Gemini Telugu Movie Nadaka Chuste Vayyaram Full Song || Venkatesh, Namitha

preview_player
Показать описание
Watch : Gemini Telugu Movie Nadaka Chuste Vayyaram Full Song || Venkatesh, Namitha

Enjoy and stay connected with us!!

SUBSCRIBE Aditya Music Channels for unlimited entertainment :

Film Name : Gemini
Banner : Suresh Productions
Producer : A.V.M.
Director : Sravan
Casting : Venkatesh, Namitha
Music : R.P.Patnaik
Рекомендации по теме
Комментарии
Автор

2023-October still vere level 👌👌supper songs old is gold

e.v.k.creations
Автор

Super..tana heroin ni gurincgu..bale..cheppadu.

kanchikamakshi
Автор

ఓ సిన్నదానా సందె వేళ సందు సూసి వచ్చేయనా

నీ గుండెలోన నిద్రపోనా...


నడక చూస్తే వయారం కులుకు చూస్తే సింగారం

పడుచు సోకు పలారం దుమ్ము దుమారం

పిడత ముద్దు పింగాణం ఉడత నడుము వడ్డాణం 

మనసుపడ్డ మాగాణం గుట్టు గుడారం

వియ్యల వారి ఉయ్యాల కట్నం వయ్యారి భామా

ఓహో అల్లారు ముద్దు చల్లారనీదు పిల్లాడి ప్రేమా

హే హే థిల్లా లంగడియో హే థిల్లా లంగడియో

థిల్లా లంగడియో హే థిల్లా లంగడియో

నడక చూస్తే వయారం కులుకు చూస్తే సింగారం

పడుచు సోకు పలారం దుమ్ము దుమారం


మనసు నిలవదంట మడి కట్టుకుంటే ఎట్టా

మల్లెమొగ్గలన్నీ నన్ను గిల్లేసే ఈ పూట

వయసు పిలిచెనంట ఇక వాయిదాకి టాటా

ముద్దులెన్నో వచ్చి నన్ను ముంచేసే ఈ పూట

మాట ఇచ్చినాక మొహమాటమేలనంట

చాటు చూసుకుంటా తొలికాటు వేసుకుంటా

ఆటు పోటులన్నీ నీతోటి పంచుకుంటా

ఆటవిడుపు కోసం నా రూటు మార్చుకుంటా

థిల్లా లంగడియో... హేథిల్లా లంగడియో...

థిల్లా లంగడియో... హేథిల్లా లంగడియో...

థిల్లా లంగడియో... హేథిల్లా లంగడియో...

థిల్లా లంగడియో... హేథిల్లా లంగడియో...

నడక చూస్తే వయారం కులుకు చూస్తే సింగారం

పడుచు సోకు పలారం దుమ్ము దుమారం


మంచు పల్లకీలో మరుమల్లె ఒత్తిడంట

ఒత్తిడెంత ఉన్నా నీ ఒళ్లంతా పువ్వంట

పంచదార ఇసకే ఈ మంచు వెన్నెలంట

నంచుకుంటే రుచిలే నీ ముద్దంతా యిమ్మంట

పడుచు ఎండకెన్నో మురిపాలు పొంగెనంట

ఒడిసి పట్టగానే ఒళ్లంత మీగడంట

అహ ఓపలేను నాలో వయసమ్మ గుండెకోతా

చెరగనీకు పాప చెలిమైన బ్రహ్మరాత

థిల్లా లంగడియో... హే థిల్లా లంగడియో...

థిల్లా లంగడియో... హే థిల్లా లంగడియో...

నడక చూస్తే వయారం కులుకు చూస్తే సింగారం

పడుచు సోకు పలారం దుమ్ము దుమారం

పిడత ముద్దు పింగాణం ఉడత నడుము వడ్డాణం 

మనసుపడ్డ మాగాణం గుట్టు గుడారం

వియ్యల వారి ఉయ్యాల కట్నం వయ్యారిభామా

ఓహో అల్లారు ముద్దు చల్లారనీదు పిల్లాడి ప్రేమా

హే హేథిల్లా లంగడియో హే థిల్లా లంగడియో

థిల్లా లంగడియో హే థిల్లా లంగడియో

థిల్లా లంగడియో హే హే థిల్లా లంగడియో

థిల్లా లంగడియో హే హే థిల్లా లంగడియో

janardanadev