SINUKULATA || Latest Folk Song || Spoorthi Jithender || ThirupathiMatla || Sytv.in

preview_player
Показать описание
తెలంగాణ ఆట తెలంగాణ పాట,ఇది ఒడవని ముచ్చట,అసొంటి ఆటగాళ్ల,పాటగాళ్ల బతుకు చిత్రాలను ప్రపంచానికి పరిచయం చెయ్యడమే సై టీవీ పల్లెపాటల ముఖ్య ఉద్దేశ్యం...

Apple Music :




Lyricist -Music- Direction - Thirupathi Matla
Programming - Madeen Sk
Singer - Spoorthi Jithender
DOP - Shiva Velpula
Editing - DI - Harish Velpula
Choreography - Mahesh Kodra
Casting - Yamini.ER
Dancers - Anusha - Kalyani -Ashok
Production - Mani.CH
Kalyan
Thirupathi Kommu
Ganesh Singarapu
Asst.Cam - Nithish
Drone - Suresh Dagavath
Poster - Sagar

Special Thanks - Satyanarayana(Tiryani)



Рекомендации по теме
Комментарии
Автор

ప్రకృతిని కళ్ళకు కట్టినట్లు చూపించారు .ఫోటోగ్రాఫీ చాలాబాగుంది.అమ్మాయి పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది.పాట సాహిత్యం చాలా బాగుంది.సై టీవీ వారికి ప్రత్యేక అభినందనలు .ఇలాంటి పాటలు ఇంకా మీ నుండి రావాలని కోరుకుంటున్నాము

vasudevachary
Автор

ఎంత మంచి పాటను మాకు అందిస్తున్నందుకు సైటీవీ కు మా ధన్యవాదాలు, ఎలాగే ఇంకా మంచి పాటలు అందించాలని కోరుకుంటున్నాం తిరుపతి గారు

ok_kaka_official
Автор

అడవి తల్లి ఒడిలో అందమైన తిర్యాని జలపాతం నడుమా సినదాని సిందులు కనువిందుగా ఉంది, చక్కనైనా లిరిక్స్ 👌🏻👌🏻😍 తిరుపతి అన్నకి, syTV ❤️వారికీ ధన్యవాదములు 🙏🏻💐

maheshkalluru
Автор

తెలంగాణ వస్తే ఏమి వస్తుందో తెలియదు కాని ..మన జానపద పాటలు మాత్రం ప్రాణం పోసుకుంటున్నయి🙏🙏..సూపర్ పాట 👏👏

ahumnbnG
Автор

Super Super Track and an Excellent Love from

jan-florinzamfiroiu
Автор

ఎలాంటి అమ్మాయి అయినా సరే మీ (సై టింకి) దొరికితే శిల్పంగా చూపిస్తారు. 👌👌👌

gangadasjakka
Автор

ఈ వాన సినుకుల్లో యామిని సింధులాట, మెరుపులాట, వలపులాట సై టీవీ లో బ్రహ్మండంగా ఉంది. సిటపట సినుకుల్లో సిన్నదాని సింధులాట సూడముచ్చటగా ఉంది ❤️❤️😍😍 వారెవ్వా❤️

PrimeTV
Автор

చినుకుల్లో చినదాని చిందులట....
అందమైన పాటను ప్రక్రుతి అందాలతో కలబోసి చిత్రీకరించిన తీరు సుందరం అతి సుందరం.
Lovely lyric, beautiful picturisation. Keep it on and on.

KrishnareddyPeddakama
Автор

ప్రకృతిని వర్ణించ చాలవు పదాలు😍
మధురం ఆ పాటలో ఉంది... మత్తు గమ్మత్తు ఆ ప్రకృతి లో ఉంది... మాధుర్యం ఆ పిల్ల లో ఉంది... ఆహ్లాదకరమైన నాట్యం...

కోటి_దామళ్ళ
Автор

ప్రకృతి పాట చాల చాల బాగుందన్న...
మీకు, సై టీవీ బృందానికి కళాభివందనాలన్న.

vijaykumarboodidha
Автор

మా కుమరం భీం లోని చింతాల మదరం లో నీ ప్రకృతి అందాలను చూపించిన సై టీవీ వాళ్లకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను

reshavenivenkatesh
Автор

ఓన్లీ ...తిర్యాని... వాళ్లు లైక్ చాల బాగా చూపించరు.. చాల థాంక్స్ సై tv వాళ్లకు....నైస్ సాంగ్

chikramgopinath
Автор

ప్రకృతి లో మీరు దివి నుండి దిగివచ్చిన దేవకన్యాల వున్నారు. యామిని 👌👌👌👌

ramkandularamkandula
Автор

తిరుపతి గారు మ్యూజిక్ మాత్రం ఒక రేంజ్ ఉంటాయి మీ పాటల్లో super👌👌👌👌keep going on

srinuallinone
Автор

ఇ అడవి అందాలు చూస్తుంటే మనసు పులకరించి పోతుంది ❤️పాట వింటుంటే కంటి నిండా నిద్ర పోవాలనిపిస్తుంది❤️sy tv మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.. ❤️❤️❤️

nspmyvillage
Автор

సాంగ్ లో పదాల ఎంపిక బాగుంది sye టీవీ లో ప్రతి పాట అద్భుతమైనది

appi.hafeez
Автор

అడవితల్లి అందాలలో కోయిల పాడినట్లు నెమలి నాట్యం చేసినట్టు చాలా కనువిందుగా ఉంది అంతకుమించి లిరిక్స్ ఇంకా సూపర్ 👍👍👌👌

voiceoframesh
Автор

చూడచక్కటి డాన్స్, మైమరపించే హావభావాలు, వినసంపుగా వుండే సాహిత్యం, సంగీతం అన్ని ఈ పాట కు ఆమె డాన్స్ చూస్తుంటే నెమలి నాట్యం చేస్తుంటే మనసు ఎలా పులకరిస్తుందో, ఆమె డాన్స్ చూసినంతసేపు అదే భావన కలిగింది మా మదిలో.ఈ పాట లో పని చేసిన వారి అందరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు.

tankalasatyannarayana
Автор

ఆకాశం ఆనందంతో పరువశించి మబ్బులు మత్తులోకీ వెల్లి సిన్నదానీ చెలి కోసం చిరు జల్లులా గానం.😍😘

nagarajuksrl
Автор

Love from Karimnagar...
Karimnagar vallu like vesukondi👇

ajaygaming