Attempt To Save Accused | Rahul Gandhi Reacts On Kolkata Doctor Rape-Murder Case

preview_player
Показать описание
కోల్ కతాలోని ఆర్ జీ కార్ వైద్య కళాశాల ఆసుపత్రి జూనియర్ వైద్యురాలిపైహత్యాచార ఘటనలో బాధితురాలికి న్యాయం చేయడానికి బదులు నిందితుడిని కాపాడే ప్రయత్నం జరుగుతోందని లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. వైద్యురాలిపై హత్యాచార ఘటన యావత్ దేశం ఉలిక్కిపడేలా చేసిందని సామాజిక మాధ్యమం ఎక్స్ లో పేర్కొన్నారు. ఈ ఘటనలో బాధితురాలికి న్యాయం చేయడానికి బదులు..... నిందితుడిని రక్షించే ప్రయత్నం చేస్తోన్న ఆసుపత్రి, స్థానిక పరిపాలన యంత్రాంగం తీరు అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నాయని మండిపడ్డారు. నిర్భయ కేసు తర్వాత చేసిన కఠిన చట్టాలు ఇలాంటి నేరాలను అరికట్టడంలో ఎందుకు విఫలమయ్యాయని రాహుల్ ప్రశ్నించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటానని వారికి న్యాయం జరగాలని కోరారు. దోషులకు కఠిన శిక్ష పడాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.
-------------------------------------------------------------------------------------------------------------
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
-------------------------------------------------------------------------------------------------------------

-------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
------------------------------------------------------------------------------------------------------------
Рекомендации по теме
Комментарии
Автор

మీ ముంతాజ్ బేగం ఈ కదరా అక్కడ అధికారం లో ఉన్నది 😂

SSR
Автор

స్పందించలా ...నిద్రపోవాల....అని ఆలోచించి ఒక 4 రోజులు ఆలోచించి ఇప్పుడు స్పందిస్తున్నారు....మన "యువ "నేత

dr.srikanthgangili
Автор

Vidu eppdu bayatiki vachadu entavarku em pikutunnadu

ganeshganesh-wdps
Автор

మీడియా ముందుకు వచ్చి మాట్లాడు ఏదో ఒక పోస్ట్ చేస్తే అయిపోతా
మీ కూటమిలో ఒక పార్టీ కదా అందుకే ప్రభుత్వం మీద పూర్తిగా మాట్లాడట్లేదు ఎన్ని ఘోరాలు చేసింది మమత బెనర్జీ ప్రభుత్వం దిగిపోవాలి

thirugudam
Автор

నీ కూటమి కుటుంబ సభ్యురాలే కదరా మమతా బేగం అక్కడి CM ఎదో ఒకటి మాట్లాడాలి అనే ఉద్దేశం తప్ప నిజంగా ఆ కుటుంబానికి న్యాయం చెయ్యాలనే ఆలోచన కూడ నీకు లేదు అనుకుంటా.
ఎం మనుషులురా

saiyadav
Автор

Adhikaram lo unnadi I.N.D.I.A kutame kada😊

p.ramakrishnamrajuvideos
Автор

Reel to real politics came now 4days operation and found this news of vinci😊

KKRao
Автор

ముందు నీవు పెళ్లి చేసుకో, నీ వల్ల ఎంత మంది అమ్మయల్లు బలి అవుతునారో లెక్కలేదు, లేదా నీవు మగాడివి కాదని సర్టిఫికెట్లు తిసుకొని, అ తరువాత అమ్మాయుల గురించి మాట్లాడు.

ramakrishnaderangula
Автор

Amenuu suport chaysaydhayy yeee dhurmargudu adheer ranjan modhati nundi ame arachakalanu vysthiraykisthunte athani noru muyincharu potthu konasagindhi ippudu prajale notlo vummaystharani drama

komaraiahjakkinaboina