SHUKRAVARAM NEW FOLK FULL SONG 2024 | SVMALLIKTEJA | NAGALAXMI | VANILA | MVMUSIC

preview_player
Показать описание
SHUKRAVARAM NEW FOLK FULL SONG 2024 | SVMALLIKTEJA | NAGALAXMI | VANILA | MVMUSIC

contact : 9848633217
8790184900

Music, Additional Lyrics, Direction : Sv Mallikteja
Song Source Lyrics : Vanila Gujjeti
Singers : Sv Mallikteja, Vanila Gujjeti, Nagalaxmi
Flute : Pramodh Umapathi
Programing, Final Mix : Shrikanth Chikatimamidi
Vocals Recording : Sai Kanagarthi, Sathish Vemula
Camera : Sunny Bethi
Editing, Di : Mamidi Manoj
Directing Supervision :
Boge Ashok
Monitoring : Kasarla Bheemanna
Poster Designer : Harish Velpula
Cast : Sv Mallikteja, Nagalaxmi, Manjula Yadav, Srishailam Yadav, Master Rudra Vilohith
Special Thanks to : Nomula Shekar Reddy
Produced & Post Production : Mv Music Studio's
Рекомендации по теме
Комментарии
Автор

కష్ట సుఖాలో అన్న కి చెల్లె, చెల్లె కి అన్న ఎల్లవేళల తోడుగా ఉంటు అన్న మంచి కోరే చెల్లె, మరియు వారి అనుబంధం గురించి తెలియ చేసే ఈ పాటలో నాకు (సింగర్ మంజుల యాదవ్ ) చెల్లి పాత్ర ఇచ్చిన మల్లిక్ తేజ్ అన్న కి ధన్యవాదములు తెలియచేస్తున్నాను, అలాగే ఈ పాట ను అందరు ఆదరిస్తారని కోరుకుంటున్నాను 🙏🙏

manjudurgaganam
Автор

ఈ రాకిట్ల పున్నమి వేళ
అన్నా చెల్లెళ్ళ అనుబందాన్ని
కుటుంబంలో బంధాలకు ఇచ్చే విలువల్ని, ప్రేమలని, త్యాగాలని ఆవిష్కరించి మీ ముందుకు తెచ్చే చిన్న ప్రయత్నం చేశాం
మీరంతా అశీర్వదిస్తున్నందుకు హృదయ పూర్వక ధన్యవాదాలు🙏
కొన్ని కారణాల వల్ల ఆలస్యంగా మీకు పాటలు అందిస్తున్నందుకు పెద్ద మనసుతో మన్నిస్తారని ఆశిస్తూ... ఇక ఇప్పటి నుండి ఎన్ని కారణాలున్నా మీరు ప్రేమాభిమాల పునాది మీద నిర్మించిన ఈ మన MV MUSIC ఆలయంలో నిత్య పాటల గంట మోగిస్తం, మీకు ప్రీతికరమైన నైవేద్యం సమర్పిస్థాం. మీ దీవెనలు ఎప్పటిలాగే మాపై ఉండాలని కోరుతున్నాం 🙏
ఈ పాట రూపకల్పనకు సహకరించిన మా టీం సభ్యులందరికీ హార్దిక శుభాకాంక్షలు💐

MVMUSICMOVIES
Автор

SUPER SONG🎉🎉🎉
అన్న చెల్లెలి అనుబంధం కళ్ళకు కట్టినట్లు చూపించినరు❤

mobilepecoreteamofficial
Автор

మల్లిక్ అన్నగారికి టీమ్ మొత్తనికి ధన్యవాదములు మంజులక్క 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻బావగారు కూడా అధరగొట్టారు & నాగలక్ష్మి ఇంకా వేరే చెప్పాలా

MNSVLOGS
Автор

Director, Writer, Singer and Artist Mallikteja garu,
Very Nice Song, Keep it up. 😊👍

srinivaskumarvallarapu
Автор

బంధుత్వానికి విలువనిచ్చే మంచి పాట అందించిన మల్లిక్ తేజ అన్న టీం అందరికి నాయొక్క ధన్యవాదాలు 🙏💐

basalingana
Автор

అన్నాచెల్లెళ్ల అనురాగానికి ఆత్మీయత అనుబంధాలను పెంచే చక్కని పాటను అందించిన mv క్రియేషన్స్ వారికి మరి ఈ పాటకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరునా అభినందనలు

dr.mandabhaskaryadav-lyric
Автор

అన్న చెల్లెల మధ్య అనుబంధం ఎంతో చక్కగా వివరించారు❤

Gorjamboys-zo
Автор

Super super super super super annayya nice ❤

soudhanivishnuyadav
Автор

ఇలాంటి మంచి పాటలు మరెన్నో చేయాలి....all the best team... combination selection super

venkatakavi
Автор

Back ground music dominating actual song singing in sound levels..

chepyalakanakaraju
Автор

గాయకులు పాటను చాలా అద్భుతంగా పాడారు సూపర్

maramrajender
Автор

మనలాంటి వాళ్లకు అవకాశం వచ్చింది. అందులో ఈ అక్క అనుకో జరా..

మామిడి మౌనిక అక్కనే ఈ అక్క కు అవకాశం ఇచ్చింది అనుకో రాదే..

మల్లిక్ తేజ అన్నకు. మౌనిక అక్కకు
కళాభివందనాలు 🙏🙏🙏

devpaaru
Автор

ఈ పాట ప్రతి ఇంట్లో ఉండే బంధాలు, ఆప్యాయత, అనురాగం, అనుబంధం లు బాగా చూపించారు.ప్రతి ఒక్కరూ నిజమైన ఒకే కుటుంబం లా ఉన్నారు, పాత్రలకు జీవం పోశారు. ఈరోజుల్లో మన సంస్కృతిని తెలియచేసే ఇలాంటి పాటలు అందిస్తున్న మీ బృందం కి ధన్యవాదములు 🙏🙏

saireddy
Автор

Super song all the best
For team membars🎉🎉

orugantisikindergoud
Автор

Heart touching family చక్కగా కళ్ళకి అద్దినట్టుంది మేనరికం వరసల

toyakanaresh
Автор

మీ పాట చూచియైన నేటి మనుషులు మరుతారు అనుకుంటూనాను

vgpchary
Автор

అన్న పాట బావుంది గాని కొద్దిగా మ్యూజిక్ డెవలప్ చేస్తే చాలా బాగుండు

ashwithvsbola
Автор

Relare Ganga sis Unte inka song Baguntunde nagalaxmi supeer

SunnyShandy
Автор

Rakhila punnami sandarbhamga Entha Ramaneeyamaina paata maaku echinananduku kruthagnathalu annagaru ❤❤❤❤❤

jpevents