Jadi Vaana Folk Song | Naga Durga Folk Songs | Madeen SK | Singer Spoorthi Songs | Latha Productions

preview_player
Показать описание
#folksongs #jadivaana #nagadurga

For Brand Partnerships and Collaborations please reach us at
Contact - 8500660086

L I K E | C O M M E N T | S H A R E | S U B S C R I B E

Music : Madeen Sk
Lyrics : Bhanu NN
Singer : spoorthi jithender
Cast : Naga Durga
Child Artist : Saanvi Patel , sharvik Ram
Dop : Tharun
Editor : Krishna Asala
Di : Sanjeev
choreographer : Sai Raj
Producer : Sushruth
Productions : Latha Talkies
Presented by: Latha

@Don't Copy This Song All Rights Reserved.
ఈ సాంగ్ కాపీ చేసి మీ ఛానల్ లో పెడితే copyright Strike పంపడం జరుగుతుంది ఫ్రెండ్స్ Please సహకరించండి.
Рекомендации по теме
Комментарии
Автор

మళ్లీ మళ్లీ వినాలనిపించె చూడాలనిపించే ఒక మంచి ఆట పాట ❤❤❤❤❤

manisharanreddyvancha
Автор

NAAgaDurga❤❤❤ Lot's of love Ammu..!❤

tharunmudiraj
Автор

బావ అనే పిలుపుతో మళ్ళీ ఇంత గొప్ప పాటని అందించినందుకు మీ మొత్తం టీంకు ధన్యవాదాలు💐🤗❤️👌

nareshmalleboina
Автор

చాలా బాగుంది మంచి లిరిక్స్ ....
పల్లవిలో మనసంతా తడవంగా..అన్నారు
అలా కాకుండా . ..తనువు ..అంటే
తనువంతా తడవంగా అంటే బాగుండేది...
మిగతా లిరిక్స్ అన్నీ బాగున్నాయి..

ksgurutrader
Автор

అసలే ఊహించలేదు ఒక పాటని ఇన్ని సార్లు వింటానని... అందరు కనెక్ట్ అయ్యారు ఈ పాటకి...
ఎంత అద్భుతంగా రాసారో, అంతకన్నా అందంగా పాడారు...
Love the lyrics, love the song💞💞😘😘

MAxX.ChinnA
Автор

బావ అనే పిలుపుతో ఇంత మంచి సాంగ్ అందించినందుకు మీ టీం కు ధన్యవాదములు❤🎉

krishnaganta
Автор

వెన్నెల్లో చందమామ భూమి మీద గంతులేసినట్టుగా, అడవిలో నెమలి పురివిప్పి నాట్యం చేసినట్టుగా అధ్భుతంగా ఉంది

sanginenishivashankar
Автор

ఆహా... చిన్న పిల్లల ఫ్రేమింగ్ వీడియో సీన్ మాత్రం
సూపర్ గా ఉంది 😍😘
అంటే పాట కూడా చాలా బాగుంది 🙏

KrushnaChary_PoVidoGraphy
Автор

సాహిత్యం అద్భుతం..
సంగీతం అత్యత్బుతం...
గాయని
ప్రకృతి అందం...
నాట్యం నవనీతం....
అమ్మాయి అభినయం.
అన్నీ కలగలిపి మా మనసులో కురిసిన
#జడివాన.
టీం అందరికీ శుభాకాంక్షలు, అభినందనలు.
🎉🎉🎉🎉🎉🎉🎉🎉

manoharguntuka
Автор

చాల బాగుండి పాట ఇలాంటి జానపదాలు మరి ఇంకా ఎన్నో కావాలి సినిమా పాటల కన్నా చాల బాగుండి

umashankarbunny
Автор

ఎం అద్భుతమైన పాట రాసినవ్ బ్రో....నీ జన్మ ధన్యం.ఏం వర్ణించారు బ్రో..వింటుంటే మరో లోకంలో ఉనటుగా ఉంది బ్రో.... 🙏

chandarrao
Автор

Beautiful లొకేషన్ Song Super Good meaning/ lyrics, Dancing everything Nice 🎁🎊 శుభాకాంక్షల

selvarajanrajagopal
Автор

అద్భుతమైన సాహిత్యం...

ప్రకృతి ఒడిలో సేద తీరుతున్న పక్షుల వలె తన్వితీరా అందంగా ఆడింది అమ్మాయి

devarajupedduri
Автор

Pasimanasuna padilamaina Prema pongiporili padaharellai parimalinchi kaavyamai ee kaviki chikkindaa
Great lyrics

danielkarre
Автор

మాటలతో, చెప్పలేనివి పాటరూపంలో, చాల చక్కగా పల్లె పాటతో వివరించారు.. ధన్యవాదములు..., ,

chnagu
Автор

నీలోని టాలెంట్ ఇందులో స్పష్టంగా ఉంది నాగదుర్గ అందంగా ఉంది అబ్బా డాన్స్

cobraking
Автор

అమ్మాయి వారి బావ గురించి తలుచుకుంటూ ఊహల్లో విహరించడం ఈ పాట ఉద్దేశం. జానపద గీతాలు చాలా గొప్పగా వుంటాయి. జై హింద్.

mbalajinaick
Автор

నాగదుర్గ గారి డాన్స్ చూస్తుంటే మరో సాయి పల్లవి ని చూస్తున్నట్లు ఉంది, నైస్ సాంగ్ ఆల్ ది బెస్ట్ టీమ్ కి.

skakbar
Автор

మన తెలంగాణ జానపదాలు ప్రకృతి అందాల లో నుంచి వచ్చినవి ఆ అందాలను వర్ణిస్తూ తన బావ కోసం ఎదురుచూసే మరదలు ఎంత చక్కని లిరిక్స్ వింటుంటే వినాలనిపించే ఉంది అంత లా ఉంది పాట

pramodkumarmedak
Автор

అమ్మాయి నటన చాలా బాగుంది ఆమెకు ఏ పాత్ర ఇచ్చిన అద్బుతంగా చేస్తుంది .ఆ పాత్రలో జీవిస్తూ లీనమై పోతుంది .ఆమెకు మo చ్చి అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను

kumarsravan