Prof Nageshwar Analysis On CM Jagan's Plans for Reverse Tenders || NTV

preview_player
Показать описание
Prof Nageshwar Analysis On CM Jagan's Plans for Reverse Tenders
#YSJagan #TDP #ProfNageshwar
Watch latest news Updates On #NTVLive

For more latest updates on the news :

Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.
Рекомендации по теме
Комментарии
Автор

బాబు గారి గ్రూప్ 5 ఇయర్స్ మంచిపని చేయలేదు అని ఓడిన 151 మంది సాక్ష్యం.
జగన్ మంచిపని చేస్తారు అని నమ్మడానికి గెలిచిన 151 మంది సాక్ష్యం.
ఏది ఏమైనా రాష్ట్రానికి యువనాయకత్వం అవసరం అని జగన్ CM అయ్యాక చేపట్టిన సంస్కరణలే సాక్ష్యం.
ఎవరు వున్నా AP అభివృద్ధి లక్ష్యం .

నరసింహసింహ
Автор

ప్రభుత్వం పై తప్పుడు వార్తలు రాస్తే....అన్నాడు ప్రశ్నిస్తే అనలేదు అయినా అన్నింటికీ అన్నాడు ఒక్క టెండర్లు గురించే మీడియా కి వార్నింగ్ ఇవ్వలేదు..

సామాన్యుడిగొంతుక
Автор

నాగేశ్వరరావు గారు.. మీరు బాబు గారికి మద్దతు ఇస్తూ మోడీ గారిని ఎంతగా విమర్శించారో మేమింకా మర్చిపోలేదు ... జగన్ next టార్గెట్ ఇలాంటి ఫేక్ న్యూస్ ల పైనే ... కొంచెం జాగ్రత్త .

damodharkumar
Автор

ప్రశ్నిస్తే కాదు వక్రీకరించి రాస్తే
ఇది తెలుసుకో నాగేశ్వర్. ని పచ్చ చెవులకి వినిపించాలదు

rammohanrao
Автор

Ap కి మంచి చేద్దాం అనుకున్న వారు ఎవరు బ్రతికి బట్ట కట్టినట్టు మన చరిత్ర లో లేదు
ఎన్టీఆర్ గారు ap కి మంచి చేద్దాం అని వచ్చి వెన్నుపోటు తో గుండె పోటు వచ్చి చనిపోయారు
వైస్సార్ ap కి మంచి చేద్దాం అని మొదలు పెడితే ఎక్కడ పీఎం అవుతాడో అని చంపిసారు
అందుకే బాబు గారు అలాంటి మంచి పనులు చెయ్యరు ap కి

ramubagathi
Автор

విరుగుడు కూడా మీరే చెప్పండి...అధికారులు ఏమి చేస్తున్నారు...వాళ్ళు ప్రజా సేవకులు కదా....

MsUsa
Автор

మనదేశంలో ( అతి )తెలివితేటలు ఎక్కువన్నావు 100% నిజం . దానికి 100%. నువ్వే నిదర్శనం .... తెలివితేటలు అన్న పదం ఉచ్చరించడంలో అతి అనే అర్ధం. స్పురింజేశావు చూడూ అదే నీ అతితెలివికి నిదర్శనం .

prakasarao
Автор

పేనుకి పెత్తనమిస్తే తలంతా గొరిగిందట...మంత్రివర్గం నియమించమంటే చేతికి ఆరోవేలు లాంటి ఏ అధికారం లేని ఉపముఖ్య పదవులని నాలుగైదు కులాలకు విసిరేసి, సొంతసామాజిక వర్గానికి ఇచ్చిన అధిక ప్రాధాన్యత ని తగ్గించుకునే కసరత్తే ఇదంతా ...పైకి మాత్రం సామాజిక న్యాయం టీడీపీ కంటే మేమె ఎక్కువ చేసాం అని కలరింగ్

charliedavies
Автор

So many times people give intelligent result in elections .
So called educationists also failed to guess the strategies of political leaders.

ramakrishnabandaru
Автор

స్కూల్ ఫ్రండ్ ఒకడు క్లాస్ 1 కాంట్రాక్టర్ గా కొంచం మోస్తారు పనులు చేస్తూ బాగానే వెనకేశాడు...నిన్న వాడితో మాట్లాడుతూ #May23 తర్వాత ఇసుక రీచులు అన్నీ ఫ్రీ అయి జనానికి ఫ్రీగా ఇసుక దొరుకుతుందారా అంటే, ఆ దొరుకుతుంది మొన్న దాకా TDP నాయకులు ఇచ్చారు ఇప్పుడు YCP నాయకులు ఇస్తున్నారు అంతే తేడా..మిగతా అంతా సేమ్ టూ సేమ్ అన్నాడు.. అదేంట్రా అంటే ముఖ్యమంత్రి మారగానే అన్నీ మారేదానికి ఇదేమన్నా వీడియోగేమ్ అనుకున్నవా...ఒకొక్కడు 20కోట్లు దాకా పెట్టారు..మీటర్ వడ్డీలు ఎలా తిరుగుతాయో తెలీదా అన్నాడు... అదేంట్రా మరి రివర్స్ టెండరింగ్ అంటున్నాడు కదా అంటే....వైకుంఠపురం బ్యారేజీ పనులు ఎందుకు ఆగయో తెలుసా..నవ
యుగ, నాగార్జున & మేఘాలని పిలిచి 1500 కోట్లు సర్దిన తర్వాత పనులు గురుంచి మాట్లాడదాం అన్నాడు అంట... వాళ్ళు వాళ్ల పరిధిల్లోని సిండికేట్ల అందరిని పిలిచి మాట్లాడుతున్నారు..టెండర్ వేసిన దాని మీద 20% తక్కువకి చేయమని అడుగుతారు మీరు 10%కి ఒప్పుకోండి ప్రజలకి బాబు ప్రభుత్వంలో ఇచ్చిన పనులు అన్నీ 10% తక్కువ రేటుకె చేపిస్తున్నాం అని చెప్పుకోవటం వాళ్ళకి ఇప్పుడు ప్రయారిటీ అంటున్నారు అంట..కాదు కూడదు అంటే చేసిన పనికి బిల్లులు ఆగిపోతాయి, చెయ్యాల్సిన పనులు ఆగిపోతాయి అని సందేశం గట్టిగా ఇస్తున్నారు అంట.... ఈ మొత్తం ఆటలో నలిగిపోతోంది మాత్రం అధికారులే అంట.. ఒక పనికి ఎంత ఎస్టిమేషన్ & ఎంత మార్జిన్ & టెండర్ నిబంధనలు తయారు చేసేది వాళ్లే కాబట్టి..అప్పుడు 10% ఎక్కువ ఎందుకు వేశారు ఇప్పుడు 10% తక్కువకి ఎలా ఒప్పుకుంటున్నారు అని ఎవడైనా కోర్టుకు పోతే అధికారి & కాంట్రాక్టర్ ఇద్దరూ చిక్కుల్లో పడతాం కదా అని..ఆరోజు కొందరు అధికారుల్ని నమ్ముకుని ఆయన మునిగిపోయాడు ఈరోజు Ajay Reddy Kallam, LV, Jawahar Reddy & Samuel లాంటి వాళ్ళని నమ్మి ఈయన మునిగిపోతాడు చూస్తుండు అని వాడు చెప్తుంటే మనకి అర్ధం కాని రాజకీయం ఇంత ఉంటుందా అనిపించింది....అదును & పదును రెండూ చాలా అవసరంరా రాజకీయాల్లో, అది బాగా తెలిసిన వ్యక్తులు చుట్టూ పెట్టుకోవాలి గానీ ఈ Over Rated IAS/IPS ల్ని నమ్ముకోవటం అవివేకం అని వాడు చెప్తుంటే కామన్ సెన్స్ & సోషల్ సెన్స్ పదాలు గుర్తుకు వచ్చాయి....All the best Jagan &Co..Hope you won't end up in Bigger soup in the process of pulling others into soup

charliedavies
Автор

Nageswar oka pedda panikimalina analyst.

ChetanReports
Автор

Fake news raastheee neee cases ? Not every news

prathapkumar
Автор

So called Analyst always takes favour of ruling party earlier time TDP and now YCP?

govindagovinda
Автор

Nuvvoka poltical analysist lafadaga bootakapu varthalu thappudu samacharalu cheainatlithe paruvu nastam dhava annadu, assalu media antene prashninchadam adhi vallaki rajyangam icchina freedom, burra vadu adhi nijangane governor mundu cheputhadaa😐

madanmohanmm
Автор

I think Jagan has told about distortion, it's not about questioning . Please check once sir

cspsn
Автор

Yellow media control cheyali lekapothe notiki vachinavi rastharu tdp karyakathalanu ami cheyaka munde champesaru ycp vaallu ante artham anti sir mi analysis little bit mistake.

venkatrebbavarpu
Автор

Togatanamga nagindi ysrcp tokkalo ysrcp

maheshpalleti
Автор

జగన్ ను ప్రజలు గెలిపించలేదు ఈవీఎంలు గెలిపించినయి

differentvideos