Tata Manavadu Songs - Anubandam - S V Ranga Rao - Anjali Devi

preview_player
Показать описание
Watch S V Ranga Rao Anjali Devi Rajababu's Tata Manavadu Telugu Old Movie Song With HD Quality
Music - Ramesh Naidu
Lyrics - C Narayana Reddy
Kosaraju
Sunkara
Рекомендации по теме
Комментарии
Автор

ఆర్ధిక విషయాల కంటే, మనిషి మనస్తత్వం వల్ల ఎక్కువ ఇబ్బందులు వస్తాయి. ఎవరికైనా అవసరం లో ఉన్నప్పుడు ధన సహాయం చేస్తే, తిరిగి ఇవ్వకుండా ఉండటానికి చాలా రకాల ప్రయత్నాలు చేస్తాడు మనిషి. అలాగే, పక్క వాళ్ళకి రావాల్సిన ఆస్తి, అన్యాయంగా తీసుకుంటాడు మనిషి. ఒక వస్తువు అమ్మినప్పుడు, కొన్నప్పుడు తనకే లాభం ఉండాలని ఆలోచిస్తాడు మనిషి. మనిషి మనసులో న్యాయం, ధర్మం అనేవి లేక పోవడం చాలా ఇబ్బందులకు మూల కారణం.

greatsri
Автор

విశ్వవిఖ్యాత నటసామ్రట్ రంగారావుగారికి పాదాభివందనాలు.

printexsprasadprintex
Автор

శ్రీ వి రామకృష్ణ గారు పాడిన అత్యద్భుత మైన పాట. ఇటువంటి గాయకుడు చిత్ర సీమలో నభూతో... నభవిష్యతి...ఆయనకి అభిమానుల అశ్రు తర్పణాలు🙏🙏🙏

bharatvas
Автор

SVR గారు inter national legendary.
అలాగే ఈ సినిమా director దాసరి గారు, ఈ పాట పాడిన రామకృష్ణ గారి గొప్పతనం వర్ణించాలంటే తెలుగు భాష లో పదాలు నాకు కనిపించలేదు.

sureshbiyyapu
Автор

నట సామ్రాట్ ఎస్వీ రంగారావు గారికి శతకోటి వందనాలు ఇలాంటి నటులు మళ్లీ రారు

tadepulakshmi
Автор

యీ పాట రాసిన నారాయణరెడ్డి గారికి....పాటలో జీచించిన S.v.రంగా రావు గారికి శతఖోటి వందనాలు.

prabhakararaoguntuku
Автор

*ఎస్ వి రంగారావు* గారు యుగానికి ఒక్క మాత్రమే ఉంటారు అన్నడంలో అతిశయోక్తి లేదు 🗿🙏🙏🇮🇳👥

nahtegrm
Автор

ప్రేమించే తల్లీ తండ్రుల రాత భవిష్యత్ లో ఎలా ఉంటుందో అందరికీ ముందుగానే తెలియచేసిన రచయిత కు నా శతకోటి వందనాలు

vydehisudhakar
Автор

ఇది అక్షర సత్యం
ఈ ప్రపంచంలోని బంధాలన్నీ అవసరార్ధం ఏర్పడినవే ..అవసరం తీరాక ఎవరికివారే యమునాతీరే...ఇది నా జీవిత అనుభవం

heroboxer
Автор

తారా జువ్వాల వెలుగుల తల తిరిగిన ఉన్మాధికి చితి మంటల చిట పట లు వినిపించెన Wow what a great

ChinnaChinna-enre
Автор

ఏళ్లే కాదు తరాలు మారుతున్నా మారని అనుబంధం ఆత్మీయత అంతా ఒక నాటకం ఆత్మ శుద్దికై మనుషులు ఆడుకునే నాటకం వింత నాటకం

shyamasundarikocharlakota
Автор

ఆ కాలంలో పుట్టి ఎస్వీ రంగారావు గారు మహానటులు అయ్యారు ఈ కాలంలో ఈ కాలంలో ఎవ్వరు ఆయన తో సాటి రారు మహానుభావులు అందరికీ వందనములు

khsprtt
Автор

హృదాయాలను కలచివేచే గీతం...
మనసున్న మనుషులు ఎవరైన
కన్నీరు కార్చకమానరు....

ramaraomaddila
Автор

మంచి భావగీతిక.ఇది విని ఆనందించటం తో పాటు మానవత్వం అలవర్చుకోవాలి. అదే గొప్ప విషయం.

mohammadtanveer
Автор

మహానుభావుడు యస్ .వి.రంగారావు గారు ఏ పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేస్తారు
మహా

xnehqtp
Автор

🙏🙏🙏🙏ఇలాంటి మధురమైన కుటుంబపాటలు ఇప్పుడు రావు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

eragamreddychinnaobulamma
Автор

అనుబంధం, ఆత్మీయత పాట, ప్రతి హృదయం కరిగే స్వభావం తప్పదని భావం. అందుకు అనుగుణంగా తాము సిద్ధంగా ఉండాలని కోరుకునే నేను ఒకసారి.

krishnapitta
Автор

కరిగే కొవ్వతి పైన కనికరం ఎవ్వరికీ అది కాలుతున్న వెలుగులు కావాలి అందరికీ ❤ dr c.నారాయణరెడ్డి గారు మీకు జోహార్ 🙏🙏🌹

veereshsanga
Автор

S V Ranga Rao Garu, one of the greatest, finest and most accomplished actor that India cinema has ever produced.

ShyamDEVINENI
Автор

Mana telugu old melodious songs lo anni jeevitha anubavaale.. Patala roopamlo mana sangeeta Kaarulu mariyu sangeeta darshakulu manaku andinchina aanimutyalu 👑👑 vaariki 🎩🎩s off

sagarshravan