Dharani Song | Mangli | Save Soil Song | Thirupathi Matla | Sadhguru | Isha |

preview_player
Показать описание
#DharaniSong #Mangli #SaveSoilSong #savesoil

Director - Damu Reddy
Lyrics - Thirupathi Matla
Singer - Mangli
Additionall Vocal - Chicha Charles
Music - Madeen Sk
Performance - Mangli & Indravati Chauhan
DOP - Tirupati
Editing - Uday Kumbham
Asstnt Editor - Ashok Karri
Asstnt camera - Balu
Poster - Mittu Aretty
DI - Sanjeev (Rainbow Post)
—————–—————

Audio Credits
Frets : Subhani
Violin : Sandilya
Percussions : Chiranjeevi
Tapes : Santhosh
Mix, Mastering & Programming : Madeen SK
--------------------------------------------------
Makeover
Makeup : Pavan Kumar Vitta
Hair : Chintu
-----------------------------------------
*Outfit*
Costumes : Ethnic Designers (ethnicdesigners8)
Jewellery : PetalsbySwathi (petalsbyswathi)
Рекомендации по теме
Комментарии
Автор

అధ్భుతం! మట్టి గొప్పతనం కళ్ళకు కట్టినట్లు చూపించారు అందరూ కలిసి!

రచయిత చేయి, Back ground music, photography హృదయాలకు హత్తుకున్నాయి.

మంగ్లి గాత్రం, నృత్యం అలరించాయి!

ఇక మేధావులు, పాలకులు, అధికారులు, రాజకీయ నాయకులు, బుర్రాక్రాట్లు ఇప్పటికైనా మేల్కొని మట్టిని కాపాడే ప్రయత్నం చేయాలి. దానికి పూర్తి బాధ్యత వీరిదే. సామాన్య ప్రజలు కోరుకుంటున్నారు. తమ, తమ పిల్లల భవిష్యత్తు సారవంతమైన నేల మీద ఆధారపడి ఉంది. అందువల్ల వీరు తమ స్వార్థ ప్రయోజనాలను వదలి అందరి కోసం తమ బాధ్యతను సక్రమంగా నిర్వహించి మన్ననలు పొందాలి. వీరు గుర్తించవలసిన విషయం ఏమిటంటే, వీరు వీరి పిల్లల భవిష్యత్తు మట్టి పైననే ఆధారపడి ఉంది.

మట్టిని కాపాడుకుందాం అని ఒక ఉద్యమాన్ని ప్రారంభించి, ముందుండి నడిపిస్తున్న @SadhguruJV, ISHA Foundation gari సంకల్పం, ఆత్మబలం అధ్భుతం.- 65 సంవత్సరాల వయస్సులో, మోటార్ సైకిల్ మీద, 100 రోజులు 30, 000 కి మీ ప్రయాణం చేస్తూ "మట్టిని కాపాడుకుందాం" అని 27 దేశాలకు చెందిన పాలకులను అధికారులను కలిసి విన్నతి చేసారు. డజన్ల కొద్ది సమావేశాలలో, UNO, WEF, DAVOS వంటి ఉన్నత వేదికల మీద ప్రపంచ నేతలకు, ప్రపంచ శ్రేయస్సు కోసం మట్టిని కాపాడుకోవాలని విన్నపం చేశారు. ఇది అనితర సాధ్యం. మన భారత్ కు గర్వ కారణం! 🎉

malipeddibalathimmareddy
Автор

Mangli మేడం ఇ మద్య కాలంలో మీరు పాటలు పడడం తకువు ఐయింది ఈ దారణి పాట చాల బాగా పాడారు మీ గొంతులో ఎదో ఒక మెరుపు వుంది మల్లి మల్లి వినలనిపిస్తుంది

sureshmangali
Автор

మట్టి విలువ తెలిపే పాట రాసిన తిరుపతి గారికి, చాలా బాగా సంగీతం అందించిన దర్శకుడు కి మదీన్ గారికి అంతకంటే బాగా పాడిన మగ్లి గారు లవ్ యూ .. పుట్టేది మట్టిలో కలిసేది మట్టిలో మట్టిలేనిదే మనుగడ లేదు .. ప్రకృతి పురుడు పోసుకుందే మట్టిలో..

manoharchakram
Автор

ఎక్సలెంట్ లిరిక్స్ మేడం 👏👏👏👌👌👌👌ur performance outstanding అండి 🙏🙏🙌🙌🙌🙌💞💞💞

shailub
Автор

Super song akka. Actually na peru dharani 😍 vintunte vinaalanpisthundhi

srilnsbrand
Автор

చాల బాగుంది మంగిలీ తల్లి నువు అంటే చాలా ఇష్టం వక్క సారి నీను కలవాలి రోజు నీపాటలే వింటూ ఉంటాం 💐💐👌👌👌👌❣️❣️❣️🤩🤩💐💐😂

sammidisuvarna
Автор

తిరుపతి మంచి లిరిక్స్ సూపర్...
మంగ్లీ భగవంతుడు నీకు ఇచ్చిన ని గొంతు..💐💐💐👌👌👌👌👌...పాట సూపర్....👍👍

neeratiupendar
Автор

Putta neelo saga bhagam....
Chettu ki nuvve
A ningi sinukula dhara....
Nee odilo nadulai para....
What a lyrics and singing and music what a composition 🙏🙏👏👏👏👏🥰🥰 loved it awesome song mangli akka super

naveenraj
Автор

మేడం
రాయలసీమ రాజసం, తెలంగాణ జానపదం మీకే సొంతం. ఈ ఒరవడి ఇలాగే కొనసాగించాలని కోరుకుంకుంటు....
మిమ్మల్ని అభిమానించే
రాయలసీమ బిడ్డ, తెలంగాణ జర్నలిస్ట్

nageswararao
Автор

అద్భుతమైన పాట పాడారు మంగ్లీ అక్క ఇలాంటి పాటలు ఎన్నో పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అభిమానులు💥💥💥

durgasidillesu
Автор

Ea mattilone puttamu, ee mattilone perigamu, mattini minchina divam ledu, matte methukura ee matte bratukura.

Great song gurutuku vaschindi.I like it.

ranaprathapvemula
Автор

కారు కాకుండా ఎడ్ల బండి ని చూపిస్తే బాగుండేది .ప్రకృతి అందాలను ఇంకా చూపించ వలసింది .పాట చాలా బాగుంది .

kshiva
Автор

Elage vevasayam medha kuda song padalani korukuntunna alage e pata chevarna mattigurinchi chepeunte bagundedi andariki ardhamaelaga 🙏🙏🙏 TQ mangli garu

mudavathmohan
Автор

నీ వాయిస్ లో 'జీవం' ఉంటది
నీ వాయిస్ లో తెలియని 'శక్తి' ఉంటది
నీ వాయిస్ లో 'ప్రకృతి' ఉద్బవిస్తది
నీ వాయిస్ లో 'జనపద' మాధుర్యం ఉంటది
నీ వాయిస్ లో 'ఆకర్షణ' ఉంటది
ఐ లవ్ యూవర్ వాయిస్ మంగ్లీ గారు!

మాట్ల తిరుపతి అన్న సాహిత్యం.. "తెలంగాణ మట్టి పరిమళం"❣️

singer
Автор

మీ నోటా ఏ పాట వచ్చిన సూపర్ హిట్ అవుతుంది..అక్క 🥰😍

karthikrathod
Автор

చాలా చాలా రోజుల తర్వాత మీ పాట వింటున్నాము మంగ్లీ గారు.... 💐💐💐💐👍👍👍👍

somutalari
Автор

She is jst oosum yr.. 😍😘🥰😘😍 makes so beautiful nd meaningful songs.. Nw a days it's vry hard to listen sch songs... De beautiful thing abt her is she is utilizing her talent for sch a good cause of people.. To motivate us to save our environment 👏👏👏👏👏👏 handsoff to her... I wish her all de vry bst.. Nd may God bless her...

bdivya
Автор

సోషల్ సర్వీస్ లో ధరణి మానవాళి మధ్య ఉన్నా బందని చాలా చక్కగా మీ వాయిస్ సో స్వీట్ ఆఫ్ మంగ్లి గారు....🙏💐

aliasbgnrathod
Автор

తిరుపతి అన్న మీ లిరిక్స్ హైలైట్..✍️👌👌👏👏
మంగ్లి గారి వాయిస్ పాటకి ప్రాణం..🎤 💯
ఇలాంటి పాటలెన్నో రావాలని కోరుకుంటూ..
All the best team..👍👍.

harikrishna
Автор

మట్టే మనం, మనమే మట్టి. మనం ఆరోగ్యం గా జీవించాలంటే మట్టి ఆరోగ్యంగా ఉండాలి

rameshraju