Mysterious Truths Unveiled by Maha Yogini | Geethamma With Ravi Sastry @niravitv

preview_player
Показать описание
Mysterious Truths Unveiled by Maha Yogini | Geethamma With Ravi Sastry @niravitv

#mahayogini #Geethamma #ravisastry #gosala #astrology #meditation #niravitv

సాధారణ గృహిణి మహాయోగినిగా మారిన జీవితం, గోసంరక్షణ శ్రీవిద్య మహా షోడశి ఉపాసనతో ఉన్నతమైన స్థితికి ఎదిగి తన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ఆదర్శప్రాయంగా మార్చుకున్న మహాయోగిని జీవిత గాథ.

The life of a simple housewife turned Mahayogini,
The story of the life of a great yogini who rose to a higher position with Gosanrakshana, Srividya Maha Shodashi Upasana and made her spiritual journey exemplary.

#shreeniravitv #shreeniravi #niravitvastro #ravisastry

మారెళ్ళ రవి శాస్త్రి గారు, ఒక ఆధ్యాత్మిక అన్వేషకుడు, ప్రచారకుడు మరియు M.A. Astrologer. ఈయన సగటు సాధకుడి సందేహాలను దృష్టిలో పెట్టుకొని, సాధనా మార్గంలో వచ్చేటటువంటి ఇబ్బందుల్ని ఎలా దాటాలో అని, ఆధ్యాత్మిక రహస్యాలను ప్రపంచానికి పరిచయం చేయాలనీ, బాహ్య ప్రపంచానికి దూరంగా వున్నా, మారుమూల ప్రాంతాలలో, జన సంచారానికి దూరంగ, ప్రశాంతవంతమైన సాధన జీవితాన్నీ సాగిస్తున్న గురువుల్ని, అవధూతల్ని, పీఠాధిపతుల్ని శోధించి, సాధించి వారి యొక్క అమూల్యమైన ఆధ్యాత్మిక సాధన మర్మాలను, జ్ఞాన భండారాలను మన " Niravi TV " ప్రేక్షకులకు అందించాలని సదుద్దేశంతో ఎంతో సాహసవంతంగా సాగిస్తున్న ప్రయాణమే .

Marella Ravi Sastry, a spiritual seeker, preacher, and M.A. Astrologer. Spiritual Interviews is a very adventurous journey in search of gurus who are far away from the outside world, far away from the crowds, and lead a peaceful practice life, with the good intention of providing their invaluable body of knowledge to our "Niravi TV " audience.
contact/
8639579629

#babaji #artofliving #documentary #gurudev
#chagantipravachanalu #samavedam #shanmukhasarma #garikapatinarasimharao #motivationalspeech
#nanduri #lalithasahasranamavivarana
#soundaryalahari #vishnusahasranam #vaddipartipadmakargaru #mantram
#sadhguru #spiritual
#brahmakumaris #money#attractmoney #ravisasthry
#kundaliniyoga #sushumnayoga,#bhagavatgeetha #upanishat,
#Himalayanyogi #Meditation #niravitv #shreeniravitv #shreeniravi #niravitvastro #ravisastry #marella #astrology #kundalini #kriya #kriyayoga #divine #god #kundalinimeditation #meditation #guidedmeditation

niravitv,pmc,astrology,meditation,sadguru,guided meditation,isha,ravi sastry,yoga,nanduri srinivas,niravi tv,kriya yoga,spirituality,divine,god,niravi,niravi channel,niravitv ​,kriya,kundalini,kundalini meditation,morning meditation,art of living,karma,mysterious truths unveiled by maha yogini | geethamma with ravi sastry,Kanakadhara 33 Channel,Kanakadhara,Kanakadhara 33,swapna vaitla,swapna vaitla shorts,maha yogini geethamma,geethamma,maha yogini
Рекомендации по теме
Комментарии
Автор

మీ అందరికీ ఈ అమ్మ ఆ దివ్య మాత యొక్క దివ్య ఆశీస్సులు మీ వెంట నిరంతరం వర్షిస్తూ ఉండాలని మీకు మీకు అమ్మవారి యొక్క దివ్య సహాయం దివ్య సంరక్షణ మార్గదర్శకత్వం నిరంతరం అందుతూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ దేవి పాదాలకు నమస్కరిస్తూ అమ్మవారిని వేడుకుంటున్నాను శ్రీమాత్రే నమః సుఖీభవ సుఖీభవ సుఖీభవ🎉🎉🎉🎉🎉

Gomatha.
Автор

🙏🙏🙏🙏🙏🙏🙏
I am speechless. What a divine being. I couldn’t pause it. Amma 🙏

sarajohn
Автор

Amma mi matalu వింటుంటే నాకు ఏదో తెలియని vaibration వచ్చింది అమ్మ🙏🙏🙏

sarigoud
Автор

Yugaprivarthanateam member ga mee ku dhanyavadalu 🎉❤😅

AdithyaV-ub
Автор

అమ్మ సూపర్ అమ్మని ఇంటర్వ్యూ నిక్షిత కోటి నమస్కారాలు

sunitagandi
Автор

Amma mi interview adbhutam ga matre namah....

SrinivasPalnati-do
Автор

ఆమ్మ పాదాలకు నమస్కరిస్తున్నాను
Niravi ఛానల్ రవి గారికి అభినందనలు ధన్యవాదములు కృతజ్ఞతలు 🙏🙏🙏

vuppalababu
Автор

Sri Sadananda Giri Swamy ma గురువు గారు . ఆ తల్లి పూర్వజన్మ సుకృతం . 👏 అమరేశ్వర రావు

tallapragadaamareswararao
Автор

అమ్మ మీకు పాదాభివందనం 🙏🙏
రవిశాస్త్రి గారికి కృతజ్ఞతలు 🙏🙏

malathimala
Автор

@swapnavaitla channel loo amma ni asalu evaru iveda, asalu enduku nammali evaro donga swami laga vunnaru ani anukunnanu. Eee video chusakaa naku ardham ayindi amma evaru ani

k.h.v.chowdary
Автор

Amma meeru amma గురించి atladuthunty nakku ఏడుపు వచ్చింది chala thanks అమ్మా మీకు

rclherosrompicherla
Автор

చాలా మంచి ఇంటర్వ్యూ చేశారు రవి గారు. కొన్ని విషయాల్లో అనుమానాలు తెర్చుకోగాలిగాను. ఇలాంటివి మరిన్ని చేయాలని కోరుకుంటున్నాను.❤❤❤❤❤

priyadarsini
Автор

Amma mee matalu vinadame ma Janma ki o varam talli..namaste 🙏 namaste 🙏 namaste 🙏

suseelakalinga
Автор

Adbhutham .maa adrushtam anukuntaa amma nu choosinanduku

sumitrathyagaraj
Автор

Geethamma thalli niku padhabhi vadhanam thalli 🙏

boddudhanalaxmi
Автор

Amma Memalini Swapna garu channel lo chusanu but è talk lo chala connect ayanu andi
Meru cheptuntae anni ardham kaladhu kani
But chala Baga anipinchindhi amma 🙏🏿

laxmiswarupa
Автор

🪷🙏 OM SRI MATRE NAMAHA 🙏🪷.chala chala mnchi interview tm theliyaledu antha bagundi, .🙏🙏🙏🪷

mynenisushma
Автор

రవి శాస్త్రి గారు పాదాభివందనాలండి మాకు ఎన్నో తెలివైన విషయాలు తెలియజేస్తున్నా నిర్వి టీవీ లో ప్రసారమయ్యే ప్రతి ఒక్కటి చూస్తున్నామండి ఇలాంటి మరెన్నో మంచి వీడియోలు చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం అమ్మ మీ దర్శన భాగ్యం మహా పుణ్యం మాకు 🙏🏻🙏🏻🙏🏻

NagalaxmiPodeti
Автор

Eannojanmala punyam uomtegani githamatha yokka matalu vinalem thanks to Ravi Shastri garu

SidaReddy
Автор

Amma varu natural ga chepparu very natural ga vunnadi interview amma vari Pada Padmamulaku Satakoti Namaskaramulu Ravi Sastry garu and team danyavadamulu 🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹

sitaravamma