UPI Bank Transactions LIMIT & CASH Deposit LIMIT For Income TAX Notice

preview_player
Показать описание
In this informative video, we break down the essential details regarding UPI bank transactions limit, cash deposit limit, and credit card transaction limits that can potentially trigger income tax notices. Understanding these limits is crucial for every taxpayer, as it directly impacts your financial transactions and, subsequently, your tax liabilities.

Support Our Work 🤝

📲 Stay Connected & get Updated 📢
👉 Telegram:
👉 Instagram:
👉Twitter:
👉 Facebook:

Disclaimer: We are not SEBI Registered, before taking any positions to contact your financial advisor, we are not responsible for any Profits or Losses, whatever we are providing here is the purely educational and informational point of view
Рекомендации по теме
Комментарии
Автор

మన లాంటి middle-class వాళ్ళకి అన్ని కోట్లు కోట్లు స్కాం చేసే రాజకీయనాయకులకు సీఎం బ్రిటిష్ వాళ్ళే బెటర్ అనిపిస్తాధి ఇలాంటి రూల్స్ చూస్తుంటే

espios
Автор

నిజంగా మంచి వీడియో. అసలైన ఫైనాన్షియల్ నాలెడ్జ్ అంటే ఇదే. Thanks ❤

ajay_aj_mahi
Автор

మన కష్టాలు, మనకి ఉంటే, మళ్లీ ఇదొక extra activity from incomtax..

RAGMU
Автор

మీరు చెప్పేది వాస్తవమే కావచ్చు బ్రదర్ మా అప్పులు కూడా అలాగే గుర్తించి కాడితే బాగుంటుంది

Gainirajeshwar-lo
Автор

నిజం చెప్పాలి అంటే డబ్బు ఉన్నవాడు ఎప్పుడూ కూడా యూపీఐ కానీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ గాని చేయడు మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్లే గొప్ప లకి ఆన్లైన్ యూపీఐ అని విచ్చలవిడిగా ట్రాన్సాక్షన్స్ చేస్తూ ఉంటాం😢

venkateshch
Автор

క్రెడిట్ కార్డు అతిగా వాడడం వల్ల కలిగే నష్టాలను తెలుసుకున్నాను thanks For giving such a good information

balajimodadugu
Автор

వీడియో ఫుల్ గా చూశాక నా బ్యాంక్ statement download చేసి చూస్తే 7 lak అయ్యింది

NatureDiscoveries
Автор

మొత్తం వీడియో చూసా చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, చాలా ధన్యవాదాలు

pandiripallivenkatarao
Автор

At the time of my childhood parent age వాళ్లు చెప్పే వారు మన డబ్బులు మనం తీసుకోవాలి అనుకున్న bank లో సవా లక్ష conditions మాకేందుకు లే bank account అనే వారు అది నిజమేనేమేూ అనిపిస్తుంది. Anyway thank you for your information.

silarahamedbilla
Автор

చాలా ధన్యవాదములు చాలా చక్కగా వివారించారు సర్ 👌🙏

marikantidhanraj
Автор

వీడియో చివరి దాకా చూశాను చాలా efforts పెట్టారు ధన్యవాదాలు బ్లాక్ మనీ దాచుకునే వాళ్లకి ఇలాంటి మంచి మంచి సంస్కరణలు తీసుకొస్తున్న మోడీ లాంటివి నిజాయితీ గల నాయకులు నచ్చరు వారసత్వ రాజకీయాలు చేసి తన కొడుకులకు మనవలకు తరతరాలకు దోచిపెట్టే రాజకీయ నాయకులు అంటేనే ఇలాంటి వారికి నచ్చుతుంది బ్రిటిష్ వాళ్ళు పోయిన గాని వాళ్ళ విత్తనాలకు పుట్టిన వారసులు చాలామంది దేశంలో ఇంకా మిగిలే ఉన్నారు

veerukona
Автор

Anna.I have seen video till the end. I have learnt the following things:
1. Our UPI and credit card usage should not exceed our annual income
2. We should not deposit/withdraw more than 10L annually without proper requirement
3. If we are offering services more than 20L/year or selling goods more than 40L/year, we must have GST registration

saianudeepmalladi
Автор

ఏమి చెప్పారు... బ్రో...నిజంగా నిజాలు జరగబోయే విషయాలు చెప్పారు... ....🎉🎉🎉

srinivasulupabbisetty
Автор

నేను డబ్బులు విషయం లో అలర్ట్ అవ్వడానికి చాలా ఉపయోగపడింది సార్, మీకు నా ధన్యవాదాలు

ramudulocalbuddy
Автор

Tq carefully ga undali ani & alert ness kudaa, fullaga chustaa, mi vedios 100% content untai, anduke daily chusta skip cheyanu long untai but tappadu .

gajapatiraju
Автор

కానీ నేడు ఒక వ్యక్తి తన ఇల్లు అమ్ముకొని ఇంకొక ఇల్లు కొందామంటే ఇటువంటి రూల్స్ చాలా ఇబ్బందికరంగా వుంటున్నాయి.so
TQ VERY MUCH ANDI 🤝😊.
మీకు వీలయితే ఇంకా ఇన్ఫర్మేషన్ SHARE చేయగలరని ఆశిస్తున్నాను.

ravikishore
Автор

Thank you so much DTT.. one request, we are getting a few doubts after a few informative videos. So kindly start the Q&A session to answer them.

PavanKumar-yllj
Автор

Okka word entanna...each amd evey line is very important. One of the eye openers ee video. Thank you so much for this info anna.

narendradara
Автор

Chaalaa chakkagaa explain chesaaru
Clarified many doubts.... Very

gudayteja
Автор

Thank you brother.. Superb video...Nenu సరైన టైమ్ కి మంచి వీడియో చూసా....థాంక్స్ .

sridharvan