Pawan Kalyan Reacts on RGV Issue | Ntv

preview_player
Показать описание
For more latest updates on the news :

#rgv #ramgopalvarma #pawankalyan

Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.
#ntv #ntvtelugu #ntvlive #ntvnews
Рекомендации по теме
Комментарии
Автор

ప్రజలకు పనికొచ్చే ప్రశ్నలు అడిగితే బాగుంటుంది

vkgjctallur
Автор

అంటే ప్రభుత్వాన్ని రెచ్చగొట్టడం, , బావుంది మీడియాకి, , , rgv నీ అరెస్ట్ చేయలేదు, , వీళ్ళ భాద ఏంది అర్ధం కాలేదు 💐💐💐

kavatisrinivasu
Автор

అన్న నువ్వు పోలీసు కాన్స్టేబుల్ పోస్టు తీసుకో, హోం ఎందుకు లే 😂😂😂

nageswaramannem
Автор

ఏదన్నా ఓ దీక్ష మొదలు పెట్టండి ఎవరు ఏమి అడగకుండా ఉంటారు

Durgaramnaidu
Автор

Jai shree Ram 🙏 Jai Pavankalyan 🌠 Jai jenasena 💪

gpnaiduch
Автор

మొన్ననే కదా, హోమ్ శాఖ తీసుకుంటా అన్నాడు

vanapallivanapalli
Автор

అందుకే కదా ఉపముఖ్య మంత్రి పదవి ఇచ్చింది

BuchiReddySama
Автор

10 th class కూడా పాస్ వాళ్ళ కింద IAS లు పని చేస్తున్నారే అది మన దౌర్బాగ్యం.

basireddy
Автор

మీడియా వాళ్లు ప్రజల సమస్యల గురించి ప్రభుత్వాన్ని అడగరా నాయకులను తృప్తి పరచడమే వాళ్ల అజెండానా?

narayanareddyvennapusa
Автор

Neku undhi pawan nuv oka ammai tho dorukutav ah time Naku kavali dorukutav dorakunda undav

maruthireddy
Автор

ప్రజల కోసం పనిచేసే మీడియా ఈరోజు వ్యవస్థలను రాజకీయ పార్టీలతో కలిసి పోయి ఎలా చేస్తున్నాయో ఒక పౌర సమాజం చూస్తుంది. కాకపోతే పౌర సమాజం చైతన్యవంతం కావడం లేదు. ఎన్నికల సమయంలో కొందరు ప్రశ్నిస్తా... అనేవాళ్ళు వెటకారంగా మాట్లాడుతున్నారు ఏం చేద్దాం

Rayalasima-cgqs
Автор

Thirupathi ladu kosam adagandi cheptadu 😂😂😂

santoshnani
Автор

పంచాయతీ రాజ్ గురించి అడిగిన మీరు ఎం చెప్పలేరు

bhagyalaxmim-leyd
Автор

Mana DCM గారి కి పంచాయతీ రాజ్ గురించి అడిగినా తెలియదు అలాగే అన్నాడు అని ఎప్పుడూ అయిన అడక్కండి
అడిగారు అనుకో మన AP పరువూ గోవింద గోవిందా🙏 😂

janardhanachitra
Автор

Super 6 ekkada ani matram adagaru media vallu....antha script

MADARSAHEB-fc
Автор

రాంగోపాల్ వర్మ గారిని పట్టుకోకుంటే ఇప్పుడు దేశానికి, రాష్ట్రానికి, నీకు వచ్చిన నష్టం ఏంది నాయనా నువ్వు...నీప్రశ్న!! పట్టుకోవడానికి అంత ఇదిగా పట్టుకోవడానికి..ఆయన రాబరా! డకాయిటీ నా! నక్సల్ నా! ఉగ్రవాద! రేపిస్ట్ నా! కిడ్నాప్ చేసాడ!! వుంటే గింటే పొలిటికల్ అరెస్టు ...అది అంత అత్యవసరమా!!? లేక కుళ్లా!!? దానివల్ల నీ ప్రయోజనం ఏంది? రాష్ట్ర ప్రయోజనం ఏంది! ఏదైనా తప్పు చేసుంటే అరెస్టు చేస్తారు కూడా!! దీనికి నీకు కావల్సిన అంత ఇంట్రెస్ట్, అత్యవసరం ఏమి. ఇలాంటి కుతంత్రం, కుయుక్తి, కుళ్ళు మీడియా కు పనికిరాదు.

NarasimhuluNarasimha-ygdi
Автор

మీడియా అంటే ఏదోక కంటెంట్ కావాలి అందుకే ఈ తపన...

sreenivask
Автор

International and intelligent and deep answer..very crezy guy pawan ❤❤❤

truthbeliever
Автор

32000 woman tracking missing annaru
Appudu pettukuntaru😅

gopikancharlajairaj
Автор

బాబు విలేకరులు సూపర్6 అడగండి రా బాబు పావలాగా గాడ్ని

janaproductions