Kannulato Choosedi Lyrical song | Jeans Telugu Movie | Prashanth, Aishwarya Rai | Old Telugu Songs

preview_player
Показать описание
Watch " Kannulato Choosedi " Lyrical Video song from Jeans Telugu Movie. Cast ; Prashanth, Aishwarya Rai in lead Roles. Directed by S.Shankar and Music by A.R.Rehman and Produced by Ashok Amrith Raj. #Jeans MusicalHitMovie #JeansteluguMovieSongs #HairaHairaHai RabbaSong #JeansMovieSongs #LatestTeluguMovieSongs

Melody Singer Vani Jayaram Hits | Telugu Movie Songs Jukebox -
Raave Na Cheliya Lyrical song | Jeans Telugu Movie -
వయసు జోరులో ఏదోలా ఉందంటున్న షావుకారు జానకి -
Priya Priya Champodde Lyrical song | Jeans Telugu Movie -
Mahanati Savitri Memorable Telugu All Time Hit Songs -
తీయని కలలు ఫలించిన వేళ మనసు ఉప్పొంగదా.| -
చిట్తిబాబుని అమ్మలా చేరదీసిన వదిన సాంగ్.-
ఎన్.టి.ఆర్ గిటార్ ప్లే చేస్తుంటే అమ్మాయిలు ఫిదానే. -
సావిత్రి వంపులు తిరుగుతూ గూడేస్తుంటే.| ANR, Savitri Melody Song -
బాలసరస్వతి, ఘంటసాల మధురమైన ప్రేమ గీతం. -
Glamour Queen Vani Viswanath Birthday Special Songs -
Рекомендации по теме
Комментарии
Автор

పాత జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయా..🥰🥰
ఎవరికైనా??

sudheerkumar
Автор

సాధారణ ప్రేమ కధ
శంకర్ తీస్తే ...అంతకుమించి

anuradhastar
Автор

Jeans songs - The best songs ever shot. వీటికి తిరుగు లేదు.

chviswaprakasharao
Автор

చదువు చక్కని తనం చక్కబెట్టు తనం
సకలం సాకారం సఫలం సుఫలం
విలువలు గల విలువైన కాలం వేడుకునే రోజులు
పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే
ఎదురుచూసే విధానానికి స్వస్తి వత్తిడి నుండి విముక్తి సమయానికి పనులు
కొదువలేని తనం ఉన్న కొంతవరకే విధంకు స్వస్తి తిన్నది అరగాడానికి పనులు
వేచి వేచి వేడుకుని వేడుకుని పుట్టినవాళ్ళం
గౌరవిద్దాం గౌరవంగా గర్వంగా బ్రతుకుదాం

pavankola
Автор

90's songs Cristal clear ga lyrics thelusukuney vallam present konni songs lyrics mata devudu erugu language kuda kanukkolemu

prasannasakumar
Автор

nithya sri mahadevan garu me voice super mam no words

narasimharaokatamanani
Автор

*2022 lo chusey vallu Oka like One of the My favourite Song*

ismartsrikanthvlogs
Автор

चलचित्र: Jeans (1998)
संगीतकार: AR. रहमान
गीतकार: जावेद अख़्तर
गायिका: कविता कृष्णमूर्ति

कहता है मेरा ये दिल पिया
कोई है कोई है ही नहीं
काया है तू छाया हूँ मैं
तू न हो तो मैं भी नहीं

चूड़ी जो खनके तो कहते हैं खन-खन
घुँघरू जो खनके तो कहते हैं छन-छन
खन-खन हो या फिर छन-छन हो
मतलब इनका है जब तक हों दो
मैं भी हूँ तब तक जब तक तुम हो
जो सच है वो तुम मान ही लो
धिनक धिनक धिन
सुबह के पल या शाम के दम
दिन तो सारा एक ही है
दो आँखों से देखें हम
फिर भी नज़ारा एक ही है
दिल हैं दो लेकिन सनम
प्यार की धारा एक ही है

सुनी कहानी है ये पुरानी
हंसों का राजा हंसों की रानी
फ़िरते हैं एक संग हर पल ही
नैन में जब एक नीर भर आए
जुड़वा आँख भी नीर बहाए
प्यार की हो मन में जल-थल भी
धिनक धिनक धिन
कहने को दो जिस्म सही
लेकिन बस एक जान हैं हम
कहने को हम दो सपने हैं
लेकिन इक अरमान हैं हम
इतना प्यार हुआ कैसे
सोच के ख़ुद हैरान हैं हम


చిత్రం: Jeans (1998)
సంగీతం: AR. రహమాన్
రచన: AM. రత్నం, శివ గణేష్
గాయని: నిత్యశ్రీ మహదేవన్

కన్నులతో చూసేవీ గురువా కనులకు సొంతమౌనా? కనులకు సొంతమౌనా?
కన్నుల్లో కనుపాపై నీవు కన్ను విడిపోలేవు ఇక నన్ను విడిపోలేవు

జలజల జలజల జంట పదాలు గలగల గలగల జంట పెదాలు ఉన్నవిలే తెలుగులో ఉన్నవిలే
విడదీయుటయే న్యాయం కాదు విడదీసేస్తే వివరం లేదు రెండేలే రెండు ఒకటేలే
రేయీపగలు రెండైనా రోజు మాత్రం ఒకటేలే
కాళ్లు ఉన్నవి రెండైనా పయనం మాత్రం ఒకటేలే
హృదయాలన్నవి రెండైనా ప్రేమ మాత్రం ఒకటేలే

క్రౌంచపక్షులు జంటగ పుట్టును జీవితమంతా జతగా బ్రతుకును విడలేవు వీడిమనలేవు
కన్ను కన్ను జంటగ పుట్టును ఒకటేడిస్తే రెండోదేడ్చును పొంగేనా ప్రేమే చిందేనా?
ఒక్కరు పోయే నిద్దురలో ఇద్దరి కలలను కంటున్నాం
ఒక్కరు పీల్చే శ్వాసలలో ఇద్దరి జీవనమంటున్నాం
తాళికొరకు మాత్రమే విడివిడిగా వెతుకుతున్నాం

RaviKumarMCA
Автор

Aishwarya a gem 💎 of Indian film industry

Canada
Автор

wonders of the world, 8th wonder one and only beautiful miss world Aiswarya rai bachchan

umadevigiduthuri
Автор

Nithyashree mahadevan gari voice super🎉🎉

NareshNaresh-vlfd
Автор

I like this song very much good dance appearance smt Aiswarya Rai Bachchan best dancer Indian Bollywood

adithyadubagunta
Автор

2024 లో చూస్తున్న వాళ్ళు ఒక లైక్ వేసుకోండి

srinivasch
Автор

Wt a choreography done by Raju Sundaram sir👌👍👏

raviambati
Автор

2024 lo kuda ee song vinevallu oka like veskondi

hrbrbug
Автор

Virtual reality....appadlo prediction perfect ka chesaru

genshinitto
Автор

Ishwarya rai kallu ante naku chaala ishtam

brosis-aata
Автор

2024 జూన్ 23 తర్వాత చూసేవాళ్ళు ఒక లైక్ వేసుకోండి❤

BujjiBabu-mtbh
Автор

Memersing singer voice+ Rahman sir music+ Ash mam dance + Shankar sir direction 😍👍🤗

rekha_s
Автор

Shankar sir movies are all 20 years ahead of trend.

umamahesh