Dharma Daata Telugu Movie | Evvadikosam Evadunnadu Video Song | ANR | Kanchana | Divya Media

preview_player
Показать описание

Movie: Dharma Daata
Song: Evarivo Neevevarivo
Cast: ANR and Kanchana
Director: A. Sanjeevi
Producer: Tammareddy Krishnamurthy
MUsic: T. Chalapathi Rao

Dharma Daata Telugu movie also stars Nagabhushanam, B. Padmanabham, Jhansi among others.

Click here to watch:

For more updates:
Рекомендации по теме
Комментарии
Автор

ఇపుడు వున్న మనుషుల ఆలోచనలు ఎలా వున్నాయో అని ఆనాడే పాట రూపంలో వినిపించారు 🙏

upparamahendra
Автор

వృద్దుల జీవితాలు కాటికి కాలుచాపే రోజుల్లో ఇలాగ వుంటాయని ఆలానాడే తెలిపినారంటే ఎంత గొప్ప ఆలోచన

kandursrinivas
Автор

అలాంటి మానవతా విలువలు తో కూడిన రోజులలో పుట్టి, పెరిగి ఈ నాటికి వృద్ధాప్యం లో అడుగుపెట్టిన మేము " స్వర్ణ యుగము లో" పుట్టినందుకు చాలా సంతోషంగా ఉంది!!! కనకారావు కోరాడ!!!

ArunKumar-ckld
Автор

అక్కినేని నాగేశ్వరరావు గారు ఎంత చక్కగా నటించారు 👌 నాన్న అంటే ఇలా ఉంటారు అని అనిపించిన నటించారు ఆయన ఆ పాత్రకి ప్రాణం పోస్తారు ఆయన రెండు పాత్రలు పోషించారు వేరే వేరే పాత్రలు ఒక తండ్రిగా ఇంకా కొడుకు గా చాలా బాగా నటించారు 👏 ఆ పాట వింటుంటే చాలా ఏడుపొచ్చింది బంగారు గాజులు అన్నయ్యగా అలాగే జయభేరి భక్తతుకారం విప్రనారాయణ భక్తి సినిమాలు ఆ భక్తి కళ్లతోనే చూపిస్తుంటారు ఈరోజు లో పిల్లలకు ఆ పాటలు అక్కర్లేదు ఇంతసేపు చెత్త పాటలు అని చూస్తుఉంటారు ఈ కాలం పిల్లలు నేర్పు కావాలి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను 🙏 🙏🙏

ramavarapusuryakanthamani
Автор

ఈ పాట అంటే చాల చాల ఇష్టం.రోజు వింటాను.ఊపిరి పోసినట్టు ఉంటుంది .

venkatarosaiah
Автор

50సంవత్సరాలనాటి సినిమా లో ఘంటసాల గారి పాట అక్కినేని గారి అద్భుత నటనకు జోహార్లు

sreedharkota
Автор

తండ్రి పాత్రలో అక్కినేని నటన అమోఘం..ఘంటసాల గళం అద్వితీయమైన ది..ధర్మదాత పాటలపరంగా సూపర్ హిట్.. అందరికీ జోహార్లు

venkobaraoc
Автор

అక్కినేని అజరామరం. నాకు ఇప్పుడు 80 సంవత్సరాలు. మా పెద్ద అబ్బాయి కి 57.. TV లో ఈరోజు వస్తే చూసాను. కానీ వాళ్ళ కి వచ్ఛక ఛానల్ మారుస్తారు. ఎందుకంటే ఏడుపు కొట్టు. ఎవడు వింటారు. దాంట్లో వున్న సాహిత్యం అక్కర్లేదు. Reality shows కావాలి.

raghavaraoatmuri
Автор

అద్భుత మయిన సినిమా ఎన్నాళ్ళు అయినా వన్నె తరగని మూవీ... 🙏🏻🙏🏻🙏🏻

kraletiramarao.
Автор

yes, Any old man in helpless state, who is alone, expressed the Best EMOTIONS by ANR & forceful pathetic rendition by Master.. kudos to all connected in this song

venkobaraoc
Автор

వృద్దు లు ఎలా కోపముతో ఊగిపోతారు అక్కనేని నటనకు జోహారు

venkateswararao
Автор

This is the best performance of the grate ANR. agnaist all star of India

barnabapani
Автор

ANR lived in that character hats off 🙏🙏🙏🙏🙏💯💯💯💯💯💯💯

venkataramanamurthyakella
Автор

ANR action superb and ghantasala melodious song

gopalamprasad
Автор

I never seen such a great acting from anybody.

hariprasadgs
Автор

2022 లో ఇంక ఈ సాంగ్ వినేవాళ్ళు ఉన్నారా

GaneshGani-gnhg
Автор

He deserves Oscar award for this action. Superb and perfect.

aruny
Автор

Excellent song . By . . Dr. C . Naaraayan . Reddy and wonderfull combination of . A. N. R and . Ghatasaala nice voice

charisingara
Автор

Excellent performance by ANR garu matchless performance no words to explain voice and lyrics music and above all ANR expressions

AnilKumar-gdeu
Автор

No one can do this type of action...super

ASTROLOGER