Pastor Vijay Kumar Sensational Interview | Journalist Kranthi | KRTV

preview_player
Показать описание
Pastor Vijay Kumar Sensational Interview | Journalist Kranthi | KRTV

KR TV is an official YouTube Channel which will constantly keep you updated with the latest breaking news, trending topics, entertainment videos, viral videos, latest happenings and other social media viral news exclusively on KR TV.

KR TV is always at the forefront in providing it's users with a variety of contents politicians interviews, interviews with astrologists, Devotional Interviews.

🔔 Subscribe 🔔 KR TV For More Interviews | 9441185152 |
Рекомендации по теме
Комментарии
Автор

Super Kranthi gaaru.. Hats off to you.. Still you have to ask strong questions from bible.. i guess that from you in next interview with pastor

ChandraShekar-qmkl
Автор

క్రాంతి గారు మధ్యవర్తిగా ఉండి, కరుణాకర్ గారికి మరియు విజయ్ కుమార్ కి, రాముడు దేవుడా, యేసు దేవుడా అనే డిబెట్ చేయించాలి అని ఎంత మంది కోరుకుంటారు... లైక్ చేయండి

pawankumaryt
Автор

ఇతను జైలు కి పోయిందే... భారత మాతకి ఎంత మంది భర్తలు అని అడిగి దేశం ద్రోహి గా వెళ్ళాడు జైలు కి

Samavarthi
Автор

మీకు బైబిల్ తెలియదు కాబట్టి అడగలేకున్నారు యాంకర్ గారు... ఒకసారి లలిత్, కరుణాకర్ గారిని పెడితే దిమ్మ తిరిగేది

Samavarthi
Автор

యేసు క్రీస్తు వారే నిజమైన దేవుడు...మీరు ఎన్ని అన్న ఏమి చేసిన సువార్త ను ఎవ్వరు ఆపలేరు ప్రకటించడం వదలము 🙏🙏🙏❤️❤️❤️❤️

santhiprabha
Автор

రాధా మనోహర్ గారిని డిబేట్ కి పిలవండి ప్లీజ్

Vinodkumar.penugonda
Автор

ఒకసారి ఇద్దరికీ డిబేట్ పెట్టండి ప్లీజ్

motaharinadh
Автор

సరైన ప్రశ్న ఒక్కటి అడగలేదు క్రాంతి బ్రో

inampudimanikantarajuinamp
Автор

Kranthi gru ur very kool in askng questions, nd let me knw one day ur gng to change my lord will visit u

smilyhepsi
Автор

నేను భారతీయుణ్ణి అంటున్నాడు ఇతనే భరతమాత ఎంతమంది మొగుళ్ళు అన్న వ్యక్తి ఇతను అందుకే జైలుకెళ్లి కూర్చున్నాడు ఇలాంటి వాళ్ళ పట్ల భారతీయులందరూ చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం చాలా ఉంది

Laxmipathi..
Автор

మొత్తం ఇంటర్వ్యూ చూశాను... క్రాంతి గారు మీరు సరైన కంటెంట్ తో రాలేదు.ఇంకా కొంత హోమ్ వర్క్ చేయాల్సివుండే.

manishchintakayala
Автор

ఎప్పుడైతే ఒక మనిషి మతం మారుతాడో ఒక దేశ ద్రోహి తయారు అవుతాడు దేశం మీద ప్రేమ ఉండదు అని స్వామి వివేకానంద చెప్పాడు

raju
Автор

క్రాంతి అన్న మీరంటే నాకు చాలా ఇష్టం మీ మాటలు చాలా అంటే చాలా బాగుంటాయి
మీరు ఎవరితో మాట్లాడినా మీ వ్యక్తిత్వాన్ని పోగొట్టుకోవట్లేదు నేను క్రిస్టియన్నే అయినా మీరు అందరూ సమానమే అన్నట్టు అందరి మతం ఒకటే అందరికి ఒకే వాల్యూ ఇవ్వాలి అన్నట్లు మాత్రమే మాట్లాడుతారు అది నాకు చాలా బాగా నచ్చిద్ది మీరు హిందువులే కావొచ్చు లవ్ యు అన్న జై శ్రీ రామ్ మీకోసం ప్రఈజ్ థ లార్డ్ నా కోసం

sureshannaladasu
Автор

మొత్తానికి విజయ్ కుమార్ కూడా కన్వోర్టెడ్ క్రిస్టియన్ అని తెలిసింది 🤝 విజయ్ కుమార్ వాల్ల తాత హిందూస్ అనిచెప్పాడు 💥 జై shree ram

VemunuriJyothi
Автор

అన్నా మీతో పాటుగా లలిత్ కుమార్ గారిని పిలిస్తే అన్న ఉండేది నా భూతో నా భవిష్యత్తు

motaharinadh
Автор

అన్నా గారు నేను ముందు క్రిస్టియన్ కానీ ఇప్పుడు యూరప్ దేశాల్లో మొత్తము అసలైన క్రిస్టియన్ లు మొత్తము. ఇస్కాన్ లొకి వచ్చేస్తున్నారు ఇస్కాన్ అంటే హరే రకృష్ణా హరే రామ ఆని భగవతీ గీత ప్రేసరం చేస్తుంటారు అసలు అసలైన క్రిష్టియన్ లె భగవతీ గీత పట్టుకొని తిరుగుతుంటే.. ఇక్కడా మాత్రము లేని ఏసు వున్నాడు ఆని హిందువులు నూ మతం మార్చి దశమ భాగాలు కానుకలు రూపములో కోట్లు దండు కుంటున్నారు.. అదంతా నేను చూసి ఇపుడు సనాతన ధర్మంలో లో కి వచ్చే చను.. జై శ్రీరామ్.. జై హింద్

safeindia
Автор

క్రాంతి గారు .. పాస్టర్ ప్రకాష్ గంటేల గారిని ఇంటర్వ్యూ చేయండి యూ ట్యూబ్ లో ఆయన ఇంటర్వ్యూ లు ఉన్నాయి 🎉🎉🎉❤❤

anandsarikonda
Автор

లలిత్ కుమార్ అడిగిన ప్రశ్న కూడా సరిగ్గా అడగలేక పోయారు క్రాంతి గారు సారి చేసుకొండి

sranivasureddynallamilli
Автор

రామాయణం లో రాముడు దేవుని అవతారం అని చాలా స్పష్టంగా ఉంది.
యేసు బైబిలు లో దేవుడు అని, ఎక్కడుంది, అని అడగండి ఎంకర్ గారు.

TKR-mfnr
Автор

త్రేతయుగమున. జన్మించిన. రాముడు దేవుడు కాకపొతే. నిన్న గాక మొన్న వచ్చిన యేసు దేవుడు. ఎలా అవుతాడు రాముడు మా ఆరాధ్యదైవం.

janardhanreddyvhshop