Gaallo Thelinattunde Full Video Song | Jalsa Video Songs | Pawan Kalyan, Ileana | DSP | Trivikram

preview_player
Показать описание
Gaallo Thelinattunde Full Video Song | Jalsa Video Songs | Pawan Kalyan, Ileana | DSP | Trivikram

Song : Gaallo Thelinattunde
Lyrics: Bhaskarabhatla Ravi Kumar
Singers:Tippu, Gopika Poornima
Music : Devi Sri Prasad

Enjoy and stay connected with us!

Рекомендации по теме
Комментарии
Автор

చెప్పే ప్రతి మాట కళ్యాణ్ బాబు కోసమే, , రాసే ప్రతి అక్షరం కళ్యాణ్ బాబు అనే, , చేసే ప్రతి పనిలో మాకు స్ఫూర్తి కళ్యాణ్ బాబు ఏ, , వేసే ప్రతి అడుగులో మాకు ఆదర్శం కళ్యాణ్ బాబు ఏ, , చూసే ప్రతి చూపు కళ్యాణ్ బాబు కోసమే, , వేచే ఉండే ప్రతి క్షణం కళ్యాణ్ బాబు రాక కోసమే, , గుర్తుకువచ్చే ప్రతి విషయం కళ్యాణ్ బాబు ఏ, , చూసే ప్రతి వ్యక్తిలో కనిపించేది కళ్యాణ్ బాబు ఏ, , తాగే ప్రతి నీటి చుక్కకి ఒరవడి కళ్యాణ్ బాబు ఏ, , వెతికేది ప్రతి చోట కళ్యాణ్ బాబు నే, ,

saibabubera
Автор

Really Liriks-Baskarabatlla sir, Music dsp, singing Tippu/gopikapurnima superb combo

chitralahari
Автор

Gallo talinatunde naaku chala isthamaina paata ☺️😍

anudeepunukuri
Автор

హే లే లే లే లే లేమ్మా
పల్లవి

హే లే లే లే లే లేమ్మా
గాల్లో తేలినట్టుందే గుండె పేలినట్టుందే
తేనెపట్టుమీద రాయిపెట్టి కొట్టినట్టుందే
ఒళ్ళు ఊగినట్టుందే దమ్ములాగినట్టుందే
పుల్లు జాటిలెత్తి దించకుండా తాగినట్టుందే
ఊర్వశివో నువ్వు రాక్షసివో నువ్వు ప్రేయసివో నువ్వు నా కళ్ళకి
ఊపిరివో నువ్వు ఊహలవో నువ్వు ఊయలవో నువ్వు నా మనసుకి లెట్స్‌గో లెట్స్‌గో

చరణం 1

నిదుర దాటి కలలే పొంగే పెదవి దాటి పిలుపేపొంగే
అదుపు దాటి మనసేపొంగే నాలో
గడప దాటి వలపే పొంగే చెంప దాటి ఎరుపే పొంగే
నన్ను దాటి నేనే పొంగే నీ కొంటె ఊహల్లో
రంగులవో నువ్వు రెక్కలవో నువ్వు దిక్కునవోనువ్వు నా ఆశకి
తుమ్మెదవో నువ్వు తుంటరివో నువ్వు తొందరవో నువ్వు నా
ఈడుకి ||గాల్లో||

చరణం 2

తలుపు దాటి తనువే పొంగే సిగ్గుదాటి చనువే పొంగే
హద్దు దాటి హయే పొంగే నీ చిలిపి నవ్వుల్లో
తూరుపువో నువ్వు వేకువవో నువ్వు సూర్యుడివో నువ్వ నానింగికి
జాబిలివో నువ్వు వెన్నెలవో నువ్వు తారకవో నువ్వు నా రాత్రికి ||గాల్లో||

Mahesh-dpfw
Автор

It's 2024.. But Still Stuck on this songs

maheshbabu
Автор

Unbelievable geetha arts pawan kalyan songs released, atlage chiru, allu arjun songs kuda cheyandi appude subscribers perugutharu

vikramaditya-dy
Автор

Jalsa Movie All Fight Scenes Kuda Upload Chey 4K Lo
Thanks To #GeethaArts 🙏

SivaKumar-uzwg
Автор

Time 1.30 ee time lo ee song vintunte na love 7274 gurtostundi I love you ma i love you forever

maahis
Автор

Jalsa all time musical industry hit movie

anudeepunukuri
Автор

Great❣️ but I m a fan of Hammad Khatri. He hearing impaired Youtuber. No one pays attention to him. His channel name *Hammad Khatri*
Jai Hind 🇮🇳

samjames
Автор

Movie Uplode Ceyochu Kada Ra Intha Clarity Tho 🙏🥺

rushrvamsireddy
Автор

Thanks for the song in this quality. Can you guys make it as same the full movie? @Geetha Arts

sadishbasha
Автор

2008 వెంకటేశ్వరా థియేటర్ లో Noon Show చూసాము....

Jayakrishna