Pastor Vijay Kumar Failed In Debate With Karunakar Sugguna | Highlights In The Live | Shiva Shakthi

preview_player
Показать описание
పాస్టర్ విజయ్ కుమార్ డొల్లతనాన్ని స్పష్టంగా బయటపెడుతున్న వీడియో ఇది. ఇందులో 5 అంశాలలో @VKRGOSPELMEDIA తన అసలు రంగును సమాజానికి చూపెట్టుకుంది. వీడియోను చూడండి.. చూసే ముందర లైక్ చేయండం. చూశాక అందరికీ షేర్ చేయండి. శివశక్తి కరుణాకర్ సుగ్గున గెలుపును సగర్వంగా చాటి చెప్పండి.


SUPPORT SHIVA SHAKTHI:

Google Pay: 7288809000
Phone Pay: 7207307408

AC NO: 5020 0027 6096 46
IFSC: HDFC0009168

IF TRANSFER FROM SBI
IFSC: HDFC0000045

Follow Shiva Shakthi On

Follow Karunakar Sugguna On

ఆత్మీయ హైందవ సోదరసోదరీమణులకు నమస్సుమాంజలి. ఎన్నో జన్మల పుణ్యఫలం చేత మనం ఈ పుణ్యభూమిలో, సనాతనధర్మంలో జన్మించాం.
యుగ ప్రభావం చేత మన ధర్మంపై అనేకరకాల దుష్టశక్తులు నానావిధాలుగా దాడి చేస్తున్నాయి. నేడు సమాజంలో ఎక్కడ చూసినా వేదాలు, పురాణాలు, ఇతిహాసాలయిన రామాయణ మహాభారతాల పైన విషప్రచారాలు, బహిరంగ విమ్మర్శలు సర్వసాధారణం అయిపోయాయి. మనవాళ్లల్లో చాలామందికి మన ధర్మంపై సరైన అవగాహన లేదు (ఈ పరిస్థితి కి నేటి విద్యావ్యవస్థ కూడా ఒక కారణం అయి ఉండవచ్చు). అందువల్ల వారు ఇతరుల మాయలో తేలికగా చిక్కుకుంటున్నారు.
మనలో ఐక్యత లేకపోవడం వలన రాజకీయ పార్టీలు హిందువుల మనోభావాలను, సంక్షేమాన్ని గురించి ఆలోచించే పరిస్థితి లేదు. పూర్వం ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో శంకరులు, రామానుజులు, స్వామి వివేకానంద లాంటి మహానుభావులు సనాతనధర్మాన్ని తమ భుజస్కందాలపై నిలబెట్టారు. వారి అవిరళ కృషి ఫలితంగానే ఈనాటికీ మన ధర్మంయొక్క పునాదులు దృఢంగా ఉన్నాయి. ఇప్పుడు ఆ మహామహుల కృషిని, త్యాగఫలాన్ని మనం వ్యర్థం కానీయరాదు. వారి స్పూర్తితో మనమంతా ఒక్కొక్కరూ ఒక్కో శంకరులు, రామానుజులు, వివేకానందుల వలే మారాలి.
స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొనే అదృష్టం మనకి దక్కకపోయినా, మన ధర్మరక్షణలో భాగస్వాములై మన జన్మ సార్ధకం చేసుకుందాం.
ఈ సంకల్పంతోనే 2015 ఆగష్టు 31వ తేదీనే “శివశక్తి” ఆవిర్భావం జరిగింది. సామాజిక మాధ్యమాలలో, బహిరంగసభల్లో కొన్ని సంస్థలు, వ్యక్తులు పనిగట్టుకుని హిందూ ధర్మాన్ని విమర్శించడం, హిందూ దేవీ దేవతలను అవమానించడం చూసి భరించలేక “సనాతన ధర్మ రక్షణే జీవిత ధ్యేయంగా 30 మంది కలసి స్థాపించిన శివశక్తి నేడు వేలమందితో కూడిన సంస్థగా భాసిల్లుతోంది.
హైందవ మత గ్రంధాలను వక్రీకరిస్తూ వస్తున్న గ్రంథాలు “వేదాలలో ఏసు, పురాణాలలో మహమ్మద్ ప్రవక్త, హైందవ క్రైస్తవం, త్రైత సిద్ధాంత భగవద్గీత” లాంటి వక్రీకరణ గ్రంథాలను కూడా “శివశక్తి” వ్యతిరేకీస్తూ వాటిని ఖండిస్తూ సవివరంగా సనాతన ధర్మ గ్రంథాల తత్వాన్ని వివరిస్తుంది. ఈ లక్ష్య సాధనలో భాగంగా ఆధ్యాత్మిక గ్రంథాలపై జరుగుతున్న అసత్య ప్రచారాలను, అన్ని మత గ్రంథాలలో ఉన్న సత్యాన్ని ప్రజలకు తెలియజేసి ప్రజలని చైతన్యవంతులని చేయడం కోసం ప్రజల సమక్షంలో బహిరంగ చర్చా వేదికలను నిర్వహించడం జరిగింది. పూర్తి సమాచారం కోసం youtube నందు karunakar sugguna అని కాని లేదా shivashakti అని కాని సెర్చ్ చేసి వీడియోలు వీక్షించవచ్చు.
ఇవి కాక మన ధర్మం యొక్క ఔదార్యం గురుంచి సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేస్తున్నాము మరియు పండుగలు పర్వదినాలలో దేవాలయాలలో భక్తులకు కరపత్రాల ద్వారా అవగాహన కలిపిస్తూ సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాము.
పై కార్యక్రమాలు ఇంకా విస్తృతంగా నిర్వహించడానికి క్షేత్ర స్థాయిలో హిందూధర్మం ఎదుర్కొoటున్న సమస్యల పరిష్కారానికై వ్యవస్థ నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది.
ఈ మహాత్కార్యంలో మీరు కూడా భాగస్వాములై మీ సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తూ సాదరంగా ఆహ్వానిస్తిన్నాము. మాత్రుధర్మానికి సేవ చెయ్యాలనే సోదర సొదరీమణులకు మన శివశక్తి మంచి వేదిక కావాలనే ఉద్దేశం. సనాతన ధర్మ రక్షణలో మీ శక్తికి శివశక్తి తోడవుతుంది.
బ్రహ్మణ్యాధాయ కర్మాణి సజ్ఞం త్యక్త్వాకరోతియః
తిష్యతేన సపాపేన పద్మపత్రమివామ్భసా
భావం: కర్మఫలములన్నింటిని భగవానునికి అర్పించి తన ధర్మములను నిర్వహించువాడు నీటిచే అంటబడని తామరాకు వలే పాపకర్మ ఫలితములచే ప్రభావితుడు కాడు.
ధర్మో రక్షతి రక్షితః
Рекомендации по теме
Комментарии
Автор

కరుణాకర్ గారు...you are doing a great job sir...🙏🙏🙏🙏🙏🙏

saivamshikrsna
Автор

మాడు పగలగొట్టి మంచి నీళ్ళు తాగించారు గా .. మీరు సూపర్ అన్న🙏🙏🙏👍👍❤️❤️

praveengudaparthy
Автор

ఈ ప్రకటన లు చూసి అని పిస్తోoది క్రైస్తవమతం పెద్ద రొచ్చు, బొచ్చు అని, జై శ్రీరామ్ ఇది కరుణాకర్ విజయం, జై hind

hinduproud
Автор

సినిమా రొచ్చు అయితే "కరుణామయుడు" సినిమా పంది పెంటేనా?

శాంతిదూత
Автор

పాము నుంచి విషం తీసినట్లు గా విజయ్ కుమార్ గారు నుంచి నిజం అలా కక్కిస్తు ఉన్నారు

satyanaraharimallisetty
Автор

సినిమా రంగం ఒక రొచ్చు....
అంటే
Hollywood లో ఉన్న నటులు నిజమైన క్రైస్తవులు కాదు అనమాట ...వాళ్ళు క్రైస్తవాన్ని గౌరవించడం లేదు ఆనమాట 😂😂😂
అంటే యేసు మీద తీసిన కరుణ మయుడు సినిమా డ్రైనేజ్ తో సమానం అని ఒప్పుకున్నాడు😂😂

anonymouslyrist
Автор

🙏💐🕉ఓం నమశ్శివాయ జై శ్రీరామ్🕉💐🙏 అన్నయ్య మన సంకల్పానికి.విజయం త్వరలోనె రానుంది

abhilashanettam
Автор

సినిమా ని రొచ్చు అంటారు...
మళ్లీ వాల్లే సినిమాలు ఎలా తీయాలో చెప్తుంటారు😂🤣😅

grkr
Автор

కరుణాకర్ గారు
మీ బ్రాండ్ అంబాసిడర్ దశమభాగాల దొంగల అసలు రూపం చూపడంలో మీకు బాగా సాయపడుతున్నాడు. వాడికి దశమభాగాలు ఆగిపోయిన తరువాత మీరే వాడికి పెన్షన్ వసతి కలిపించాలి 😂😂😂

శాంతిదూత
Автор

నత్తి పకోడీగాడు...03.00 min క్రైస్తవ్యం వదిలి పెట్టను.. దాంతోనేగా అందరి నుండి దశమ భాగాలు పిండుకునేది..

win
Автор

రొచ్చు అయినప్పుడు వీడు ఎందుకు నటించాడు సినిమాలో 😂😂😂

saikireeti
Автор

శివ శక్తి లక్ష్యం నెరవేరుతుంది...ఆ విషయం విజయ్ కుమార్ ఒప్పుకున్నాడు

mahesri
Автор

మన కరుణాకర్ అన్నే ఎప్పటికి గ్రేట్. మన హిందూ సమాజం కోసం తన కోసం ఏమి దాచు కొకుండా, ఒకరి దగ్గర ఆశించకుండా, తన జీవితాన్ని, తన కున్నా ఆస్తి పాస్టులన్ని మన శివ శక్తి కోసం అంకితం చేశారు.

maneethd
Автор

🌄కరుణాకర్...అన్న వీడు కరోనా... గురించి ఒక సవాల్ చేసాడు అది....నెక్స్ట్ డిబేట్ లో అడగండి....అన్న🙏

sunilkumarpuppala
Автор

జై శ్రీరామ్ కర్ణాకర్ అన్న
మీరు పాస్టర్లతో ఎప్పుడు డిబేట్ చేసినా
fast క్యూస్షన్ పాస్టర్లు బైబిల్ పట్టుకొని హిందువుల ఇండ్ల దగ్గరికి ఎందుకు వస్తున్నారు అని అడగండి హిందువుల ఇండ్ల దగ్గరికి రావడం ఆపే వరకి నేను బైబిల్ ని ప్రశ్నిస్తా అని
పదే పదే చెప్పండి

జై శ్రీరామ్ మీ శ్రీనివాస్

A.S.shooooo
Автор

Passion of the Christ సినిమా తీసింది డ్రైనేజీ రొచ్చుగాళ్ళు, నటించింది డ్రైనేజీ రొచ్చు గాళ్ళు, ఆ సినిమా లో ఏమి చుపించారో అది మరీ రొచ్చు, ఆ సినిమా దేనిని ఆధారం చేసుకుని తీశారో అది పరమ డ్రైనేజీ రొచ్చు, మొత్తానికి బైబిల్ రొచ్చు అని ఒప్పుకున్నావు. ఎందుకంటె సినిమా ఒక కథనో, యదార్ధ సంఘటననో ఆధారం చేసుకుని తీస్తారు కాబట్టి యేసు మీద తీసిన సినిమాలు, అందులో నటించిన వాళ్ళు, దేని ఆధారంగా తీశారో ఆ బైబిల్ డ్రైనేజీ రొచ్చు అనిఅపజయం కుమార్ గాడు ఒప్పుకున్నాడు. కరుణాకర్ అన్న నిరూపించాల్సిన అవసరం లేదు ఆ పోస్టర్ గాళ్ళే నిరూపించేసారు బైబిల్ డ్రైనేజీ అని.

paandurajan
Автор

సినిమా వాళ్ళు రొచ్చు అన్నప్పుడు కరుణామయుడు, దయామయుడు సినిమాలు ఎందుకు తీశారు..? వాటిని ఎందుకు మీరు తిరస్కరించలేదు..? వాటిని చర్చి ల దగ్గర ఇప్పటికీ ఎందుకు ప్రదర్చిస్తున్నారు..?
అంటే మీరంతా కూడా రొచ్చు అనేగా నీ అర్థం.

COUNTRYTHOUGHTS
Автор

Shiva Shakti is the 21st Century Azad Hindu Fauj and Karunakaran anna is our Bose. Jai Hind Jai Shiva Shakthi

gollapothuvishnu
Автор

బైబిల్ లో ఉన్న అన్నీ యేసు చెప్పిన మాటలు అయితే మరి అన్న చెల్లెలి వివాహం తండ్రీ కూతుర్ల వ్యభిచారం తల్లి పక్కన కొడుకులను పడుకోబెట్టడం ఇవన్నీ సాంప్రదాయాలని విజయ్ కుమార్ కూడా ఆచరించాల్సిన వస్తుంది

sudarshanl
Автор

When will you start next classes of Bible we are waiting

SiddhikSreeKarthikeya