Ram Gopal Varma Strong Counter to Sajjala Ramakrishna Reddy | Murthy Live Show | TV5 News

preview_player
Показать описание
#telugunewslive #tv5live #tv5livetelugu
టీవీ5 తెలుగు లైవ్ | TV5 Live Telugu
TV5 News Telugu Live news which gives 24 Hours Live News covering politics news, sports news, entertainment news. Channel gives hourly news updates. This is our Telugu Live TV Live Streaming on YouTube which can be accessed from anywhere across the Globe. News Update, Telangana News, Andhra News and live updates about our politicians cm kcr cm jagan chandrababu naidu
Tv5 News established its image as one of India's leading credible news channels, and is a preferred channel by an audience which favours high quality programming and news, rather than sensational infotainment.
Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
#tv5live #tv5 #telugunewslive #tv5telugu
For More Updates
Рекомендации по теме
Комментарии
Автор

ఎంతమాట అనేశారు వర్మ గారు! ...
కొడాలి నాని ఎవడో తెలియదా!?
ఎవడు నోరు విప్పితే తల్లిదండ్రులు తమ పిల్లలు వినకూడదంటూ చెవులు మూస్తారో...
ఎవరి నోటి కంపుకు బయపడి ఏపీలో సెప్టిక్ ట్యాంకులు సైతం ముక్కులు మూసుకొంటాయో...
ఎవరి నోరు విప్పితే ఆ దుర్వాసనకి డ్రైనేజీ మాన్ హోల్స్ సిగ్గుతో తమంతటతామే మూతలు వేసుకుంటాయో...
ఆ గుడివాడ పౌర రత్నం,
ఆ వైసీపీ ఆణిముత్యం,
నిత్యావసరాలు తప్పా ప్రజలకు మందూ, గుడ్కా, గుడుంబా, చీకులు, బోకులు సప్లై చేసే వైసీపీ ప్రభుత్వ పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నానియే తెలియదంటావా!?...

Vishwambhara
Автор

Next upcoming movies of RGV
1.WHO KILLED BABAI
2.kodi kathi
3.kothi chethilo kobbari chippa..

Explorewith-santhosh
Автор

మూర్తి సార్ సినిమా 100అయినా 150అయినా సూస్తారు పీదవాడికి నిత్యా అవసర సరుకులు సిమెంట్. ఇసుక డీజిల్ ఎరువులు వీటిని తగియమని డిబేట్ పెటండీ సార్ డిబేట్ లో R. G. V. కూడా ఉండాలి లే క పొతే యవరకు సమాధానం స్ పరు. డిబేట్ పెటండీ మూర్తి సార్ plz

raviprasadbattila
Автор

ఆర్జివి ఆంద్ర సియమ్ అయ్‌తే అదిరి పోతుంది. ఆంద్ర ప్రజల బొమ్మ దిమ్మ తిరిగి పోతుంది

arlaramanjaneyaprasad
Автор

40 సలహాదారులు... మందల కొద్ది ప్రజా ప్రతినిధులు గా కనపడుతున్న LKG స్థాయి Brains

nayanamram
Автор

ఒకప్పుడు "గబ్బర్" అంటే దడుచుకుచచ్చేవారు జనాలు! నేడు "జగ్గు భాయ్ & కో" ను చూసి 👀 తడిపేసుకుంటున్నారు!!

🏃🏽‍♂️🏃🏽‍♀️ 🏃🏽‍♂️🏃🏽‍♀️ 🏃🏽‍♂️🏃🏽‍♀️ 🏃🏽‍♂️🏃🏽‍♀️

lingeshbabuhinn
Автор

సింపుల్ షర్ట్ కాదు సార్...6000/- దాని ఖరీదు....

parashuramnukala
Автор

Govt. లో ఏమి జరుగు తున్నదని తెలియదు అంటున్నారు. పట్టించుకోను అని అన్నారు. అటువంటి అప్పుడు political motive తో సినిమా తీయడం, ప్రజలను తప్పు దోవ పట్టించి తప్పుడు మనుష్యులను ఎన్నుకునేలా చేయడం నేరం. RGV గారు you are one of the persons responsible for the current debacle of AP.

sekhargn
Автор

That's why we love RGV. Correct point chepadu...Melo drama chesthundhi Govt. prathi issue. Nobody from the Govt. wants to discuss logic, enduakntey vallaki answers levu. So, melo drama ni option ga enchukunaru YSRCP. Janalu manchiga entertainment feel authunaru..YSRCP strategy work authundhi, at the end of the day..

shankar
Автор

RGV garu ee cinema meedha oka cinema thesthara.... Tittle yela undali antae... అత్తమీద కోపం దూత్త మీద లా ఉండాలి

subbuatG.M
Автор

RGV is logical. Others do not have logic and hence making personal attack. It is surprising not to find a sensible person who can answer RGV even with the help of learned IAS officers

murthyprakhya
Автор

ఇన్నాళ్ళకి కరెక్ట్ గా మాట్లాడటం చూస్తున్నా

rajyalakshmiduggirala
Автор

RGV లో ఏదో Magic 😂 ఉందీ
మనల్ని పడేస్తూందీ😀

narasimhamdvl
Автор

కొండను తవ్వి ఎలకను పట్టుకున్నట్టున్నది ఏదీ చేతకాక సినిమా tickets మీద పడ్డారు

kurapatigovindarao
Автор

RGV ur super hero i. Like your darguts sir 👌👌❤️❤️❤️❤️👍👍👍

dandapradeep
Автор

అయ్యా సజ్జల గారు మా tax payers డబ్బులునే ప్రభుత్వం మీకు జీతాలు గా ఇస్తుంది, మిరు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మిరు ఎన్ని సలహాలు ఇచ్చారు వాటిలో ఎన్ని వర్కౌట్ అయ్యయో ఒక శ్వేత పత్రం విడుదల చేయాల్సిందిగా రాష్త్ర ప్రజల తరుపున అడుగుతున్నాం 🙏

latestupdates
Автор

మంచోళ్ళు అంటే RGV కి నచ్చరు అని ఆయనే ఇంతకుముందు చెప్పారు. జగన్ రెడ్డి అతని బ్యాచ్ ఆయనికి ఇష్టము అంటే వీళ్ళు ఏలాంటోల్లో మనమే అర్థము చేసుకోవాలి .

boyavenkatesu
Автор

chance dhorkinapudula dhanchuthunad
snowanna from corner crying😂😂😭

sainathstain
Автор

స్వప్రయోజనాలు ఆర్ధిక ప్రయెజనాలు దెబ్బ తింటాయని ప్రముఖ హీరోలు ముఖం చాటేశా రు..

vijayaraghavankumanduri
Автор

Varma garu, vallu enni yethulu vesina Pawan garu venturuka peekaleru💪

yerravenkataramana