yeto vellinave Video song | Dev telugu video songs| karthi | Rakul

preview_player
Показать описание

Рекомендации по теме
Комментарии
Автор

మనసు బాగొలేనప్పడు విన్నావాల్లు ఎంత మంది

pspkforever
Автор

ఈ పాట విన్న ప్రతిసారీ ఏదో కోల్పోయిన బాధతో గుండె బరువెక్కి పోతుంది ఇష్టమైన వాళ్ళు దూరమైతే ఎప్పుడూ బాధపడుతూనే ఉంటాం

krishnavamankrishna
Автор

కాల గర్భంలో కలిసిపోయిన అమర ప్రేమికులకు ఈ గీతం ప్రతీక....ఈ సాంగ్ వినకుండా నా రోజు జీవితాన్ని గడపలేను, ...miss you legendary సింగర్ sp బాలు sir గారు....ఏదో తెలియని వెలితి...మనసులో

Ajay-Rohirat
Автор

Em pata ra babu మంచి vintage feel undi.. inni rojulu వెతికినా పాటకి

kamalakarreddy
Автор

నేను అభిమానించే సంగీత దర్శకుడు హరీష్ జయరాజ్ సార్ 👏🙏...చంద్రబోస్ గారి సాహిత్యం అమోఘం 😥👏🙏...SPB స్వరం ప్రాణం పెట్టి పాడారు 👏🙏

Sreekanthbolla
Автор

What a song yaar ... really heart touching.... Lyrics....
No one can imitated spb voice....
Simply superb 😍

sweety_
Автор

నన్నే వీడి ఎటో వెళ్ళినావే
నిన్నే వీడి ఎటూ వెళ్ళలేనే
నన్నే వీడి ఎటో వెళ్ళినావే
నిన్నే వీడి ఎటూ వెళ్ళలేనే

నీరు లేనిదే యేరు లేదులే
శోకం లేనిదే ప్రేమ లేదులే
నన్నే వీడి ఆఅ
నిన్నే వీడి..ఆఅ

నన్నే వీడి ఎటో వెళ్ళినావే
నిన్నే వీడి ఎటూ వెళ్ళలేనే

నువ్వు లేని నింగిలోని నాకింక
ఏ ఇంద్రధనస్సులు లేవే
నువ్వు లేని నేలలోన నాకింక
ఏ పచ్చదనం లేదే
నా ప్రాణవాయువే నువ్వంటా
నా ఊపిరల్లే నిండాలే
నా ప్రేమ దీపమే నువ్వంటా
వేలుగల్లె ఉండిపోవే
మరి ఎం చేసానే గోరం నేరం
మరి నీకు నాకు ఏంటి దూరం
నువ్వు అంటే నాదే ఇంకో రూపం
నా మీదే నాకే రాదే కోపం

నన్నే వీడి ఎటో వెళ్ళినావే
నిన్నే వీడి ఎటూ వెళ్ళలేనే

నీ ప్రేమ జ్వాలలో నిలువెల్లా
నే కాలి బూడిద అయ్యానే
నువ్వు ఏమి చేసినా నా ఎదలోనా
నా ప్రేమ కాలిపోదే
ఒక గంట నువ్వు నన్ను కాదంటే
ఒక రోజు వేచి ఉంటానే
ఒక జన్మ నను నువ్వు కాదంటే
పది జన్మలు ఎత్తుతానే
నా ప్రాణానంతా గొంతే చేసి
నా ప్రేమే నీకు చెప్పేస్తానే
నీ ప్రాణం గాల్లో కలిసే లోగా
నీ ప్రేమే నాకు చెప్పేస్తావా

నన్నే వీడి ఎటో వెళ్ళినావే
నిన్నే వీడి ఎటూ వెళ్ళలేనే

నీరు లేనిదే యేరు లేదులే
శోకం లేనిదే ప్రేమ లేదులే
నన్నే వీడి ఉ..ఊఉ..ఊఊఉ ఆఅ
నన్నే వీడి ..ఊఉ ..ఊఊఉ ఊఉ ..ఊఊఉ
ఎటో వెళ్ళినవే
ఎటో
Insta I'd bheema_3

Mr.bheema
Автор

భౌతికంగా ఎస్పీ బాలు గారు లేకపోయినాఆయన గొంతు ఎప్పటికీ మరచిపోలేం

polagallabushanam
Автор

This song got sweetness of only SP BALU gaaru By his voice this song got downloaded by millions and also Lyricist too Balu garu we miss u n ur voice

aishwaryaproperties
Автор

E song vintu badhapade Chalamandhi andhulo nenu
Pain full song🎵

sricreations
Автор

A great magic in SPB voice made this song very melodious

HEMANTHKUMARALLIBILLI
Автор

Whenever I hear this song.... This take me to the past what I totally lost my self... 😒

vikramvahid
Автор

Song release on 2019 but still emotion carry on @ 2022 legendary singer take into another world

mangalagiritanooja
Автор

Super song...one of the fav song...
Super lirecs....heart touching....❤️

meghanameggi
Автор

ఇది ఒక అందమైన పాట, ఈ పాట నా హృదయాన్ని దోచుకుంది

bharath-owim
Автор

Neneppudu e song vinaledhu eroju vinna ho my god super❤ ga undhi edho teliyani badhaa kalugutundhii lovely song❤❤❤

dithyadevii
Автор

Miss you too mouni 🥺😔😔 e song vintunteee bagaa gurthu vasthunnaaav

sunilsakani
Автор

Voice is super speechless and excellent ❤❤❤❤❤❤❤❤

So many times I am listening this

ashokvallem
Автор

Its.. 💔 break but listening this song its.. Happy and unhappy bcz of love is..great.. But pain 😒is better than.. pain and emotions... ❤️..

saileelasanna
Автор

Papa__Rocky __
Nanne vide ato vellina ve
Ninne vidi atu vellaledu
Nanne vide ato vellina ve
Ninne vidi atu vellaledu
Niru lenidhe Aru ledhule
Sokam lenide prema ledhule. Nanne vide ato Aa Aaa Aaa
Ninne vidi atu Aa Aaa Aaa
Nv leni ningi lo naku enka
A endra dhanasule leve
Nv leni nelalo nak enka
A pachhadhanamuledhe
Na prana vayuve nv anta
Na vupiralle nindale
Na prema depaame nv anta
Velugalle vundi love
Aree em chesane goram neram
Mari niku naku Anti duram
Nv ante nadhe enko rupam
Na midhe naku radhe kopam
``Nanne vide ato vellina ve
Ninne vidi atu vellaledu
Nanne vide ato vellina ve
Ninne vidi atu vellaledu``
Ni prema jwalalo niluvella
Ne kali budidhayanne
Nv em chesina na yadhalona
Na prema kalipodhe
Oka ganta nv kadhante
Oka roju vechi ventane
Oka janma nv kadhante
Padhi janmaletthhuthane
Na pranantha gonthe chesi
Na preme niku cheppesthunna
E pranam gallo kalise loga
Ni preme naku cheppesthava
Nanne vide ato vellina ve
Ninne vidi atu vellaledu
Niru lenidhe Aru ledhule
Sokam lenide prema ledhu
I love my dear papa..___😘

chapalaanil