#shorts - 😢😭😢#Rakesh Master valuable words #dhee #Sekhar Master

preview_player
Показать описание

Рекомендации по теме
Комментарии
Автор

కంపించడం లేడు కానీ మీరు మాట్లాడుతుంటే నా కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి మీ మనస్సు చాలా గొప్పది మాస్టర్ 🙏🏻

harshapraveen
Автор

రాకేష్ మాస్టర్ బతికినన్ని రోజులు ఈ వీడియోలు ఎందుకు కనిపించలేదు చనిపోయాక ఇప్పుడు కనిపిస్తున్నాయి

sajidask
Автор

ఇంత మంచి వ్యక్తిత్వం గల మనిషిని చివరి రోజుల్లో చెడుగా చూపించిన ఆ మద్యపానం అంతమై పోవాలి

TVTrending
Автор

మాస్టర్ మీరు చాలా గొప్పవారు. మీ విలువ తెలియని వాళ్ళు మూర్ఖులు

sumalathasuma
Автор

రాకేష్ మాస్టర్ మీ ఆత్మకు శాంతి కలగాలని మారొక్కసారి

maheshrachakonda
Автор

శేఖర్ శేఖర్ అనుకుంటూ నే చనిపోయాడు రాకేష్ మాస్టర్

maheshrachakondamr
Автор

నిజాయితీకి ఈ రోజుల్లో చోటు లేదు మాస్టర్ గారు మీ ఆత్మ ఎక్కడ ఉన్నావ్ మనశాంతిగా ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నా మల్ల వచ్చే జన్మంటూ ఉంటే మీకు శిష్యుడిగా నేను పుడతాను మాస్టర్ గారు నిజాయితీ రోజులు అయిపోయినాయి మాస్టర్ గారు నీలాంటి నిజాయితీ వంతులు తక్కువ మంది ఉంటారు మాస్టారు చాలా కష్టపడి వచ్చారు మీకు ఆ దేవుడు ఎల్లకాలం సుఖశాంతులతో చూడా

Ranga-jz
Автор

ఈ ఏడుపు లు కన్నీళ్లు నమ్మేలా లేవు, హ్యాట్సాఫ్ రాకేష్ మాస్టర్

mathangiramesh
Автор

మాస్టర్ మీ విలువ ఇప్పుడు చాలా మందికి తెలిసింది..

joshnalucky
Автор

అంత ప్రేమించిన గురువునే వదిలేసావ్ కదా శేకర్ 😢 నువ్ చేరదీసి మంచి లైఫ్ రాకేష్ మాస్టర్ గారికి ఇవ్వనుండే

warangalabbayideva
Автор

నువ్వు లేనప్పుడే ilantvi బయటకు వస్తాయి మాస్టర్ 💐

erupanenivamsireddy
Автор

Intha చక్కగా మాట్లాడే మాస్టారు, తర్వాత మాటల్లో తేడా ఎందుకు వచ్చిందో ఏమో పాపం

SadanandamThokala
Автор

అందరినీ నమ్మినవ్ కాబట్టి నువు అల అనాథల చనిపోయినవ్😢😢కానీ నువు నిజమైన హీరో మాస్టర్

modiprasadhnaik
Автор

🌹🌹 జై గురు దేవ రాకేశ్ మాస్టర్ మి ఆత్మకి స్వర్గ ప్రాప్తి దొరకాలి దేవుడు స్వర్గ ప్రాప్తి 😭😭🙏🙏🙏🙏

Bharatha
Автор

Anyone can say Rakesh sir words are not scripted indeed purely emotions from heart.
Miss you sir.

hazee
Автор

కుటుభాలో ఐనా స్నేహితుల మధ్యలో ఐనా భార్య భర్తలో ఐనా గురు శిష్యులలలోఐనా మూడవ క్రొత్త వ్యక్తి ప్రవేశిస్తే చాలు ప్రాణం పోయేవరకు కలవారు అదే జరిగింది ఈ గురు శిష్యుల లో 😢

manikumarilakkoju
Автор

Correct ga chepparu Andi master garu 😔😔😔😔

vaishalivaishu
Автор

ఇండస్ట్రీలో మాకు నచ్చని పేరు శేఖర్ ఇలాంటి గురు ద్రోహి ఉండకూడదు ఇండస్ట్రీలో ఎందుకంటే వీళ్ళని చూసి ఇంకా చాలా మంది తయారవుతారు

Chand.official
Автор

మీరు మా ముందు లేకున్నా, మీ మాటలు మాతోనే ఉన్నాయి. ఐ మిస్ యు రాకేష్ మాస్టర్ గారు.😢😢😭

praveenreddyvlogs
Автор

ఇంత ప్రేమించాడు కాబట్టే శేకర్ హ్యాండ్ ఇచ్చాడు కాబట్టే బాధ తో మీడియా ము దు అలా మాట్లాడాడు

isrolympiad