Life of Ram Song With Telugu Lyrics | Jaanu Songs | Telugu songs | Maa Paata Mee Nota

preview_player
Показать описание
We Brings you the another fantastic composition that will leave you mesmerised is the song life of ram from the film Jaanu starring Sharwanand and Samantha presenting by Maa paata mee nota.

#Jaanu #LifeOfRam #Sharwanand #Samantharuthprabhu #SirivennelaSeetharamaSastry #Lifeoframsong #Jaanumoviesongs #telugulyrics #Sharwanandsongs

Cast details:-

Song : Life of Ram
Movie : Jaanu
Banner : Sri Venkateswara Creation
Producer : Raju, Shirish
Director : C Premkumar
Cast : Sharwanand, Samantha Akkineni
Lyrics : Sirivennela Seetharama Sastry
Singer : Pradeep Kumar
Music Director : Govind Vasantha

Life of Ram Telugu Lyrics

ఏ దారెదురైన ఎటువెలుతుందో అడిగానా
ఏం తోచని పరుగై ప్రవాహిస్తూ పోతున్నా.
ఏం చూస్తూ ఉన్నా నె వెతికానా ఏదైనా
ఊరికనే చుట్టూ ఏవేవో కనిపిస్తూ ఉన్నా

కదలని ఓ శిలనే అయినా త్రృటిలో కరిగే కలనే అయినా
ఏం తేడా ఉందట నువ్వెవరంటూ అడిగితే నన్నెవరైనా
ఇల్లాగే కడదాకా ఓ ప్రశ్నై…. ఉంటానంటున్న
ఏదో ఒక బదులై నను చెరపొద్దని కాలాన్నడుగుతు ఉన్నా

నా వెంటపడి నువ్వెంత ఒంటరివనవద్దూ అనొద్దు దయుంచి ఎవరు
ఇంకొన్ని జన్మాలకి సరిపడు అనేక శృతుల్ని ఇతరులు ఎరగరు
నా ఊపిరిని ఇన్నాళ్ళుగా తన వెన్నంటి నడిపిన చెయ్యూత ఎవరిది
నా యద లయను కుసలము అడిగిన
గుస గుస కబురుల గుమ గుమ లెవరివి..

ఉదయం కాగానే, తాజాగా పుడుతూ ఉంటా
కాలం ఇపుడే నను కనదా
అనగనగా అంటూ నే ఉంటా, ఎపుడు పూర్తవనే అవకా
తుది లేని కథ నేనుగా

గాలి వాటం లాగా ఆగే అలవాటే లేక
కాలు నిలవదు యే చోటా
నిలకడగ
యే….. చిరునామా లేక
యే బదులు పొందని లేఖ
ఎందుకు వేస్తుందో కేక….. మౌనంగా

నా వెంటపడి నువ్వెంత ఒంటరివనవద్దూ అనొద్దు దయుంచి ఎవరు
ఇంకొన్ని జన్మాలకి సరిపడు అనేక శృతుల్ని ఇతరులు ఎరగరు
నా ఊపిరిని ఇన్నాళ్ళుగా తన వెన్నంటి నడిపిన చెయ్యూత ఎవరిది
నా యద లయను కుసలము అడిగిన
గుస గుస కబురుల గుమ గుమ లెవరివి..

లోలో ఏకాంతం, నా చుట్టూ అల్లిన లోకం
నాకే సొంతం అంటున్నా విన్నారా
నేను నా నీడ ఇద్దరమే చాలంటున్న
రాకూడదు ఇంకెవరైనా

అమ్మ ఒడిలో మొన్న అందని ఆశలతో నిన్న
ఎంతో ఊరిస్తూ ఉంది.
జాబిల్లి అంత దూరానున్నా వెన్నెలగ చంతనే ఉన్నా
అంటూ ఊయలలూపింది జోలాలి

#telugusongs #telugupopularsongs #trendingsongs #telugusuperhitsongs #telugulyricalsongs #teluguvideosongs #allteluguhitsongs
Рекомендации по теме
Комментарии
Автор

2024 లో ఈ పాట వింటున్న వాళ్ళు వున్నారా

Anjali_
Автор

తెలుగు చరిత్రలో ఎన్ని పాటలు ఉండు గాక కానీ ఈ పాట మాత్రం ఖచ్చితంగా ఒక ప్రత్యమైనది అనే వాళ్ళు ఒక లైక్ వేసుకోండి 🙏🙏

aravindpatil
Автор

ఈ సాంగ్ వింటూ ఉంటే మనసుకి ఎదో తెలియని మనశ్శాంతి మనసు గాలిలోకి తేలిపోతున్నట్టు ఉంది 😊😊😊

omvenkey
Автор

ఇదొక అద్భుతమైన చరిత్ర. సిరివెన్నెల సీతారామశాస్త్రి గారికి సొంతం.

nusarahmed
Автор

ఈ సాంగ్ వినుకుంటూ ఎక్కడకో దూరంగా వెళ్లాలనిపిస్తుంది

okguntakal
Автор

ఓ వ్యక్తిని ప్రాణంగా ప్రేమించి తన కోసం ఓంటరిగా జీవిస్తూ జీవిత కాలం ఎదురు చూసే నాలాంటి ఎందరో వ్యక్తుల మనో వేదనను తవ్వి తీసి అక్షర రూపంలో మళిసారు సిరివెన్నెల గారు

gowrisankar
Автор

ఏ దారెదురైన ఎటువెలుతుందో అడిగానా
ఏం తోచని పరుగై ప్రవాహిస్తూ పోతున్నా.
ఏం చూస్తూ ఉన్నా నె వెతికానా ఏదైనా
ఊరికనే చుట్టూ ఏవేవో కనిపిస్తూ ఉన్నా
కదలని ఓ శిలనే అయినా త్రృటిలో కరిగే కలనే అయినా
ఏం తేడా ఉందట నువ్వెవరంటూ అడిగితే నన్నెవరైనా
ఇల్లాగే కడదాకా ఓ ప్రశ్నై…. ఉంటానంటున్న
ఏదో ఒక బదులై నను చెరపొద్దని కాలాన్నడుగుతు ఉన్నా
నా వెంటపడి నువ్వెంత ఒంటరివనవద్దూ అనొద్దు దయుంచి ఎవరు
ఇంకొన్ని జన్మాలకి సరిపడు అనేక శృతుల్ని ఇతరులు ఎరగరు


నా ఊపిరిని ఇన్నాళ్ళుగా తన వెన్నంటి నడిపిన చెయ్యూత ఎవరిది
నా యద లయను కుసలము అడిగిన
గుస గుస కబురుల గుమ గుమ లెవరివి..
ఉదయం కాగానే, తాజాగా పుడుతూ ఉంటా
కాలం ఇపుడే నను కనదా
అనగనగా అంటూ నే ఉంటా, ఎపుడు పూర్తవనే అవకా
తుది లేని కథ నేనుగా
గాలి వాటం లాగా ఆగే అలవాటే లేక
కాలు నిలవదు యే చోటా
నిలకడగ
యే….. చిరునామా లేక
యే బదులు పొందని లేఖ
ఎందుకు వేస్తుందో కేక….. మౌనంగా
నా వెంటపడి నువ్వెంత ఒంటరివనవద్దూ అనొద్దు దయుంచి ఎవరు
ఇంకొన్ని జన్మాలకి సరిపడు అనేక శృతుల్ని ఇతరులు ఎరగరు
నా ఊపిరిని ఇన్నాళ్ళుగా తన వెన్నంటి నడిపిన చెయ్యూత ఎవరిది
నా యద లయను కుసలము అడిగిన
గుస గుస కబురుల గుమ గుమ లెవరివి..
లోలో ఏకాంతం, నా చుట్టూ అల్లిన లోకం
నాకే సొంతం అంటున్నా విన్నారా
నేను నా నీడ ఇద్దరమే చాలంటున్న
రాకూడదు ఇంకెవరైనా
అమ్మ ఒడిలో మొన్న అందని ఆశలతో నిన్న
ఎంతో ఊరిస్తూ ఉంది.
జాబిల్లి అంత దూరానున్నా వెన్నెలగ చంతనే ఉన్నా
అంటూ ఊయలలూపింది జోలాలి
తానే…. నానే…. నానినే……
తానే…. నానే…. నానినే……
తానే…. నానే…. నానినే……
తానే…. నానే…. నానినే……
తానే…. నానే…. నానినే……
తానే…. నానే…. నానినే……

dvihar
Автор

జీవితంకి సరిపడా జ్ఞాపకాలతో మనసులో దాచుకొని మనలో వున్న వారిని నిత్యం ప్రేమిస్తూ ఒంటరిగా వుండాలనిపిస్తోంది 💟⁉️🧎‍♂️

bodugugovardhan
Автор

ఈ పాట చాల, చాల, బావుంది, ninu చాల సర్లు, వొంటరేగా వునపుడు, vintuntaa.

habidali
Автор

ఒంటరిగా వింటూ ఒంటరితనాన్ని దూరం చేసి ప్రపంచమంతా మనతో ఉందనిపించేంతలా మైమరచి పోయేలా చేస్తుంది ఈ పాట 😍😍😍😍❤❤❤❤

My-InnerFeeling
Автор

Telugu cinee charitraki enno paatalu andinchina the Great Siriviennela Seetha Rama Shastri garu..pothu pothu ayanani ennatiki maruvaleni vidhanga inkoka paata manaku andincharu...Legendary song Legendary lyricist...

SantoshChenreddy
Автор

ఈ పాట ఎన్ని సార్లు విన్నా తనివి తీరదు సిరివెన్నెల గారికి నా హృదయపూర్వక అభినందనలు ❤❤❤

SureshSuri-tj
Автор

ఇలాంటి మధుర స్మృతులను ఎవరితో పంచుకోలేము. మనసులో పదిలంగా దాచుకొనే ఆ ఊహలు ఎంత బలంగా ఉంటాయో

r.yamunabai
Автор

Lonelyga undey vallakosam e song.... andaritho kalisi unna nalla ontarigaa undey valla kosamey e song.. yentha badhaa unaaa e song chala reliefga umtumdiee.. elanti songs inka ravalii...

prasanthichowdary
Автор

ఇలాంటి పాట ఎన్ని సార్లు విన్న వినాలని ఉంటది 🤗. ఎటువంటి సౌండ్స్ లెనకుండా మనం ఒక్కరమే ఉన్నపుడు, వింటే సాంగ్ 😘 మ్యూజిక్ ఫిల్ 😘😘🫂

hi-gjpt
Автор

gives goosebumps listening to this song. brilliant lyrics by sirivennela gaaru...

udaykanth
Автор

Sirivennela Seetharama Sastry garu mee pavitra atma ki santhi

amarbandikatla
Автор

మీరు రాసిన సాహిత్యం రూపంలో మాకు ఎప్పుడు కనిపిస్తు, వినిపిస్తు ఉంటారు

mahalakshmi
Автор

సీతారామశాస్త్రి గారు ఒక చెరపసాధ్యం కాని మహా వృక్షం. ప్రతీ పాటకి ఆ తాత్పర్యం ఎలా అయ్యా... మీరెక్కడున్న, పాటలోనే అన్నట్టుగా జాబిల్లి లా మీరెంత దూరానున్న, మీ కలాద్బుతాలు మాతో ఆ వెన్నెల లా, సిరివెన్నెల లా ఉండిపోతాయి ❤️❤️

manisekhar
Автор

Andaru unna ontarika jivinche vallu entha mandi unnaru 😔😔😔😔😔😔😔

officialdk-cmoj