్తుతం ప్రకాశం జిల్లా పార్టీ నాయకులతో వ్యతిరేకంగా లెటర్ వ్రాయించాడు. కులాలు, ప్రాంతాలు, మతా ల మధ్య, రెండు నాల్కలధోరణిని ప్రదర్శించడం వంటి జిమ్మిక్కులు చేయడం వెన్నతో పెట్టిన విద్య.
రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజల సంక్షేమాన్ని ప్రాణం వుండగా బొల్లి బాబు కోరుకోడు.ఆ ప్రజలు ఓట్లు వేసి తనను అందలం ఎక్కించడానికి మాత్ర మే వుపయోగ పడాలి.

devannagarirangaswamy
Автор

సమాధికి ప్రతి సంవత్సరం ఘనంగా వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించొచ్చు

pillarambabu
Автор

CBN trying to stop pothireddypadu works. Which is lifeline for Rayalaseema. CBN Rayalaseema drohi.

bhaskar