#Shorts - Rocket Raghava Performance Promo - Raghava Skit Promo - 11th May 2023 - Jabardasth

preview_player
Показать описание
Rocket Raghava Performance Promo on Mallemalatv. Jabardasth Host by #SowmyaRao #Indraja #Krishnabhagwan is the Judges. In this Episode #Rocket Raghava & Team are the Performers.

Enjoy and stay connected with us!!
Рекомендации по теме
Комментарии
Автор

5 వేలు వేస్ట్ అవ్వకుండా అమ్మాయిని చేసుకున్నాడు 🤣🤣🤣🤣🤣🤣🤣👍

Sck-tl
Автор

బిగ్ స్క్రీన్ లో బ్రహ్మానందం స్మాల్ స్క్రీన్ లో రాఘవగారు తిరుగులేదు

challasreenivasreddy
Автор

జబర్ధస్ట్ లో నాకు నచ్చిన స్టార్ వున్నాడంటే అది రాకెట్ రాఘవ నే మంచి కాన్సెప్ట్ బూతులు లేని స్కిట్స్ చేస్తారు.. Good keep it up 🥰

moodapellymahendhar
Автор

5 వేలు వేస్ట్ అవ్వకుండా అమ్మాయిని చేసుకున్నావ నువ్వు సూపర్ అహే😂😂😂😂😂

mohandurgavaraprasad
Автор

మి తప్పు లేదు.అందరూ బాగనే ఉన్నారు కదా ఎంజాయ్.మీకు మించిన మంచి వారు ఉండరు

panduranga
Автор

నలుగురిని పెళ్లి చేసుకుంటే ముగ్గురు గురించి చెప్పారు ఇంకొకరి గురించి చెప్పలేదు

kuruvamalli
Автор

Raghava gari skit lo matrame content untadhi...

srinusatyanarayana
Автор

మీ సిక్ట్ చాలా బావుంటాయి రాఘవ, చక్కగా ఫ్యామిలీ అంతా కలిసి చూడచ్చు, ఎక్కడా ఓల్గర్ గా వుండదు... బూతులు వుండవు.సూపర్ రాఘవ....

ConfusedCoyote-xshl
Автор

Racket raghava comedy chala baguntundi

peddimsettiramesh
Автор

Judge's and anchor artificially smiling forcefully artificially smiling

prasadvajrapu
Автор

He is one of the legendary comedian in jabbardasth because he is doing healthy comedy there is no any వల్గారిటీ

radhakrishnajahnavi
Автор

❤❤ఏరోజు ఎపిసోడో తెలియచేస్తే మొత్తం చూస్తాంగా ?

nijamnippu
Автор

ఈ స్కిట్ మీరు చేయగలిగారంటె మి భార్య గొప్పతనం

tiktiktok
Автор

Mari devudu medha antha satire bhagaleduu raghava....

bhupathikrishnamohan
Автор

Butulu..dabull meenig dilogu leni sckits. Okka. Raghava rarivi matrame❤❤❤❤

anjiartteacher
Автор

రాఘవ కూడా సరదాగా చేసుకోలేదుట..
. ఈ మాట ఎవరి నోరునుంచి ఇంతకు ముందు బయటకి వ్వచ్చిందో అర్ధం అయిందా?? కుదరలేదు అని చేసుకున్నాడని కూడా చెప్పాడు ప్యాకెజ్ వీరుడు... గుర్తుందా???😢😢😢😢😢😢

brkbrk
Автор

మొగుడు ఒక అడుగు వెనకేసరంటే పెళ్ళాం వచ్చిందని అర్థం అదే అదే పెళ్ళాం నాలుగు అడుగులు వెనక్కి చేసింది అంటే మొగుడు తాగవచ్చాడని అర్థం

ramprasadrajapu
Автор

రాఘవ స్కిట్ అంటే కామెడీకి కేరాఫ్ అడ్రస్ 😂, ఇంతవరకు ఒక్కటి కూడా ఏవరేజ్ లేదు, అన్ని యూనిక్ గానే ఉంటాయి, భగవంతుడు అతనికి ఇచ్చిన వరం అతని ఫేస్, అందులో కామెడీ, అమాయకత్వం రెండూ పోటీపడుతూ ఉంటాయి.👏👏👏

aachaaryahk
Автор

నాకే చాపన్న జబర్దస్త్ రావాలి అనిపిస్తుంది గూగుల్లో స్నేహితులు రేయం అలంపురంరం

saidhuluguggilla
Автор

marriage Buro lo Inthandhamaina
ammayilunnaaraa 😮

prasadreddy