4 Yr Old Missing Boy Found Dead | for Gold | in Neighbour’s Almirah in Kerala

preview_player
Показать описание
కేరళలోని కడియపట్టణంలో... దారుణం చోటు చేసుకుంది. బంగారం కోసం పొరుగున ఉండే నాలుగేళ్ల చిన్నారిని....... ఒక మహిళ హత్య చేసింది. కడియాపట్టణంలో నివసించే ఫాతిమా అనే మహిళ..... పొరుగింటి బాలుడి ఒంటిపై ఉన్న బంగారాన్ని దొంగలించింది. అనంతరం బాలుడి నోట్లో గుడ్డలు కుక్కి హత్యచేసింది. ఎవరికీ తెలియకుండా మృతదేహం మాయం చేసేందుకు..... ఇంట్లోని బీరువాలో శవాన్ని దాచేసింది. చిన్నారి ఆచూకీ కోసం వెతికిన తల్లిదండ్రులు......... చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రులు ఇచ్చిన వివరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్న పోలీసులకు..... పొరుగింటి ఫాతిమాపై అనుమానం వచ్చింది. ఆమెను ప్రశ్నించగా బాలుడిని తానే హత్య చేసినట్లు ఒప్పుకుంది. శవాన్ని బీరువాలో దాచినట్లు చెప్పేసింది. ఈ దారుణంపై...... స్థానికుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. భారీ సంఖ్యలో వచ్చిన స్థానికులు ఫాతిమా ఇంటిని ధ్వంసం చేశారు.
#EtvAndhraPradesh
#LatestNews
#NewsOfTheDay
#EtvNews
----------------------------------------------------------------------------------------------------------------------------
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
-----------------------------------------------------------------------------------------------------------------------------
Рекомендации по теме
Комментарии
Автор

నా దగ్గర కూడా 30 తులాల వెండి కడియం .2 తులాల బంగారు గొలుసు కూడా వుంది.అందుకే నేను వేయను బాబూ.

shastrivenkatesh
Автор

Dongatanamu manara prajallo marpu ravatledu enduko

venigara
Автор

Fatima antunnaru
Aame photo lo bottu pettukundi
🤨

abdulvahid
Автор

100 % తప్పు తల్లిదండ్రులదే
ఆమె కాకపోతే ఇంకొళ్ళు చంపుతారు
అందుకే నాదెగ్గర బంగారు చేయిన్, కడియం etc వున్నా ఎప్పుడూ వేయను

VinayTruth