Indian 2 Movie Review | Bharateeyudu 2 Movie Review | Kamal Hassan | Shankar | Kollywood | Thyview

preview_player
Показать описание
.

.
.
.
.

#Shankar #thyview #thyviewvideos #Robo #Enthiran #Bharateeyudu #Indian #Indian2 #Boys #Gentleman #Premikudu #OkeOkkadu #Aparichitudu #Shivaji #2.0 #I
.
.

Follow us on :

Рекомендации по теме
Комментарии
Автор

RC fan me : Rey naku bayam vesthundhi raa😲🥲

Udayx
Автор

చెడగొట్టడానికే తీస్తారు ఇలాంటి part 2లు. First part ఒక gem. కొన్ని movies అలాగే ఉంచాలి. వాటిని కెలికి part2 అని చెడదొబ్బకూడదు.

ramanamittana
Автор

Expectation: Indian 2
Reality: okka magadu 2

sameerm
Автор

The line "i will watch anything he makes " shankar ❤❤❤.... Hoping for a great comeback with Gamechanger🥲

Venkatpetli
Автор

To be frank… నాకు Trailer చూడగానే అస్సాం అనిపించింది, moreover No AR Rahman album is a failure for Shankar👎🏼 జరగండి జరగండి song తర్వాత Game changer మీద కూడా భయం భయం అయితుంది… classic Shankar is missing after Robo…

ramcoolestvlogs
Автор

మంచి మెసేజ్ ఉంది మూవీలో, లంచాలు, తప్పుడు పనులు చేసేవాళ్ళు మన చుట్టూనే ఉంటారు మన ఇంట్లో నే ఉంటారు మీరే పట్టించాలి అన్నది భారతీయుడి ఉద్దేశ్యం...కానీ బేడీసీకొడుతుంది what a message... బ్యాంక్స్ ద్వారా కోట్లు అప్పులు చేసి విదేశాలు మింగేసిన విజయ్ మాల్యా రాడ్ దింపాడు.. తరువాతి పార్ట్ ఎలా ఉండబోతుందో ఎండ్ లో జస్టిఫికేషన్ ఇచ్చాడు వార్ మోడ్ అని.. సిదార్థ యాక్టింగ్ సెంటిమెంటు సీన్ లు బాగున్నాయ్...నెగిటివ్ రివ్యూ లు కామెంట్స్ చూసి సినిమా చూడకండి

UniqueLens
Автор

గేమ్ చేంజర్ మాత్రం థియేటర్స్ లో దద్దరిల్లిపోవాలి శంకర్ గారు, చాల నమ్మకం పెట్టుకున్నాం మీ మీద🔥💯

Userisunavailble
Автор

Well Indian 2 was supposed to release in 2019 and story written in 2016 so now the audience are updated and the script feels old production delay made it go down

agokulrao
Автор

Senapathy become " Okka Magadu " ... That's the problem 👍👍

pavankarthikpalakodeti
Автор

ఒక మంచి ఆణిముత్యాలు ని వాటి పేరుని చెడగొట్టడానికి' 2' అని సినిమాలు తీస్తారు.😂😂😂

kancharlajagadish
Автор

ఇండియన్ 2 మూవీ చూసాక నాకు అర్ధం అయింది వొక రాంచరణ్ ఫ్యాన్ గా గేమ్ చేంజర్ మూవీ ఎలా ఉంటుంది అనేది నాకు 💯👍🙌🙏

AKASHRC
Автор

శుభ్రంగా తెలుగు రివ్యూ చెప్పకుండా ఏంటి అర్థం పర్ధం లేని ఇంగ్లీష్ లో చెబుతావు మీ రివ్యూ ఓన్లీ ఇంగ్లీష్ వచ్చే వల్లే చూడరు.

korraivasukorrai
Автор

భారతీయుడు 1 🗿
భారతీయుడు 2 🤡
భారతీయుడు 3 🔥

MagNag..
Автор

hope they brought someone like aparichithudu/chaari as a surprise because even his motto is the same: sincerity

anilreddy
Автор

Shankar sir is a great lengendary director he has some vision but these generation people's giving judgement about movie movie so sad 😢

santhoshpraveen
Автор

Part 3 lo most stuff untadi.kamal Hasan indian3 kosam waiting ani annadu.gamechanger elago bbhit avtadi cz shankar vere vaalla story tho chesina moviesa anni bbhit ayyay Robo varku.

Vamshibboy
Автор

#rc fans ---- ippude ippude maaku kuda bayam start ayindhi andi😢😢😢😢😢😢😢😢😢( andharivaadu meme template )😂😂

kpardharam
Автор

Yeraa frist like and frist comment batch yepudayina school ki college ki veli memu frist aani cheparaa ekada frist aanadam yevadiki use😅

darlingsfan
Автор

KALKI long run collection's safe yee bayaaaa 😅❤

ksathya
Автор

రివ్యూ కొంచం తెలుగు లో కూడా ఉంటే బాగుంటుంది

indianbandi