RGV Counter to Nagababu | Ntv

preview_player
Показать описание

For more latest updates on the news :

Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.
Рекомендации по теме
Комментарии
Автор

RGV గారు మీరు మాట్లాడిన విధానానికి సెల్యూట్ సార్ 👏👏👏... ఎదుటి వ్యక్తి తో మాట్లాడడం అనేది గొప్ప కళ సార్... ఆ కళ అందరికీ తెలీదు, తెలుసుకోరు, రాదు కూడా...

AshokKumar-oolh
Автор

అయ్యో RGV గారిని ఎన్ని మాటలు అన్నాడు నాగబాబు పాపం RGV గారు ఒక మాటకూడా తప్పుగా గా మాట్లాడలేదు సూపర్బ్ 👏👏👏👌

suvarnareddy
Автор

Rgv destroys in 2 points🗿🗿
Man of maturity 💥❤️‍🔥

UDAY_-fg
Автор

రాంగోపాలవర్మ మాగోడు కాబట్టే ఏది అయినా నిజాయితీగా మాట్లాడతాడు.

rajushekar
Автор

పెద్ద శరీరం ఉండి చిన్న మెదడు తో ప్రస్తుతం జీవిస్తున్న మనిషి నాగబాబు.

Ignaz.Semmelweis
Автор

RGV not cross his Words Straight forward man ...👍

nagireddyyannam
Автор

నాగా నువ్వు చెప్పిన వన్నీ నీకే వర్తిస్తాయి

madhusudan
Автор

"నిండుగా" ఉన్నా "తొణకని" మనిషి RGV..

mindmirror
Автор

సినిమాలు రాజకీయాలు పక్కన పెడితే రాం గోపాల్ వర్మ గారు ముక్కు సూటి మనిషి మరియు నిజాయితీపరుడు, నిస్వార్ధపరుడు, అబద్దాలు చెప్పి జనాలని దోచుకునే రకం కాదు..

dhfmrgvpuri
Автор

అరే నాగబాబు మల్లు రామలింగేశ్వరరావు లేకపోతే మీ ఫ్యామిలీకి బతకే లేదు నువ్వు ఇంకోసారి మాట్లాడుతున్నావ్😅😅

koduruvenkatesh
Автор

RGV good, Nagababu గాడు బ్రోకర్ణా యధవ

sudhakarreddy
Автор

its true words RGV gaaru first time we all suppooirting you sir public will teach them this Election

maturivenkatesh
Автор

Watching this on 6th June 24.. and @rgv needs to know .. Outcome kadu .. Outclass .. outstanding ...Out the world antaru dinini...

adig
Автор

Naga Babu గారూ జనసేన కూ దూరంగా ఉంటే మంచిదని నా అభిప్రాయం

naiduinfluencer
Автор

RGV ఎంత ఎదవైనా నిజం చెప్పాడు ! RGV మందులో ఉన్నా నాగబాబు కన్నా చాలా సభ్యతగా మాట్లాడాడు !

digidog
Автор

ఒకరు సంస్కార హీనత కి, మరొకరు క్లారిటీకి విజన్ కి మారు పేరు🔥🔥🔥

taruntammana
Автор

RGV కరెక్ట్ గా సెప్పినాడు ఆ దరిద్రులు కి అర్దం కాలేదు

sunnambheemaiah
Автор

చిరు పరువు తీస్తున్నాడు. నాగ ... చిరు ఎంత గా అతి తూచి మర్ల్డతరు . అందులో 1 % కూడా ఇతనికి లేదు... పబ్లిక్ లో ఏల మాట్లాడాలి నేర్చుకోవాలి..❤️

prasad
Автор

RGV ఎం చెప్పిన logic గా నిజం ఉంటది అది RGV అంటే 🙏🙏

Harish-lkho
Автор

RGV is worst fellow and Nagababu said 100% right,
Now PK is Deputy CM with 100% Strikerate.
RGV cant speak for next 5Years...

narendraputta