Gelupu Thalupu Full Video Song || Teenmaar Movie Video Song || Pawan Kalyan || Trisha || Manisharma

preview_player
Показать описание
Pawan Kalyan Teenmaar Movie Gelupu Thalupu Full Video Song Edited Version

-Like and Subscribe this channel for more videos.
Рекомендации по теме
Комментарии
Автор

శ్రీరామచంద్ర పాడిన ఈ పాట. తను బిగ్ బాస్ షో లో ఉన్నప్పుడు ఎంత మంది చూస్తున్నారు?? ❤️✨

akhilaramachandram
Автор

Watching this song after sriram felt emotional after hearing his song

ratnagella
Автор

కొన్ని పాటలు వినడానికి మాత్రమే.. బాగుంటాయి కానీ...
కొన్ని పాటలు మన జీవితాన్ని కదిలిస్తాయి
అందులో ఈ పాట ప్రథమం..

MSKvedios
Автор

ఈ పాట చూడడం కన్నా వినడానికి ఎంత మంది ఇష్టపడతారు ఫ్రెండ్స్ ఏదో తెలియని బాధ ఏదో తెలియని ఫీలింగ్ కంట్లో వచ్చే నీటి చెమ్మ 👌👌

shaikaliya
Автор

Bigboss లో ప్లే చేసిన తర్వాత మళ్ళీ ఈ సాంగ్ చూస్తున్న.. శ్రీరామ్ కోసం

NaniVlogs-Dharma
Автор

ఎన్నో ఒంటరి క్షణాల్లో తోడుగా ఉన్న పాట..

subburv
Автор

Bhanu song vinnaka refresh avvadaniki vachina vallu okka like 😂🤣😂😂

prabhakarprabha
Автор

ఇలాంటి పాటలు అరుదు ... ప్రతివ్యక్తికి తాను ఏదో కోల్పోయిన అనుకున్న ప్రతీ సందర్భంలోనూ నువ్వు చేయడానికి ఈ ప్రపంచం ఇంకా చాలా అవకాశాలను ఇవ్వడానికి సిద్ధంగా ఉంది అంది పుచ్చుకోవడమూ...వదిలేసుకోవడమూ నీ చేతిలోనే ఉంది నిర్ణయం నీదే ఆలోచించుకో అంటూ మనలోనిద్రాణమైపోయే శక్తిని తట్టి లేపే చక్కటి సందేశం ఉన్న పాట.... నా ఫ్రెండ్ ఒక వారియర్ తనకి సరిగ్గా సరిపోయే పాటు....

enjamurikataiah
Автор

Mood off lo unnapudu head phones pettukoni ee song vinta
"Music is my life
Lyrics are my story"

ijjadasaikiran
Автор

గెలుపు తలుపులే.. తీసే.. ఆకాశమే నేడు.. నా కోసమే
అడుగు మెరుపులా.. మారే.. ఆనందమే వీడదీ.. బంధమే
ఎటువైపూ.. వెలుతున్నా వెలుగుల్నే.. చూస్తున్నా
మెరిసావే.. రంగుల్లోనా
కల తీరే.. సమయానా
అల నేనై.. లేస్తున్నా
అనుకుందే.. చేసేస్తున్నా
దారులన్ని.. నాతో పాటుగా
ఊయలూగి పాటే.. పాడగా
నను వీడి కదలదు..
కాలమొక క్షణమైనా
గెలుపు తలుపులే తీసే ఆకాశమే
నేడు నా కోసమే

యెదలో ఆశలన్నీ.. ఎదిగే కళ్ళ ముందరే
ఎగిరే ఊహలన్నీ.. నిజమై నన్ను చేరెలే
సందేహమేది లేదుగా
సంతోషమంత నాదిగా
చుకల్లొ చేరి చూపగా
ఉప్పొంగుతున్న హోరుగా
చిందేసి పాదమాడగా
దిక్కుల్ని మీటి వీణగా
చెలరేగి కదిలెను గాలి తరగలే పైనా
గెలుపు తలుపులే.. తీసే.. ఆకాశమే
నేడు నా కోసమే

అలుపే రాదు అంటూ
కొలిచా నింగి అంచులనే
జగమే ఏలుకుంటూ
పరిచా కోటి కాంతులే
ఇవ్వాల గుండెలో ఇలా
చల్లారిపోని శ్వాసలా
కమ్మేసుకుంది నీ కలా
ఇన్నాళ్ళు లేని లోటులా
తెల్లారిపోని రేయిలా
నన్నల్లుకుంటె నువ్విలా
నను నేను గెలిచిన ఒంటరిగా నిలిచానే
గెలుపు తలుపులే తీసే ఆకాశమే
నేడు నా కోసమే

vasuloverboy
Автор

గెలుపు తలుపులే తీసే.. ఆకాశమే
నేడు.. నా కోసమే
అడుగు మెరుపులా మారే.. ఆనందమే ..వీడదీ బంధమే
ఎటువైపూ.. వెలుతున్నా వెలుగుల్నే.. చూస్తున్నా
మెరిసావే.. రంగుల్లోనా 
కల తీరే.. సమయానా
అల నేనై.. లేస్తున్నా
అనుకుందే.. చేసేస్తున్నా
దారులన్ని.. నాతో పాటుగా
ఊయలూగి పాటే.. పాడగా
నను వీడి కదలదు..
కాలమొక క్షణమైనా
గెలుపు తలుపులే తీసే ఆకాశమే
నేడు నా కోసమే

యెదలో ఆశలన్నీ.. ఎదిగే కళ్ళ ముందరే
ఎగిరే ఊహలన్నీ.. నిజమై నన్ను చేరెలే
సందేహమేది లేదుగా
సంతోషమంత నాదిగా
చుకల్లొ చేరి చూపగా
ఉప్పొంగుతున్న హోరుగా
చిందేసి పాదమాడగా
దిక్కుల్ని మీటి వీణగా
చెలరేగి కదిలెను గాలి తరగలే పైనా
గెలుపు తలుపులే.. తీసే.. ఆకాశమే
నేడు నా కోసమే


అలుపే రాదు అంటూ
కొలిచా నింగి అంచులనే
జగమే ఏలుకుంటూ
పరిచా కోటి కాంతులే
ఇవ్వాల గుండెలో ఇలా
చల్లారిపోని శ్వాసలా
కమ్మేసుకుంది నీ కలా
ఇన్నాళ్ళు లేని లోటులా
తెల్లారిపోని రేయిలా
నన్నల్లుకుంటె నువ్విలా
నను నేను గెలిచిన ఒంటరిగా నిలిచానే

గెలుపు తలుపులే తీసే ఆకాశమే
నేడు నా కోసమే

konchamburravaaduraa
Автор

ఓడిపోయాను అనిపించిన ప్రతిసారీ ఈపాట వింటాను;
గెలిచాను అనిపించిన ప్రతిసారీ ఈపాట వింటాను;
ఒకేపాటలో ఓడినపుడు ఓదార్పు, గెలిచినప్పుడు తగ్గింపుని చెప్పే మాటలు 🙏

sridharvallabhaneni
Автор

బిగ్ బాస్ లో ఈ సాంగ్ play చేశాక ఈ పాటను search చేసి చూస్తున్న వాళ్ళు ఎంత మంది...what a magical voice Sriram ❤️ జై పవర్ స్టార్ 🔥

yoga-pspk-official
Автор

మనం ప్రేమించే వాళ్ళతో చెప్పుకోలేని క్షణాలు ఎదురైనప్పుడు ఆ భావం ఒక రూపంలో మన ముందుకు వస్తే సాంగ్ విన్న ప్రతి గుండెలో ఇలా చల్లారిపోని శ్వాశ ల కమ్మేసుకుంది నీ

jyothinakka
Автор

పవన్ కళ్యాణ్ గారి మూవీస్ లో ఈ మూవీ అంటే నాకు చాలా ssmb

rajkumarv
Автор

Who is watching in like favorite love you pavan Anna

narsimulunadimibavi
Автор

Listening to this song after today's episode ❤️😭Sreeram voice

mounikagandla
Автор

మా గురువు గారు మణిశర్మ గారికి నా హృదయపూర్వక అభినందనలు ఆయన సంగీతం మనల్ని వేరే ప్రపంచం లోకి నెడుతుంది❤❤

chocolateboy
Автор

మణిశర్మ మ్యూజిక్ ఏదో తెలియని అద్భుతం ఉంటుంది
అందరు ఒక్కసారి లైక్ చేయండి ఫ్రెండ్స్

seenusrihanman
Автор

ఈ పాట బిగ్ బాస్ షోలో play చేసినపుడు తను పాడిన పాటను తనే వింటూ శ్రీరామ్ ఎమోషనల్ అయిన తర్వాత ఎంత మంది చూస్తున్నారు...

vishwagamingff