9 PM | ETV Telugu News | 20th May 2023

preview_player
Показать описание
9 PM | ETV Telugu News | 20th May 2023
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
-----------------------------------------------------------------------------------------------------------------------------
Рекомендации по теме
Комментарии
Автор

NEWS THAT MATTERS, . NEWS THAT MANAGES. !

swarnakumar
Автор

ఎమ్జీఆర్ కు భారతరత్న అవార్డు ప్రదానం చేసి దశాబ్దాలు ఐంది. కానీ, దక్షిణాది మొత్తంలో ఏకైక నాయకుడు, కళాకారుడు ఐన ఎన్టీఆర్ కు భారతరత్న అవార్డు ఇవ్వలేదు, డిమాండ్ చేయలేదు.విషాదం.

tenumbutgowri
Автор

ఎలక్షన్స్ లెఖపోతే జనాల పైనా ఇంత ప్రేమ పుట్టెద ఈ నాయకులకు

nageshm
Автор

యుగపురుషుడు, శతపురుషుడు, ఆంధ్రుల ఆరాధ్యదైవంఅయిన NTR శత జయంతి ఉత్సవాలు జరపడం చాలా సంతోషం, ఆవశ్యం. కానీ ఆయన స్థాపించిన పార్టీ ని, ఆయన ఏరికోరి ఎన్నుకున్న పార్టీ లోగోను, ఎన్నికల గుర్తు పేదవాడు వాడే సైకిల్ గుర్తును, 1000కోట్ల పార్టీ నిధిని, మరీ ముఖ్యంగా తన రెక్కల కష్టం ద్వారా గెలిచి, సాధించుకున్న ముఖ్యమంత్రి పదవిని ఔరంగజేబు లాగా వెన్నుపోటు పొడిచిన వ్యక్తి ద్వారా సన్మానితులను సన్మానించడం ఏదైతే ఉందో అది మాత్రం NTR ను ఇంకోసారి చంపేయడమే!😢

haribabupeetani
Автор

దూరదర్శన్ తరువాత హుందాతనం ఉట్టి పడే ఛానెల్ ముమ్మాటికి ఈ టీవి యే

mtrtalkies
Автор

Good night mam very nice Exlent super video ETV news today 👍👌💐🌹🌷🙏

prabhudaskuraganti
Автор

రాహుల్ గాంధీ ప్రధానమంత్రి పదవికి అర్హుడు అని, ఆయన అంటే భయపడి పార్లమెంటు నుంచి అన్యాయంగా మోడీ సస్పెండ్ చేశారు అని బీజేపీ మోడీ మీద చాలా కోపంగా ఉన్నారు.

tenumbutgowri
Автор

Karnataka Lo desa drohulu sanathana dharma drohulu ekkuvayyaaru

chasssnorumusuko
Автор

Kcr sir Telangana development kana bara shops develop chesthunaru prajallu gamanichali

mutukularenuka
Автор

My guess is Avinash Reddy will come out clean.

sivajyothi
Автор

The Karnataka files vastaasi inko 5 years lo

chasssnorumusuko
Автор

Y, Sjagananna is would be next c, m Because Peoples are thinking Batannokkudu is very best idia if mahatmagandhi lived he satisfied By the bitten is bestidia peoples are surprised by thebuttan trip god see every thing

bhaskararaorevuru
Автор

G, Taxt is best idia Narendramoodisir god idiaMudra Loan is best idia so modi sir next primeminister in india people thinking

bhaskararaorevuru
Автор

💥THINK POSITIVE FOR BETTER SOCIETY:
💥NTR కీ భారతరత్న అవార్డు అసలు ఎందుకు ఇవ్వాలి? నేను తెలియక అడుగుతున్నా....?

💥అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రజలకు 100 కి 100% మంచి చేయకపోయినా అధికారంలో ఉన్న ప్రతి నాయకుడు ఎంతో కొంత కచ్చితంగా మంచి పతాక లతో రాష్ట్ర ప్రజలకు మంచి చేస్తారు.. అట్లనే NTR మంచి చేశారు అని నేను అనుకుంటున్నా...!అంతే కానీ సొంత డబ్బుతో రాష్ట్ర ప్రజలకు ఏమి మంచి చేశారు? మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి? భారతరత్న అవార్డు అనేది మనం చేసే సేవలను చూసి ఇచ్చే అవార్డు కానీ, భారతరత్న అవార్డు ఇవ్వాలి అని డిమాండ్ చేయడం విచిత్రం గా సిగ్గుగా అనిపించడం లేదా? ఇటువంటి డిమాండ్ లు వల్ల వచ్చే అవార్డ్ ల వల్ల సహజం గా మంచి చేసే వారికి వచ్చే అవార్డు లకు విలువ లేకుండాపోయింది.!😡🤦🏻‍♂️

💥ఇకపోతే ఆ మనిషి నిజంగానే రాష్ట్ర ప్రజలకు మంచి చేసి ఉంటే.... ఆ మనిషి బ్రతికి ఉన్నప్పుడు ఆ మనిషి చేసే సేవలను గుర్తించి ఇవ్వలేని అవార్డు కోసం ఇంతలా డిమాండ్ చేయడం...? ఆ మనిషే లేనప్పుడు ఇప్పుడు భారతరత్న ఇస్తే ఏమి వస్తుందో నాకేమీ అర్థం కావడం లేదు.! అలాగే ప్రతి ఒక్కరి జీవితంలో మనిషి బ్రతికి ఉన్నప్పుడు మంచిగా చూడలేనప్పుడు, చేయలేనప్పుడు, ఆ మనిషి ఈ భూమి మీద లేనప్పుడు వారి కోసం ఎన్ని మంచి కార్యక్రమాలు చేసిన వ్యర్ధమే అని తెలుసుకోండి !!!🙏🇮🇳

rajaloveofiworld
Автор

Jr ntr raledani cheppe dhyryam leadu meeku

Umaagoud-bliu
Автор

Telengana lo varest palana Ra Nayana trs palana emi ledhu antha drama for 4 sell telengana trs palana

shekharreddy
Автор

నారా లోకేష్ పాదయాత్రలో అందరితో కలసి మెలసి వారి సమస్యలు అవగాహన చేసుకొని పరిష్కారం కోసం చిత్తశుద్ధితో ఆలోచిస్తున్నారు, మనం అందరం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఆయన సేవలను జ్ణాపకాలు చేసుకొని.... జగన్ రెడ్డికి భయపడ్డం మానేసి ఐకమత్యంగా క్రమశిక్షణతో టీడీపీకి అనుకూలంగా వీధుల్లోకి వచ్చి లోకేష్ కు, చంద్రబాబుకు సంఘీభావం తెలపాలని.

tenumbutgowri
Автор

NTR kante mahanatudu s v Ranga rao kaneesam padmasri kyda ivvakunda avamanincharuga kulagajji vallu

dvrnaidu
Автор

Jr ntr raaledu gaaa vadiki baalupu ekkuva?

ravikota