Debate On Visakha Steel Plant privatization issue | Chandrababu, Pawan Kalyan Silent | @SakshiTV

preview_player
Показать описание
Debate On Visakha Steel Plant privatization issue | Chandrababu, Pawan Kalyan Silent | KSR Live Show | @SakshiTV
#VisakhaSteelPlant #SteelPlantprivatization #KSRLiveShow #YSJagan #Chandrababu #PawanKalyan #KSRLiveShow #SakshiTV

Watch Sakshi TV, around-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.

-----*****-----

For the latest news & updates: Subscribe :
--
Рекомендации по теме
Комментарии
Автор

Ap nundi congress nu తరిమిన ప్రజలు, బీజేపీ నీ, దాని మిత్రపక్షాలను ఎంత త్వరగా తరిమితే ఏపీ కి అంతా మంచిది... ప్రైవేటీకరణ జపంతో ఏపీ ప్రజల శ్రమను కార్పొరేట్ల కు, విదేశీ బహుళజాతి సంస్థలకు కారు చౌకగా దించిపెట్టేందుకే ముగ్గురు కూటమికట్టారని ఏపీ ప్రజలు గుర్తించి, , వీరిని తరిమెందుకు రోడ్కెక్కాల్సిన సమయం ఇదే...

DhanaraajKb
Автор

Evm cm 2024cm ap govinda govinda. Prakasham barrage out. 18 medical colleges out. Total welfare schemes out. Vizag steel plant out. Total ap ne out. Epudu ap ni kapadevadu ledu mana kharma

VanajaKumari-iw
Автор

కె ఎస్ ఆర్ గారు స్టీల్ ప్లాంట్ తరువాత అమ్మ బోయేది APS RTC కి ఆస్తులు బస్ స్టాండులు స్థలాలు ఉన్నాయి వీటి పని పడతారు చంద్రబాబు నాయుడు గారిని తక్కువ అంచనా వేయకండి

nageswararaokola
Автор

తిరుపతి Rao గారు ఛాలా happy గ enjoy Chestunnaru

MuraliY-pr
Автор

It is inhuman to stop the Government Medical Colleges. So many poor, middle class, EBC. And OC. Poor community students will loose ther Medical seats. It is causing social injustice. Government should not do the privatisation of the Medical colleges.

sudhakarkaneti
Автор

KSR గారు, మాకు స్టిల్ ప్లాంట్ వద్దు మాకు చంద్రబాబే ముద్దు, మాకు రాజదాని వద్దు మాకు చంద్రబాబే ముద్దు, మాకు అభివృద్ధి వద్దు మాకు చంద్రబాబే ముద్దు.మీము ఉత్తరాంధ్ర వారం.

sanyasiraop
Автор

Post elections I enjoy watching this channel. I am sure kommineni will become after 2029 elections central minister for steel and he will stop privatisation of steel plant

ammaiahtella
Автор

Ee tirupati rao garu sammaga thadiguddato gontukosinatlu maatlaaduthadu.!

thrimurthulusurisetty
Автор

Sorry ధర్మశ్రీగారు...bjp అభ్యర్థి తిరుపతిరావు గారిపై పోస్ట్ పెట్టబోయి, మీ పేరు పై పెట్టాడు మా వాడు...

DhanaraajKb
Автор

Veellu steelplant privatu ayyevaraku alaage chebutaaru. Edi mana karma!

thrimurthulusurisetty
Автор

ఈ సమయం లో జగన్ గారు వెళ్లి స్టీల్ ప్లాంట్ కార్మికులను పరమర్శించాలి, వాళ్ళకి అండగా నిలబడాలి.

Cvarunkumar
Автор

Visakha steel plant private chesthe tata co isthe baguntundi.

venkatanageswararaotetta
Автор

Dhesham Lo poling kante adhananga contingu kuvachina 5 kotla otlanu theciveyyali kortulu e casu nu sumotoga theeskoni vicharinchali cec ni sec lanu doshuluga nirdarinchi uri thiyyali 140 kotla janaba unna baratha dhesham Lo prapanchanike adharshanga unna baratha yennikala vidhanani cec sec lu e vidhanga Vela kotlaku nda kootami ki ammudu povatam kshamincha Rani neram veellanu uri thiyyali

anushak
Автор

స్టీల్ సిటీ కోసం మాట్లాడమంటే జగన్ మోహన్ రెడ్డి 13 సీట్ల కోసం ఎందుకు

tamarapallitamarapalli
Автор

జగన్ కి ధైర్యం వుంటే ఢిల్లీ లో steelplant ప్రైవేటీ కరణకు వ్యతిరేకంగా ధర్నా చేయమనండి. టీడీపీ కి వ్యతిరేకంగా ధర్నా చేయడం కాదు

narayanaraojaggumantri
Автор

Tirupati rao garu, baga reply iccharu ksr ki. Meelanti vallu debate lo undali

rayasamsureshbabu
Автор

Aa naadu elaage pravartinche raastranni vidipoye laaga chesaaru.

thrimurthulusurisetty
Автор

నాడు పత్రికా ప్రకటనలు, లేఖల ద్వారా నాయకుల విన్నపాలు, రాజీనామాల రాజకీయ చదరంగంలో..."ఉక్కుస్తాపన"కు కష్టాలు..వీటికి తలొగ్గేదిలేదన్న ప్రధాని ఇందిరమ్మ...నాడు అమరజీవి పొట్టిశ్రీరాములు వారిలా "ఉక్కు"కోసం మరణించుటకు ఎవరన్నా ఉంటే బాగుంటదనుకున్న "ఉమ్మడి ఆంధ్రా"...అది చివరకు తానే అవుతానని ఊహించని "అమృతరావ్"..కట్టుబట్టలతో గుంటూరు నుండి బయలుదేరి వైజాగ్ కలెక్టరు వారి ఆఫీస్ ముందు "విశాఖఉక్కు ఆంధ్రులహక్కు" నినాధంతో ఆ"మరణ సఫల ధీక్ష"...దిగొచ్చిన నాటి ప్రధాని "ఉక్కుమహిళ ఇందిరమ్మ.

VizagSteelPlantSatyagrahiTAmru
Автор

Ksr గారు mee bhada అర్ధం అవుతుంది, naaku kuda doubt ఉండేది, నేనైతే నమ్ము తున్నాను, 2019 lo కూడా evm, 2024 lo కూడా LA meede gelicharu

MuraliY-pr
Автор

Ippudu ueanna cm ap kusam ap lo Anni prantalu kusam kakunda only amaravati kusam Pani chastunnaru vizag steel NDA kotimi ki kanipinchadam ladu...

ramakrishnabommana