Daughters Duties on properties | Debts on Ancestors of married Daughters share | Advocate Ramya

preview_player
Показать описание
Рекомендации по теме
Комментарии
Автор

అలాగయితే daughters kuda parents భాధ్యత తీసుకోవాలి గా😊అప్పుడు share ఇవ్వచ్చు

ramakumari
Автор

ఆడపిల్లల పెళ్లిళ్లు చేయడానికి కొంత మంది అప్పులు చేస్తారు మరి వాటి సంగతి ఏంటి మేడం

ramswamy
Автор

Medam meru chala Baga chepputaru currect arthamvvattutu chepputaru tq medam

prasadkrishna
Автор

మేడం 🙏 ఈచట్టాలు వచ్చిన తర్వాత కుటుంబంలో కలతలు ఎక్కువైంది రాను రాను రక్షాబంధన్ కనుమరుగు అవుతాయి మేడం ఈ చట్టం బాలేదు అండీ

durgabhavaniaddepalli
Автор

Chala days iyyemde mam chuse....naku meru chala estam....

hemaakitchen
Автор

మేడం నమస్తే మా సిస్టర్స్ ఆస్తిలో వాటా కేసు వేశారు మా ఫాదర్ 2002లో చనిపోయాడు మా పెద్ద చెల్లి పెళ్లి చేసేటప్పుడు 13 ఎకరాలు అమ్మి ట్రాక్టర్ ఉంటే దాన్ని అమ్మి పెళ్లి చేశారు మా చిన్న సిస్టర్ 2004లో నేనే కాళ్లు కడిగి పెళ్లి చేశాను అప్పుడు కూడా కట్నం ఇచ్చుకుంటూ బంగారం పెట్టి రెండు ఎకరాలు అమ్మి పెళ్లి చేసాం ఇప్పుడు మా తమ్ముడు మా ఇద్దరు చెల్లెలు కలిసి ఆస్తిలో వాటా కేసు వేశారు మా మదర్ సంవత్సరమైంది చనిపోయి మా మదర్ చనిపోయిన తర్వాత కేసు వేశారు ఇందులో నా పరిస్థితి ఏంటి? ఏం అర్థం కావడం లేదు ఈ కేసులో నేను ఏం చేయాలి

rambhupalreddygujjula
Автор

Vallu mundhe thisukapoyina katnalu sangathi evaru chepparu enti ma'am

lakshmielavala
Автор

What about loans and expenditure of parents who will pay

lakshmisailaja
Автор

మా ఫ్రెండ్ పెళ్ళి అయి 15years అవుతుంది mam love మ్యారేజ్ చేసుకుంది. కట్నం ఇవ్వలేదు.
. ఇప్పుడు ప్రాబ్లెమ్స్ వచ్చాయి కట్నం ఇవ్వలేదు కాబట్టి భరణం ఇవ్వము అంటున్నారు. చట్టం లో ఏముంది.
. పిల్లల పరిస్థితి ఏంటి.

VRani-dflb
Автор

Hi madam Garu me voice challa chakaga vundhi 🍇

vijaykrish
Автор

Madam dowry prohibition act kuda vachindi kada mam. Adi evaru teeskovtam manaledhu.. Eppudu malli elantivi cheptunte konthamandi in-laws vala chala problems face cheyyali mam

anushakiran
Автор

, Who is the Lawyer head in India madam garu

vanirama
Автор

Property share sare responsibility kuda share cheyamanaru court ee point kuda chepandi madam,

phanikumar
Автор

Mari valla appulu vute tisukuntara?? Only Assets gurinche law cheppinda?

sudheer-pywv
Автор

Esthara ? Mam ..2004 November..lo marriage ayindi..

dewarakondakumar
Автор

Why no laws for other major religions??

rmalkar
Автор

madam gaaru....🙏i want to contact you towards my daughter issue....how can I contact you....present i am at vizag ..after 25th of November i will be at hyderabad upto December month ending

kameswararaobhamidi
Автор

Properties mathrame kadu responsibilities kuda equal share evvandi appudu correct ga untundi

vyshnavibethapudi
Автор

equal share avasaramledamma premaga unte chalu kanisam bratikava sachchava anikuda adagaru

sharadasonwane
Автор

Mem ma enti pakkana oka avida vallaya ayana vadileshadu Inka tisuku vellatam ledu Andi okka sari kavacha mem🙏🙏

kummaribhavani