The Life Of Ram Full Video Song | #Jaanu Video Songs | Sharwanand | Samantha | Govind Vasantha

preview_player
Показать описание
Experience the soul-stirring melody of "#TheLifeofRam," song from the beautiful movie "#Jaanu." Immerse yourself in a beautiful musical journey as #Sharwanand and #Samantha steal your heart with their remarkable performances. This heartfelt track is sung by the talented #PradeepKumar and composed by #GovindVasantha.

#Jaanu #Thelifeoframvideosong #Trendingsongs #Telugusongs #Newsongs #Teluguvideosongs#Teluguhits #Popularsongs #Populartelugusongs #Teluguhits #adityamusic #telugulovesongs #telugulyricalsong #telugutravelvideos #telugutrendingsongs #teluguhitsongs #telugupopularsongs #evergreensongs #evergreensongstelugu

🎧 Song Credits:
Song : The Life Of Ram
Lyrics: Sirivennela Seetharama Sastry
Singer: Pradeep Kumar
Music : Govind Vasantha
Movie Name - Jaanu
Cast - Sharwanand, Samantha
Director - C Premkumar
Producers - Raju, Shirish
Co-Producer - Harshith Reddy
DOP - Mahendiran Jayaraju
Dialogues:Mirchi Kiran
Editor - Praveen K L
------------------------------------------------------------------------------------------
Enjoy and stay connected with us!!

SUBSCRIBE Aditya Music Channels for unlimited entertainment:

© 2020 Aditya Music India Pvt. Ltd.
Рекомендации по теме
Комментарии
Автор

ఈ సాంగ్ వింటునంత సేపు జీవితంలో అన్ని వదిలేసి మనం కూడా వెళ్తే బాగుండు అని ఎంతమందికి అనిపించింది....🙂🙂🙂🙂

markandeyulumuppuri
Автор

ఒంటరిగా ఉండటం కూడా ఒక వరం అన్నట్టు రాసారు ఈ పాటని ! హ్యాట్సాఫ్

eswarisiddapureddy
Автор

Here we can see different Landforms nd Environment

0:03 Savannas and temparate grasslands
0:38 Mt Kilimanjaro Volcano, Tanzania
1:10 Marafa canyon, Kenya
1:22 Desert rock erosion
2:06 Masai tribes, Kenya
2:08 Somalia shepherds
2:20 Hammada land form
2:41 Ferry, kenya
2:59 Mangroves
3:24 Desert
3:37 Cave waterfalls
3:49 Sea shore
4:18 Scuba diving
4:31 Coral Reefs
4:50 Green Sea turtle
5:45 Mangrove Suspension bridge

suryavarma
Автор

అందరూ యశస్వి పాడిన తరువాత ఎక్కువ వింటున్నాం అంటున్నారు కానీ నాకు మాత్రం ఈ పాట మొదట విన్నప్పటి నుంచి ఇష్టం ఇది ఈ పాట గొప్పతనం కూడా ఇంకా పాట రచయిత, సంగీత దర్శకుడు, గాయకుడిది కూడా గొప్ప పాట కూడా

saia
Автор

ఈ లిరిక్స్ రాసిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి నా హృదయ పూర్వక వందనాలు. మాటల్లో చెప్పలేని అనుభూతిని పొందుతున్నాను సార్ ఈ పాట విన్న ప్రతిసారీ.

heartbeatszu
Автор

Life of ram Telugu : Beauty around the Africa
Life of Ram Tamil : Beauty of India ❤❤❤
Both are masterpiece

Aanjaneya
Автор

రాత్రిపూట ఈ పాట వింటుంటే మేడ పైన పండుకుని ఆ నక్షత్రాలను చూస్తూ మరి ఆ చందమామను కూడా చూస్తూ మన రోజు మొత్తం ఎలా గడిచిందో గుర్తుకొస్తుంటే మధ్యలో పాట ఒక మౌనరాగం గా వింటుంటే చాలు మన జీవితాన్ని

bennelunaveen
Автор

When life makes you single....be Ram, not Arjun reddy.

ipfexnk
Автор

అమ్మాయి ప్రేమ దక్కకపోయినా
ప్రకృతి ప్రేమిస్తూనే ఉంటుంది...
అనే భావాన్ని వ్యక్తం చేస్తుంది ఈ పాట

kalyansravanam
Автор

ఒక్క పాటలో ప్రపంచాన్నంతా చూపించి ఒంటరితనంలో ఉండే ఆనందాన్ని చూపించారు ❤

My-InnerFeeling
Автор

That lines ''Lolo ekantham na chuttu allina lokam nakey sontham antunna vinnara nenu na needa itharamey chalantunna rakudathu inkevaraina" Nothing awards equal to this lines..

baluprakash
Автор

ప్రేమించిన అమ్మాయి కోసం తన సుఖం సంతోషాలకోసం తనకు దూరంగా ప్రతిక్షణం నరకమైన నవ్వుతూ బ్రతికే ప్రతి ఒక్క ఒంటరిగా నడిపే పవిత్ర ప్రేమికుడికి ఈ పాట అంకితం🙏🙏😌❤

ravindrafitnesstrainer
Автор

Since everyone is asking for the entire meaning of this song..😊 thanks for your response!! Here you go!
**EDIT** (We miss you Sirivennela gaaru!)

ఏ దారెదురైనా ఎటు వెళుతుందో అడిగానా
ఏం తోచని పరుగై ప్రవహిస్తూ పోతున్నా
ఏం చూస్తూ ఉన్నా నే వెతికానా ఏదైనా
ఊరికినే చుట్టూ ఏవేవో కనిపిస్తూ ఉన్నా

No matter what path/way I face, did I question about the destination?
I just ran along with it like a flowing river..
No matter what I see/glimpse around me, did I ever search for anything specific?

కదలని ఓ శిలనే అయినా
తృటిలో కరిగే కలనే అయినా
ఏం తేడా ఉందట.. నువ్వెవరంటూ అడిగితే నన్నెవరైనా

Despite my life being a sculpture that never moves, or a dream that disappears within a blink of an eye, it doesn't make a difference to me when anyone questions about who I am. (Context: I'll neither be like a statue that has no movement or a dream that disappears/snaps so quickly, either of these are similar to me, that's how I think about my life)

ఇలాగే కడదాకా హో ప్రశ్నయి ఉంటానంటున్నా
ఏదో ఒక బదులై నను చెరపొద్దని కాలాన్నడుగుతూ ఉన్నా

Just like this, I want (my life) to stay like a question till the end (Till I reach my destination). And, I plead time to not give me an answer and erase my thought process (Context: let me be exploring like a question (let me have that excitement of what is going to happen next everyday, instead of getting an answer quickly), (To time: don't make me stop exploring by showing the destination/ an answer))

నా వెంటపడి నువ్వెంత ఒంటరివనవద్దు
అనొద్దు దయయుంచి ఎవరు ఇంకొన్ని జన్మాలకు సరిపడు
అనేక స్మృతుల్ని ఇతరులు ఎరగరు

Don't even think or mention that I am alone/a loner. No one knows that I possess many sweet and reminiscing memories within myself that are enough for the ages.(***///***)

నా ఊపిరిని ఇన్నాళ్లుగా
తన వెన్నంటి నడిపినా
చేయూత ఎవరిది
నా ఎదలయను కుశలము అడిగినా
గుసగుస కబురుల ఘుమఘుమలెవరివి

Who guided my breath/soul along, all these years? (The eternal nature) Who asked the musings of my heart its well-beings? Who's pleasantly whispering all these to me? (Talking about mother nature) (***///***)

ఉదయం కాగానే తాజాగా పుడుతూ ఉంటా
కాలం ఇపుడే నను కనదా
అనగనగా అంటూనే ఉంటా
ఎపుడు పూర్తవనే అవక
తుది లేని కధ నేనుగా

Every morning I wake up fresh, I consider it as time gives birth to me every day.
I keep saying "once upon a time, " without an end, as I believe my life is an endless story..

గాలివాటంలాగా ఆగే అలవాటే లేక
కాలు నిలువదు ఏ చోట...నిలకడగా
ఏ చిరునామా లేక ఏ బదులు పొందని లేఖ
ఎందుకు వేస్తుందో కేక...మౌనంగా

Just like this breeze, my legs have no habit of stopping constantly at a point. (My life is) Like a letter which doesn't have an address (destination) and which doesn't get a reply. Despite that, I don't know why it's (my soul is) shouting with joy, silently (pleasantly)..

నా వెంటపడి నువ్వెంత ఒంటరివనవద్దు
అనొద్దు దయయుంచి ఎవరు ఇంకొన్ని జన్మాలకు సరిపడు
అనేక స్మృతుల్ని ఇతరులు ఎరగరు

నా ఊపిరిని ఇన్నాళ్లుగా
తన వెన్నంటి నడిపినా
చేయూత ఎవరిది
నా ఎదలయను కుశలము అడిగినా
గుసగుస కబుర్ల ఘుమఘుమలెవరివి
(Similar to (***///***) lines above)

లోలో ఏకాంతం నా చుట్టూ అల్లిన లోకం
నాకే సొంతం అంటున్నా... విన్నారా
నేను నా నీడ ఇద్దరమే చాలంటున్నా
రాకూడదు ఇంకెవరైనా

All this loneliness, and the world weaved around me only belongs to me, did you hear that?
My shadow and I are enough to me and no once can come between us..

అమ్మ ఒడిలో మొన్న
అందని ఆశలతో నిన్న
ఎంతో ఊరిస్తూ ఉంది
జాబిల్లి ఎంత దూరాన ఉన్నా
వెన్నెలగా చెంతనే ఉన్నా
అంటూ ఊయలలూపింది... జోలాలి

In my mother's lap in the past days (childhood) and
like a long lasting desire that cannot be reached (yesterdays), the moon is so inducing/attractive every time we see..
Even though it's so far away, it says I'm still with you in the form of moonlight and keeps singing a lullaby every night..

తానే నానే నానినే
తానే నానే నానినే
తానే నానే నానినే
తానే నానే నానినే
తానే నానే నానినే
తానే నానే నానినే
తానే నానే నానినే
తానే నానే నానినే.
(This is the ending chorus, it is usually the chorus taken from Telugu rhymes, sung by mother for her children to make them fall asleep)
English can only translate this song but cannot convey the emotion..
ఎంతైనా అమ్మ కలిపిన ముద్దంత కమ్మనైన పాట అండీ..❤️

msn.muddam
Автор

ఏదారెదురవుతున్న ఎటువెళుతుందో అడిగానా
ఎం తోచని పరుగై ప్రవహిస్తూ పోతున్న
ఎం చూస్తూ ఉన్న నే వెతికాన ఏదైనా
ఊరికినే చుట్టూ ఏవేవో కనిపిస్తూ ఉన్న

కదలని ఓ శిలనే ఐన
తృటిలో కరిగే కలనీ ఐన
ఎం తేడా ఉందట
నువెవ్వరంటూ అడిగితే నన్నెవరైనా
ఇలాగే కడదాకా
ఓ ప్రశ్నకి ఉంటానంటున్న
ఏదో ఒక బధులై
నను చేరపొద్దని కలనడుగుతూ ఉన్న

నా వెంటపడి నువ్వెంత ఒంటరివనవద్దు
అనొద్దు దయుంచి ఎవరు
ఇంకొన్ని జన్మలకి సరిపడు
అనేక శృతుల్ని ఇతరులు ఎరుగరు
నా ఊపిరిని ఇన్నాళ్ళుగా
తన వెన్నంటి నడిపిన
చేయూత ఎవరిది
నా యధా లయను కుసలం అడిగిన
గుస గుస కబురులు
గుమ గుమ లెవరివి

ఉదయం కాగానే తాజాగా పుడుతూ ఉంటా
కాలం ఇపుడే నను కనధ
అనగనగ అంటూ నే ఉంటా
ఎపుడు పూర్తవనే అవక
తుది లేని కత నేనుగా

గాలి వాటాం లాగా ఆగే అలవాటే లేక
కాలు నిలవదు ఏచ్చోట నిలకడగా
ఏ చిరునామా లేక ఏ బదులు పొందని లేఖ
ఎందుకు వేస్తుందో కేక మౌనంగా

నా వెంటపడి నువ్వెంత ఒంటరివానవద్దు
అనొద్దు దయుంచి ఎవరు
ఇంకొన్ని జన్మలకి సరిపడు
అనేక శృతుల్ని ఇతరులు ఎరుగరు
నా ఊపిరిని ఇన్నాళ్ళుగా
తన వెన్నంటి నడిపిన
చేయూత ఎవరిది
నా యధా లయను కుసలం అడిగిన
గుస గుస కబురులు
గుమ గుమ లెవరివి

లోలో ఏకాంతం నా చుట్టూ అల్లిన లోకం
నాకే సొంతం అంటున్న విన్నారా
నేను నా నీడ ఇద్దరమే చాలంటున్న
రాకూడదు ఇంకెవరైనా

అమ్మ వొడిలో మొన్న
అందని ఆశలతో నిన్న
ఎంతో ఊరిస్తూ ఉంది

జాబిలీ అంత దూరాన ఉన్న
వెన్నెలగా చంతనే ఉన్న
అంటూ ఊయలలోపింది జోలాలి

తానే నానే నానినే
తానే నానే నానినే
తానే నానే నానినే
తానే నానే నానినే

తానే నానే నానినే
తానే నానే నానినే
తానే నానే నానినే
తానే నానే నానినే

nrojgbu
Автор

సిరివెన్నెల గారి జీవితం ఇందులో ఇమిడి నట్టుంది... ఈక్షణం 🙏🙏🙏

jagadeeshmadapathi
Автор

ఇదేనయ్యా తెలుగు భాష గొప్పదనం. తెలుగు వారి గొప్పదనం. తెలుగు వాడిగా పుట్టినందుకు గర్వపడుతున్న

phanisingavarapu
Автор

I didn't know this song I came here after listening sa re ga pa program promo

udaysiddina
Автор

ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఎంత మంది ఒంటరి తనన్ని కోరుకుంటున్నారో వీడియో కి వచ్చిన వ్యూస్ చూస్తే అర్థం అవుతుంది

jangamprabhakarprabhakar
Автор

మనం ఎంత స్వచంగా ప్రేమించిన సరే, కొందరు స్వార్థపరులు తమను రక్షికోవటానికి మనమే బురద చల్లుతారు

shyamrajramarapu
Автор

మన కోసం ఎవరు రారు
నా కోసం నేనే
నీ కోసం నువ్వే
నీతో నువ్వు ఆనందంగా గడపలేనప్పుడు
ఇంకెవరు మనతో ఆనందంగా

srikakolluprashanth