9 PM | ETV Telugu News | 4th June 2024

preview_player
Показать описание
9 PM | ETV Telugu News | 4th June 2024
---------------------------------------------------------------------------------------------------------------------------

#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
-----------------------------------------------------------------------------------------------------------------------------
Рекомендации по теме
Комментарии
Автор

తిని తినక ఐదు సంవత్సరాలు చిన్న పిల్లలు తల్లులు కూలీలూ, రైతులు ఇలా ఎంతోమంది భూములు ఇచ్చిన అమరావతి రైతుల కన్నీటి సముద్రంలో నేడు జగనా సురుడు కొట్టుకుపోయాడు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలూ మార్పు కోరుకొనగా, అమరావతి రైతుల షోభ ఐదు సంవత్సరాలు విన్న దుర్గమ్మ తల్లి వారి పిలుపును గౌరవించి, ఆంధ్ర రాష్ట్రానికి ఇలా మంచి రోజులు అందజేసింది. జై అమరావతి. జై తెలుగుదేశం.

n.s.narayanamurthy
Автор

Ap వార్తలు... ఆదుర్స్. చాలా బాగా రాసినారు.. అదే విధంగా.. ఉప్పొంగే...స్వరం తో.. వినిపించారు. హ్యాట్సాప్ to ఈటీవీ.❤🎉

nallurikoteswararao
Автор

విజయం లో మీ వంతు కష్టం కృషి చేసిన మా ఈ టీవీ స్ర్తీ వ్యాఖ్యాతలు అందరికీ శుభాాంక్షలు 🎉🎉🎉🎉🎉🎉🎉🎉

asurya
Автор

అందరికి పండగ శుభాకాంక్షలు జై జనసేన జై తెలుగుదేశం ❤❤❤

sacreations
Автор

Kk Survey 100% Correct ❤
Kk Survey 100% Correct ❤
Kk Survey 100% Correct ❤
Kk Survey 100% Correct ❤
Kk Survey 100% Correct ❤

SureshKumar-nfkj
Автор

రామోజీ రావు గారికి పాధభి వందనాలు..మీ కృషి అనిర్వచనీయం, కింగ్ మేకర్ అని మరో సారి నిరూపించు కున్నారు🎉🙏

haribabumaddineni
Автор

పవన్ కళ్యాణ్ ని తక్కువ అంచనా వేసారు చూడు ఈ రోజు 100/100 % రిజల్ట్ వచ్చింది... పవన్ కళ్యాణ్ తో పెట్టుకోకండ్రా బాబు .... గాడిద ముండా (RK రోజా) పవన్ కళ్యాణ్ ని ఇష్టం వచ్చినట్టు తిట్టింది బయ్యా... మొదటి దాని సంగతి తెల్చాలి Jai TDP, jai Janssena ❤❤❤

mharunkumar
Автор

నరకాసురుడి పాలన ముగిసిపోయింది నరేంద్రుడు అక్కడ నారా చంద్రబాబు నాయుడు ఇక్కడ పరిపాలనలో ప్రజల సుభిక్షంగా ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాను నేడే దీపావళి

srinivasasarmabattenapati
Автор

రాణి అక్క ....నీకు మాత్రం ప్రత్యేక శుభాకాంక్షలు....మన టీడీపీ గెలిచింది 🎉🎉🎉🎉🎉🎉🎉🎉

asurya
Автор

ఈ జగన్ గాడు వెళ్లిపోయిన అందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది దరిద్రం వదిలి పోయింది జై తెలుగుదేశం

suriyachandra
Автор

Nenu may 13th Roju etv 9pm news lo Congratulations ap prajalaku cheppa naa korikaaa nerevendi thanks for ap Peeples❤❤❤❤

mahalakhu
Автор

గ్రేట్... తెలుగుదేశం & జనసేన💐💐💚💚🌹🌹
ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు చంద్రబాబు తోనే సాధ్యం . ఆయన చరిత్రను తిరిగి రాయగలడు. అమరావతిని ఆంధ్రా రాజధానిగా నిర్మించగలడు.
చంద్రబాబు మాటతీరు కూడా చాలా బాగుంటుంది . సూపరండీ సూపర్ పవర్ ఫుల్ ఘనవిజయం...💐💐💚💚🌼🌼🌹🌹🌟🌟💫💫

ShankarShankar-yiqc
Автор

ఆంధ్ర ప్రజలందరికీ కృతజ్ఞతలు కూటమి రావడానికి సహకరించిన ప్రతి ఒక్క పౌరుడికి నా యొక్క ధన్యవాదాలు మీ తెలంగాణ బిడ్డ అనిల్ ముదిరాజ్

anilbusa
Автор

ఆంధ్ర ప్రజలందరికీ కృతజ్ఞతలు కూటమి రావడానికి ప్రతి ఒక్కరూ కష్టపడ్డారు మీ కష్టానికి ఫలితం దక్కింది నా రోజు ఈరోజు మీ తెలంగాణ బిడ్డ అనిల్ ముదిరాజ్

anilbusa
Автор

బాబు గారు తమరు రాజమండ్రి లో ఉన్నప్పుడు ..52 రాత్రులు కాళరాత్రి అయ్యాయి, ..మాకు కొన్ని వేల మందికి మనసు మనసులో లేదు., .ప్రత్యక్ష నరకం చూసాము, ..మొక్కని దైవం లేదు..
ఈ విషయాల్లో ఆ సైకో గాడి మిద దయ దాక్షిణ్య కూడదు...
మీకు మచ్చ రాకూడదు అనుకుంటే పవన్ కల్యాణ్ కు హోం మినిస్ట్రీ ఇవ్వండి, ..మిరు రాజధాని, పోలవరం మరియు ప్రజల బాగోగులు చూసుకోండి..పవన్ కల్యాణ్ రూపంలో చట్టం తన పని తాను చేసుకుపోతుంది

haribabumaddineni
Автор

Inka AP development oka range lo untadi..

Amaravati Hyderabad kante manchiga avuddi..

From karimnagar

nokwtsv
Автор

పెమ్మసాని పల్నాడు express ను తెనాలి వరకు పొడిగించేలా చర్యలు తీసుకోవాలి. జై టీడీపీ

rajarapuswamy
Автор

Eroju news oka range lo undi🔥🔥🔥🔥and news reader maatallo dhairyam, tegimpu and fire kanipinchindi🔥🔥🔥😍😍😍😍

musicalhits
Автор

CBN Sir 🎉🎉🎉
Kcr & Jagan iddaraki Return Gift 🎁🎁🎁 Super 🎉🎉🎉

nareshb
Автор

చాలా మంచి శుభతరుణం, అన్ని రకాల పన్నులు 2019 లో బాబు పాలనలో ఎలావున్నావో అలా తగ్గించి సవారి చండీ, ముఖ్యముగా ఆస్తిపన్ను, రిజిస్ట్రేషన్ ఫీజు, కరెంట్ చార్జీలు, రైతుల ఇబ్బందులు 2019లో లాగ తగ్గింది, ఇంకా ఏ వుచితాలు వద్దు, ఈ బహుమానాలు చాలు💐💐💐🙏🙏🙏💐💐💐

gattarosaiah