Jalsa Telugu Full Movie || Pawan kalyan , Ileana D'Cruz

preview_player
Показать описание
Watch:Jalsa Telugu Full Movie || Pawan Kalyan, Ileana D'Cruz || Produced By Geetha Arts

Plot:

Sanjay Sahu (Pawan Kalyan) is a happy-go-lucky type youth. Bhagyamati (Ileana) falls in love with him. Sanjay accepts her proposal after taking his own sweet time. Meanwhile, the men of Damodara Reddy (Mukesh Rishi) - a factionist, keeps hunting for Sanjay Sahu. The rest of the story is all about why Damodar Reddy is after Sanjay and how Sanjay reacts to it. Produced By Geetha Arts
Рекомендации по теме
Комментарии
Автор

ఈ సినిమాకి మహేష్ బాబు వాయిస్ కూడా హైలెట్ ఇది ఎవరైనా ఒప్పుకోవల్సిన విషయం

l.n.vlucky
Автор

ఇతను ప్రతీ శనివారం ఆదివారం తాగుతాడు
సోమవారం ఇంకా ఐదు రోజులు తాగకుండా ఉండాలని తాగుతాడు
మంగళవారం ఒక్క రోజు తగ్గిందనే ఆనందంతో
బుధవారం ఎంత తాగినా శనివారం రాలేదనే బాధతో
గురువారం శుక్రవారం మాత్రం రోజూ తాగుతున్నానే సిగ్గుతో తాగుతాడు
సో
ఇతను వారమంతా తాగుతూనే ఉంటాడు

dasari_malleshbadra
Автор

ఈ మూవీ ని మళ్ళీ థియేటర్స్ లో వేస్తే ఎంతమంది చూస్తారో కామెంట్స్ లో లైక్

maamove
Автор

ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు
2024 లో చూసినవాళ్లు ఒక like చేసుకోండి😊

pavankumar-zuul
Автор

సినిమా వచ్చి పుష్కరం అవుతున్నా ఏ మాత్రం బోరు కొట్టదు.. Fantastic film from త్రివిక్రమ్ శ్రీనివాస్..

balakrishna-xgoy
Автор

Just salutes to thrivikram... Not only the narration but also dailogues timing....
Dsp 🙏🙏🙏🙏
Pk 🙏🙏🙏🙏
Infact mahesh toooo deserve something

RJ-kghk
Автор

12 years ago same day theatre lo chusinappdu Hero introduction scene, villain introduction scene, interval scene and climax ku vachina goosebumps malli ippdu kuda same ave vibrations

shafimms
Автор

Pavan kalyan... అతని సినిమాలో పెద్దగా రక్త పాతం వుండదు, చంపేస్తా నరికేస్తా అనే భారీ సంభాషణలు వుండవు. సినిమాలో ఏదో తెలియని మెసేజ్ వుంటాది దాన్ని అర్థం చేసుకోవాలంటే చాలా అవగాహన అవసరం

pallamanmadha
Автор

Mahesh intense voice 🔥+ pk grace = tollywood records 👊

forfuture
Автор

మనకు వస్తే కష్టం మనకు కావాల్సిన వాళ్ళకి వస్తే నరకం.. spbb dailog 😍

arunpedduri
Автор

Andam ante manaku nacchela vundadam, anthey kaani edhuta vallaku nacchela kaadhu !!!!

Sanjay Saahu cheppadani cheppu !!!

True feelings reflected in the movie through hero character !

saikumarj
Автор

నేల నీరు నిప్పు గాలి ఆకాశం...ఇవ్వి అందరివీ... డైలాగ్ అఫ్ ది టాలీవుడ్.... థిస్ ఇస్ పవర్ పవర్ స్ట్రోమ్.. ❤u annaya...

akhijaanu
Автор

ఇప్పటికి 27th సార్లు చుసా
యుద్దం గెలవడం అంటే శత్రువుని చంపడం కాదు ఓడిన్‌చడమ్ యుద్దం యోక్క లక్షనం

andrewsanu
Автор

2:09:11 that bgms and '" NANNU CHESUKUNTE LIFE BAGUNTUNDHANI CHEPADANIKI NENEM SALESMEN KADANI""....was ultimate superb.... the background music has something special a melodious u dsp for giving such a Awsome..

vamshiharsha
Автор

PK SWAG🤟🤟 + MB VOICEOVER 🔥🔥🔥 = JALSA💥💥

chaitanya
Автор

పవన్ కళ్యాణ్ అన్నయ్య గారి కోసం చూసేవాల్లు ఒక లైక్ వేసుకోండి...💫💐💐💐💐

dudekulanarasimha
Автор

if u are watching this after 11 years of release this must be one of your All-time the favourite

taruninakollu
Автор

goosebumps at interval scene and flashback.

jayanthravuri
Автор

POWERSTAR entry with SUPERSTAR voice...never before and ever after in TFI💥💥💥💥💥💥

gpavan
Автор

బెదిరింపుకి భాష అవసరం లేదు, అర్థం అయిపోతుంది..!! 👌👌

#2022 లో చూసేవారు వున్నారా..?

nakkaharish
visit shbcf.ru