TV5 Murthy Powerful Counter to MLA Rapaka Varapraprasad Comments | TV5 News

preview_player
Показать описание
TV5 Murthy Powerful Counter to MLA Rapaka Varapraprasad Comments | TV5 News

LIVE : చివరకు మిగిలేది..? | Big News With Murthy | TV5 News Digital

The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.

Its news bulletins last round 20–25 minutes (without including commercials).

One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee

Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.

For More Updates
Рекомендации по теме
Комментарии
Автор

వైసీపీ కు అమ్ముడు పోయిన ఇతను కూడా నీతులు చెపుతున్నాడు...
ఈ సారి ప్రజా క్షేత్రంలో కు వచ్చినప్పుడు చెపుతారు....

rvv
Автор

ఇ రాపాకకి వైసీపీ ఎంత ఇచ్చారు చెప్పాలి జై హింద్

harichandrareddy
Автор

ఓటు వేయమని అడగడం తప్పులేదు కాని ఈ బజారు వస్తువు రాపాక అల్రెడీ షోరూమ్ నుండి వచ్చి సెకండ్ హ్యాండ్ అయిపోయాడు ఇంకా ఈణ్ని అడుగుంటారా!!!

sindhuhowv
Автор

వరప్రసాద్ నువ్వు జీవితం లో మళ్ళీ MLA అవ్వటం కాదు కదా, నీకు ఎవడు BForm కూడా ఇవ్వరు చూడు

guttulasrinivas
Автор

నమ్మి. పవర్. అప్ప చెప్పిన ప్రజలు
నమ్మి. సీటు. ఇచ్చిన పవన్. గారికి
పంగ నామాలు పెట్టిన రాపాక గారిని
చెప్పులతో కొట్టీ సమాధానం చెప్పండీ

satyanarayana
Автор

మొదటి సారి అమ్ముడు పోతే అది "సేల్ "
రెండో సారి అమ్ముడు పోతే అది "రీ సేల్ "
రాపాక ఒక అంగడి సరుకు కాబట్టి
ఎవరైనా బేరం ఆడతారు.
తప్పు లేదు.
ఒక్క సారి కాకుండా, అనేక సార్లు చేస్తే అది వ్యభిచారం .
ఇది రాజకీయ వ్యభిచారం

jsmkumar
Автор

ఇది చెప్పడానికి ఇన్ని రోజులు పట్టిందా? స్క్రిప్ట్ ఇంత లేట్!

swastikom
Автор

రాపాక కోసం ఒక సామెత... పతివ్రతా పరమాన్నం వండితే 👆👆👆

titan_gamingff
Автор

చేనేత వస్త్రాలు ధరించండి,
చేనేతలకు చేయూతనివ్వండి 🌹🌹

thyagarajuguthi
Автор

ఈ సెకండ్ హ్యండ్ ఎమ్మెల్యే ని ఎవరు కొంటారబ్బా?

venkatadhanunjayarao
Автор

వీడిలాంటి దగుల్బాజీ తప్పితే డ్రామా ఆడటానికి ఇంకెవరూ దొరకలా?

panchajanya
Автор

హే వైసీపీ పార్టీ స్క్రిప్ట్ సరిగా తయారు చేయలేదు ఒకరి స్లిప్ ఒకరికి ఇచ్చారు.

savetrees
Автор

Murty garu nice nd true Coments Sir.👌👍🤗💐

ShivaKumar-bkdg
Автор

పనికిమాలిన వాళ్ల కోసం ఎంత తక్కువగా మాట్లాడితే అంతా మంచింది

MsSivasagar
Автор

సూపర్ సార్ మూర్తి గారు చాలా బాగా చెప్పుతున్నారు👍👍👍

chinnaraomadaka
Автор

Ore Rapaka Vedhava you are already sold out to Kodi Kathi Drama party. Nobody wants to buy 2nd hand saruku😅😅😅😅😂😂😂😂😂

sai-ydpg
Автор

ఆ దగుల్బాజీ కి రూ.10 లు కూడ ఎక్కువే...

voice
Автор

ఒకసారి అమ్ముడు పోయినవాడిని ఎన్ని సార్లు కొంటారు.

psnraju
Автор

వీడికి ఎవరు కొనరు చెల్లని 2000రూపాయలు నోటు radduayinadi

lalitha
Автор

ఇప్పటికే ఎమ్మెల్యేలు ఆలస్యం అయిపోయారు ఒక నియంత ఇలాంటి వ్యక్తి మన రాష్ట్రాన్ని సర్వ నాశనం చేస్తుంటే ప్రజలు నోరు మూసుకుని ఎప్పుడైతే ఉన్నారో అప్పుడే ఈ నాయకులందరూ తిరగబడితే ఈ రాష్ట్రానికి ఈ గతి పట్టేది కాదు అతను జైలుకు వెళతాడా లండన్ కి వెళ్తాడా హైదరాబాద్ వెళతాడా బెంగళూరు వెళతాడా అనే ఆలోచన ప్రజల్లో గెలిచిన ఎమ్మెల్యేలు ఆలోచించాల్సింది ప్రజలు నరకయాతన పడుతున్నారు ఒక పిచ్చోడి చేతిలో రాయి ఒక తెలివైన వాడయితే 50 మంది సలహాలు అవసరమా ఇది ఎవరు గమనించాలి ఎమ్మెల్యేల ప్రజల ఈ దుస్థితికి కారణం ఏంటి రాష్ట్రంలో ఇబ్బందులు ఉండేటప్పుడు ఇంకా వేరే ఎవరో వస్తారు ఏదో మేలు చేస్తారు అని భావించే కొంతమంది ప్రజలు అలా ఆలోచించడం వల్ల 90% ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఏ ఒక్క నాయకుడు ఫ్రీగా ఇవ్వడం అది చెడు అంటే మా ఇంట్లో సొమ్ము కాదు ప్రజలు టాక్స్ ఐ ఫ్రీ గమన తీసుకున్నావ్ అంటే దీనికి ఉదాహరణ ఒక డ్రైవింగ్ రాని వ్యక్తి హైవేలో డ్రైవ్ చేస్తూ రోడ్డంతా నాది అనుకుని డ్రైవింగ్ చేస్తా వెహికిల్ ని ఎంతమంది చనిపోతారో మన రాష్ట్రం భర్తది మేధావులు తెలివైన వాళ్ళు నిస్వార్థంగా ఉండే వ్యక్తులు మహానుభావులు ఆలోచించే విధానమే నేను చెప్పింది వాస్తు బాగుండాలి ప్రజలు అందరూ బాగుండాలి అది మనం కోరుకోవాలి నీ 5000 మాకు పదివేలు వీడికి లక్ష నాకు 500 కోట్లు అనే భావం లో ఉండే మనుషులు రాస్తాను ఎప్పటికీ బాగు చేయలేరు కొంతమంది వల్ల మన రాష్ట్రం సర్వ నాశనం అయిపోతుంది ఇది గమనించగలరు

krvkrv