Why Injections are given to the Spinal? | Operation | Regional Anesthesia | Dr. Ravikanth Kongara

preview_player
Показать описание
Why Injections are given to the Spinal? | Operation | Regional Anesthesia | Dr. Ravikanth Kongara

--*****--
గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.

అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.

విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.

Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.

Health Disclaimer:
___________________
The Information in this Video is Designed for EDUCATIONAL Purpose Only. It is not intended to be a substitute for informed medical advice or care. You Should not use this information to diagnose or treat any health problems. Please consult a doctor with any questions or concerns you might have regarding your or your child's condition.

#Operation #Injection #Waist #DrRaviHospital #DrRavikanthKongara
Рекомендации по теме
Комментарии
Автор

సార్ మీ దగ్గర సర్జరీ చేసుకున్నప్పుడు ఆపరేషన్ థియేటర్లో బెడ్డపై కూర్చోబెట్టారు నాకు మత్తు ఇంజక్షన్ నడుముకి వేస్తామన్నారు నాకు భయం వేసి మీరు వస్తే గాని నేను వేసుకోను అని చెప్పాను సార్ మీరు వచ్చారు అరగంటసేపు మత్తులో మీతో మాట్లాడుతూనే ఉన్నా సార్ నాలుగు రోజులు హాస్పిటల్లో ఉన్నాను మీతో మాట్లాడే ప్రతి మాట గుర్తుకొస్తుంటాయి సార్ నాలో నేనే నవ్వుకుంటా మీరు ఉన్నారన్న ధైర్యంతో మీ అభిమాని

shankarkalamata
Автор

ఈసారి విజయవాడ వచ్చినప్పుడు కచ్చితంగ మిమ్మల్ని ఒక్కసారి అయినా నా జీవితంలో చూస్తాను డాక్టర్ గారు...

kanurisatya
Автор

Sir.. మీ అమ్మ గారి విషయంలో మీరు చాలా ధన్యులు.. this is for yesterday's video🙏

venkateswaraprasad
Автор

C-section ki normal delivery ki difference, c-section side effects ento discuss cheyyandi

kalvaaishwarya
Автор

🙏🙏🙏 డాక్టర్ గారు మీరు వాస్తవం చెప్పినారు చాలా థాంక్స్ 👍👍👍

kanikicherlasrinivas
Автор

నాకు ఎప్పటినుంచో ఇదే నడుం నొప్పి వచ్చినప్పుడల్లా అలానే మీరు చెప్పారు కదా అన్నయ్య ఇక నమ్మేస్తాలే

syamalanagu
Автор

సార్ చాలా చక్కగా చెప్పారు ధన్యవాదాలు సార్

NareshMargam-uyqs
Автор

2021 లో నాకు హెర్నియాకు అపరేషన్ చేసారు. నడుంకే సూదిచ్చారు. నేను హెర్నియాను ఏకంగా పన్నెండేళ్ళు మురగబెట్టడంతో పాపం సర్జన్ డాక్టరమ్మ కట్ చేసి ఓపెన్ చేసాక... *క్రానిక్... క్రానిక్* అని రెండుసార్లు అన్నారు. సర్జరీ కూడా మామూలు కన్నా ఎక్కువ సమయం పట్టింది. ఎనస్తీషియా డాక్టర్ నా పక్కనే నిలబడి నన్ను కంటికి రెప్పలా చూసుకున్నారు. సర్జరీ తర్వాత డాక్టరమ్మ లో బాగా అలసట కనిపించింది. పోస్ట్ అపరేటివ్ కేర్ కూడా చాలా బాగా తీసుకున్నారు. నన్ను డిస్చార్జ్ చేసేటప్పుడు డాక్టరమ్మను అడిగాను... నా మూలంగా మీకు సర్జరీ చాలా అలసట కలిగించింది. దయచేసి అదనంగా ఏమైనా తీసుకోండి డాక్టర్ అంటే, ఆ తల్లి హాయిగా నవ్వేసి ఏం వద్దండీ.. నా గురించి మంచిగా గూగుల్లో రాయండి చాలు అన్నారు.

నేను గూగుల్లో డాక్టరమ్మ గురించి రాసిన దానికి చక్కని ఆదరణ లభించింది. ఇప్పటి వరకూ దాదాపు 1200 మంది నా రైటప్ చదివారని గూగుల్ నాకు మెసేజ్ చేసింది.

ఇంతకీ....నాకు సర్జరీ తర్వాత ఎలాంటి నడుం, కాళ్ళ నెప్పులూ, పట్టేయడాలూ లేవు. హుషారుగానే ఉంటున్నాను.

narasimhammantrala
Автор

Nice information sir... naku teliyadhu ardham ayyindhi ippudu thanks sir

kalyani.m
Автор

Doctor garu meeru Tirupathi God taruvata God meeru God bless you

umamaheswararaomeesala
Автор

నేను అలాగే అనుకునేదాన్ని మీరు వివరణ చాలా బాగుంది bro

veeraveniveni
Автор

Very excellent explanation sir very excellent voice sir me Dee. For your voice ❤️

UPPUGANTIVAMSHIVARDHANRAO
Автор

నమస్తే డాక్టర్ గారు గుండె పోటు గురించి చాల బాగా వివరించారు ధన్యవాదాలు సార్

korampalliramanisri
Автор

Thank you sir dowt clearga cheppinaru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

saravananbalakrishnan
Автор

Na dowt kuda ede Doctor Garu meeru chepparu ga clarity vacchesindi TQ sooo much sir 🤝 🤝 🙏

Goldy
Автор

Very good information.Thankq very much sir

sudhasistla
Автор

Very valuable information and nice information my dear bro thank you Dr

csksaikumar
Автор

హాయ్ సార్ అవును సార్ ఆపరేషన్ ను కబుర్లు తో చేయించుకున్న నేను.మీ వీడియో అప్ లోడ్ అయిన రోజు... డాక్టర్లు చాలా గ్రేట్ సార్ మీరైతే అద్భుతం అంత క్లారిటీ గా చెప్తారు.

niharikalyanvallabhaneni
Автор

Super sir good information sir evening

yashasrim
Автор

Lungs damages and surgery types gurinchi video cheyandi

deepikachinnu
join shbcf.ru