Chidambaram temple full tour in Telugu | Largest Shiva Temple | Chidambara Rahasyam | Tamilnadu

preview_player
Показать описание
Chidambaram temple complete information in Telugu are how to reach Chidambaram, places to see in Chidambaram temple, Hotels near chidambaram temple, Chidambaram temple story, About chidambara rahasyam and mysterys.

► Best of India in 365 days Episode 11 (Prequel) - Chidambaram temple

#bestofindiain365days #nandasjourney #chidambaramtemple #tamilnadutemples #tamilnadu

Tamilnadu temples list:

Chidambaram yatra budget:
Hotel room cost - Rs.700 per day for 2 members
Food cost per person per day - Rs.250
Warangal to Chidambaram train ticket cost Rs.430 for sleeper
Vijayawada to Chidambaram train ticket cost Rs.360 for sleeper
Tirupati to Chidambaram train ticket cost Rs.220 for sleeper
Other expenses - Rs.1000

Train details:
Train: BGKT MQ EXPRESS (16863)
Departs:WARANGAL (WL) - 23:20
Departs:VIJAYAWADA JN (BZA) - 02:45
Arrives:CHIDAMBARAM (CDM) - 14:14
(only on Friday)

Train: MUV RMM EXP (15120)
Departs:WARANGAL (WL) - 23:12
Departs:VIJAYAWADA JN (BZA) - 03:00
Arrives:CHIDAMBARAM (CDM) - 14:33
(only on monday)

Train: PAMANI EXPRESS (17407)
Departs:TIRUPATI (TPTY) - 10:40
Arrives:CHIDAMBARAM (CDM) - 17:58
(Operates:Tue, Thu, Sat)

Train: TPTY RMM EXP (16779)
Departs:TIRUPATI (TPTY) - 13:00
Arrives:CHIDAMBARAM (CDM) - 21:14
(Operates:Tue, Fri, Sun)
Рекомендации по теме
Комментарии
Автор

మీరు ఏ జన్మ లో ఎంత పుణ్యం చేసుకున్నారో... ఇవన్నీ చూడగలుగుతున్నారు...మాకు చూపిస్తున్నారు... చాలా ధన్యవాదాలు🙏

vishweshwararigala
Автор

చిదంబరం... నటరాజ స్వామి యొక్క అద్భుతమైన... దేవాలయం.... సాక్షాత్వ పరమశివుడే.... వెలసిన ఈ క్షేత్రం... వ్యాగ్ర పాదుడు... పతంజలి... వంటి భక్తులు... ప్రతిరోజు స్వామి వారి యొక్క నాట్యాన్ని తనివి తీర తిలకించి.... అప్పుడు.... వారు భోజనం చేసేవారు.... అటువంటి మహామానితమైన క్షేత్రం చిదంబర నటరాజ స్వామి దేవాలయం....

chennaiahkandagatla
Автор

నందా గారు, మీ videos first time వెళ్తున్నా మాకు చాలా బాగా ఉపయోగపడుతున్నాయి. ముందు మీ వీడియోస్ చూసి ఎలా వెళ్ళాలో ప్లాన్ చేసుకుంటున్నాం. మీరు share చేసే ఇన్ఫర్మేషన్ వల్ల చాలా comfort గా, planned గా వెళ్తున్నాం. Thanks lot.

radhikatummala
Автор

సూపర్ వీడియో బ్రో...చాలా చక్కగా వివరించారు.నేను కూడా ప్లాన్ చేస్తున్నాను అక్కడికి వెళ్ళడానికి, థాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ బ్రో.

venusvlogs
Автор

బాబు వీడియోలన్నీ చాలా బాగా తీశారు. చాలా మంచిగా ఎక్స్ప్లైన్. అసలు చూడని వాళ్లకి ఇది గైడ్ లాగా హెల్ప్ అవుతుంది. ఏమేమి చూడాలో చాలా క్లియర్ గా పెట్టారు. thank you.

gayathrilanka
Автор

Dear నందా గారు..మీ వీడియోస్ చాలా బాగున్నాయి...మేము ఫాలో అయి తంజావూర్ చిదంబరం కుంభకోణం కాంచీపురం పూర్తిగా కవర్ చేసాము... మీరు చెప్పే టైం డిస్టెన్స్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ r very useful...TQ and keep posting 👍👍👍👍

nageshp
Автор

Welcome to Tamilnadu 🙏 the land of spiritual and temples ❤

deiveeganeshwaran
Автор

Since 3yrs I'm planning to visit this Temple, , but not yet...
శివుడి ఆజ్ఞ లేనిదే చీమైన కుట్టదు కదా!!.. నాకు ఈ దర్శనం ఎప్పుడు ప్రాప్తిస్తుందో???
Tnq for the fantastic Visuals Sir

mpadmasri
Автор

మీ videos చాలా బాగున్నాయి అండీ. నేను మళ్ళీ మళ్ళీ చూస్తూంటాను.

crajarajeshwari
Автор

🙏🙏OM NAMASHIVAYA.. brother nuvvu chala great..thapakunda neku shiva anugram kalagali..🙏🙏 ne vudeos superb..

darnaparameshwar
Автор

మీరు సూపర్ చాలా బాగా టెంపుల్స్ గైడ్ కన్న explain చేయటం మి వాయిస్ ఇలా వీడియో క్లారిటీ అన్ని చాలా బాగా చూపించారు మి ఫ్యాన్ గా ఆ దేవుళ్ళ అందరి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎలాంటి వీడియోస్ మరిన్ని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

srinivasg
Автор

సార్ మీ వీడియోస్ చాలా బాగుంటాయి చిన్న పిల్లలు కూడా అర్థం అయినట్లే అని చెప్తున్నారు మీరు ఎక్కడ ఉంటారు

sundarprasadmanda
Автор

Namaskaram.... you are truly blessed to be able to visit these holy places and we are blessed to be able to view these lovely videos by your grace sir .. thank you so much. I long to visit these places but just praying it happens one day by god’s grace 🙏🏻

dfghggdggfhh
Автор

నమస్కారం నంద గారు.... ప్రముఖ ఆలయాల గురించి మీ వీడియోస్ అన్నీ చాలా వివరంగా ఉంటాయి.... ఏ గుడికి వెళ్ళాలన్నా ముందుగా మీ వీడియో చూసి మరీ వెళతాం...ధన్యవాదములు మీకు....

SSAK.
Автор

Nanda gaaru namasthe. Very very valuable information to the pilgrims. Many thanks to present.

ksrchannel
Автор

Awesome, our roots are very much proven with modern methods

ind
Автор

Good afternoon Nanda Sir
చిదంబరం లోని ఆలయం గురించి తెలియచేసిన వివరాలు చాలా ఉపయోగకరమైనవిగా ఉన్నవి .
ఇంకో ఆసక్తికరమైన అంశం చెబుతారని ఎదురు చూసాను . అదేమంటే చిదంబర ఆలయ గోపురం నీడ భూమిపై పడదని విన్నాను దాని గురించి చెబుతారేమోనని ఎదురు చూసాను. ఆ అంశం చిదంబరం లోనా కాదా అన్న సందేహం కలుగుతోంది.
సందేహ నివృత్తి చేయగలరు.

SanthiSagar
Автор

What a beautiful detailed information 🙏🙏
Thank you 🙏

harrishopehealing
Автор

Very nice explanation brother Tqqqq soooo much

sailaxmirachakonda
Автор

Super describe with details. Hats off you sir

ramakrishna