Adireti Dress Video Song - Bharateeyudu Movie - Kamal Haasan, Manisha Koirala, Urmila

preview_player
Показать описание

Click Here to Watch More Entertainment :
Рекомендации по теме
Комментарии
Автор

ఏంటో జీవితంలో ఎన్నో పాటలు విన్న కానీ ఈ భారతీయుడు పాటలు విట్యూటే మళ్ళీ చదువుకున్న రోజులు చిన్ననాటి బాల్య మిత్రులు వెంటనే గుర్తుకువస్తారు

WillsonWillson-qdff
Автор

హెడ్ సెట్ పెట్టుకొని వింటే ఎన్ని బాధలు వున్నా మర్చిపోవచ్చు సూపర్ మ్యూజిక్ ఇలాంటి పాటలు మళ్ళీ వస్తాయా

mergunagabushanam
Автор

ఇప్పుడు కూడా ఎవడు ఇలా అద్భుతంగా సంగీతం చేయలేదు

pm....
Автор

నే విన్న జోకులనే సెన్సారు వినలేదే
నే వేసే డ్రెస్సులను ఫిలిం స్థారు వేయలేదే
What a lyrics

RameshM-gbts
Автор

నడుము లో ముడుతలే వెతికినా దొరకవు లే ... హార్ట్ లో బీట్ లే ecg లకు దొరకవు లే ... What a lyric

kishoremadugula
Автор

ఎక్కడ స్వాతిముత్యం ఎక్కడ భారతీయుడు.. కమల్ sir 🙏🙏

mahimadhu
Автор

Swarnalatha gari voice urmila ki baga set ayindhi. Superb mam me voice awesome 👌

jeremiahedward
Автор

My favourite singar swarnalatha garu, awesome voice

vanithavanitha
Автор

2021 కాదు 2200 సంవత్సరమైనా శంకర్ రెహమాన్ మ్యూజిక్ సాటి ఎవరూ రారు.మళ్లీ అలాంటి వాళ్ళు మనకి దొరకడం అరుదు

galiprasad
Автор

అమ్మ బాబోయి ఈ పాట గానీ. ఫు కుల్ బేస్పెట్టి . Sony home theatre లో గానీ. వింటే. మైండ్
మేంటల్లెక్కి పోతాది. అవునా. కాధా అవును ఐతే like చెయ్యండి

jyothinani
Автор

A.R REHMAN GARU me singer selection supbb.. sir specially SWARNALATHA GARU HATS OFF MADAM.... me voice

radhakrishnakrishna
Автор

One of the finest singers to sing specific songs. Swarnalatha garu. Rip madam.

shashikanth
Автор

పాట లో హీరోయిన్ ఒక్కతే అందగత్తె కానీ ఈ పాటలో అందరూ అందగత్తెలే.... రెహమాన్ బీట్., కమల్ అధ్బత ప్రతిభ కలబోశిన గోప్ప చిత్రీకరణ ది గ్రేట్ శంకర్ చిత్రం

prasadpagoti
Автор

Even todays music directors couldnt make music that can beat this song. Music beyond its time. Hatsoff to Rahman sir

themoulishow_
Автор

👌 దీనమ్మ ఇది పాట కాదు రా బాబు... చిన్నపుడు 6వ తరగతి లో చూసిన కిక్ ఇప్పటికీ వస్తుంది. అదే కొత్తదనం, మజా, అధునాతన hi-tech సాంగ్ ఇది... హబ్బబ్బ 👌👏👏👏👏❤️

MaheshKumar-ohvj
Автор

FAN FOREVER FOR SWARNA LATHA MAM VOICE

naganagaraj
Автор

2020లో ఈపాట విన్నవారు లైక్ వేసుకోండి శంకర్ గారు రహమాన్ గారు కలిస్తే మాయ అంత

sureshdurgapuramss
Автор

Anyone notice, Hero is dancing whole song with out singing...this experiment also done by shanker ...great ...

RaviIndra-ttrt
Автор

Em costumes ra Babu..no words to describe your creativity Shankar sir♥️♥️

srkadarla
Автор

Ee song alga vuntundee antaa models vachi different types of attires tho sleek and simple dance steps tho ee song in 90's lo one of the popular song and till it will be new and fresh ❤️ love it and Urmila having wonderful perfect body shape and Kamal sir acting is wonderful in this movie waiting for part 2

srisindhu
welcome to shbcf.ru