KALESHWARAM SONG 2020 | mangli | Kasarla Shyam | Talasani Srinivas Yadav |

preview_player
Показать описание
Lyrics : Kasarla Shyam
Singer : Mangli, saketh
music : jivanbabu (Jb)
editing : Raj narendra

#Mangli #Kaleshwaramsong #Kandikondaofficial #Singer #Kaleshwaramproject
Рекомендации по теме
Комментарии
Автор

తెలంగాణను కూడా కోనసీమ లాగా చేస్తాడని అనుకోలేదు కేసీఆర్ బాబు గ్రేట్

rajumamindla
Автор

Project plan ni kallaku kattinattu chupincharu patalo e pata vinnaka project plan chusaka kcr garimida gowravam perigindi enni vimarshalochina plan ni implement chesinanduku hats off sir miku . No words 🙏 am proud to be part of this state

rathodrathod
Автор

చదువు చక్కని తనం చక్కబెట్టు తనం
సకలం సాకారం సఫలం సుఫలం
విలువలు గల విలువైన కాలం వేడుకునే రోజులు
పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే
ఎదురుచూసే విధానానికి స్వస్తి వత్తిడి నుండి విముక్తి సమయానికి పనులు
కొదువలేని తనం ఉన్న కొంతవరకే విధంకు స్వస్తి తిన్నది అరగాడానికి పనులు
వేచి వేచి వేడుకుని వేడుకుని పుట్టినవాళ్ళం
గౌరవిద్దాం గౌరవంగా గర్వంగా బ్రతుకుదాం

pavankola
Автор

సూపర్ సాంగ్స్ బాగా పాడారు మంగి గారికి హృదయపూర్వకంగా ఆదా ధన్యవాదములు సాంగ్స్ చాలా బాగుంది

darapuveeranna
Автор

ఇంతకు ముందు వున్న ముఖ్యమంత్రులు ఎవరూ చేయని పని కెసిఆర్ గారు చేశారు. Excellent

dhananjayav
Автор

Kaaleswaram adigo.. 🕺🕺🕺😘😘Jala kaleswaram adigo...🙏🙏🙏🙏🙏Kaaleswaram adigo.. 🕺🕺🕺😘😘Jala kaleswaram adigo...👌👌👌 Super Tune and Ms.Mangli Voice Addurs💃💃💃👏👏

chinnveeru
Автор

1956 నుండి 2014 తెల్లంగాణా వచ్చే వరకు, ఏ సన్యాసుల కు (పాలకులకు ) ఇలాంటి అధ్బుత మైన సోయి (ఆలోచనలు) రాలేదు. ఎటుతిరిగి ఎంత దోచుకోవాలి అనే ఆలోచనలు తప్పితే ఇలాంటి భావి తరాళ్లకు ఉపయోగ పడే ప్రజా ఉపయోగ పనులు చెయ్యలేదు.

venkatswamy
Автор

శ్రీ కాసర్ల శ్యామ్ గారు మరో అందే శ్రీ గారు..

pranaykumargoud
Автор

తెలంగాణా మాడి, ఆరకుండా తడి, శివుని సిగాను వీడి జలా దార...మేడి గడ్డ ఒడి, కట్టుకొని గుడి కొలువు దిరేనాట మనసారా..ఎండ్ల గోసలిడి ఎత్తుకెగసి పడి చంద్ర శకరుని కళ దిరా.. సోరంగాల వడి కాలువలుగా విడి గంగ పరుగులిడ ఊరూరా👍

specialtalenttv
Автор

పాట చాలా బాగా వచ్చింది.Music direct గారు చాలా బాగా చేసారు.Jevan babu sir great

rvijaykumar
Автор

ఇంత మంచి ప్రాజెక్టు నా జీవితంలో నేను చూడలేదు కాళేశ్వరం అసలు ఏంది ఏం చూడడానికి రెండు కళ్ళు సరిపోవు

sathellibhaskarbhaskar
Автор

U are Legend father of Telangana Honourable CM sir Garu I always there with you my Nana..

havishyahavishya
Автор

Nice song, good lyrics - TRS lo only Hard working person Harish garu

Samever
Автор

Great song &kaleshwaram project only possible just bcs kcr ..🔥❤️❤️❤️🙏...some dogs are barking on kcr daily ...but in the TG history kcr always TOP place you KCR....ur the True LEADER ....

arjunvihari
Автор

I am big fan on KCR sir. Proud to be telangana. Hyderabad

nayeempasha
Автор

జై తెలంగాణ చిరుజల్లు పచ్చని పైరు జై కేసీఆర్

shasankmyaka
Автор

Nice song by Mangli to our dedicated inspired my Honor CM sir Garu

havishyahavishya
Автор

ఉత్తర తెలంగాణ జీవన దార.. అన్ని బాగా చేస్తున్నారు సార్.. జాబ్స్ కూడా వున్నా కాడికి వేయండి sir

sudhagoniaravind
Автор

Song covered entire Project design, good lyrics

kondagadapavinod
Автор

Jagtial bedda rajnarendheer anna editing super

hashampellykumar