Special Debate on Vizag steel Plant Privatisation l Ntv

preview_player
Показать описание
#VizagSteelPlantPrivatisation #NirmalaSitharaman #VisakhaSteelPlant #Specialdebate #Ntv

Special Debate on Vizag steel Plant Privatisation l Ntv

Watch for all latest Coronavirus live updates in Telugu from the Telugu states (Andhra Pradesh, Telangana), India and all over the world.
Stay tuned for all LIVE Coronavirus Outbreak and India Lockdown updates
Watch all the LIVE & Exclusive Press meets of Telangana CM KCR, AP CM YS Jagan and Prime Minister Narendra Modi on Coronavirus updates in AP, Telangana, and India.

For more latest updates on the news :

Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.
Рекомендации по теме
Комментарии
Автор

ఛీ ఛీ హోదా ఇవ్వలేదు package లేదు విశాఖ railway zone లేదు ఇప్పుడు steel plant Kuda

chidireddinageswararao
Автор

AP సిఎం waste fellow లాగా ఉన్నాడు, bjp కి భయపడుతున్నాడు

harshaK
Автор

నిర్మలా సీతారామన్ ను క్యాబినెట్ నుంచి తీసేయాలి

naraharisettysrinivasarao
Автор

నాడు ప్రత్యేక నేడు విశాఖ ఉక్కు... కేంద్రంలొ బజప ఉనంత వరకు దయచెసి ఆంధ్రప్రదేశ్ ని కూడా పవైటికరణ చెసెయండి..

amarakbarantony
Автор

విశాఖ ఉక్కు మోడీ అబ్బ సొత్తు కాదు అది ఆంధ్రుల సొత్తు

ramachandrarao
Автор

Desam kosam manchi nirnayam chesaaru hats off sir

lkalyanikalyani
Автор

The same thing happened at the time of bifurcation. No one has studied the bifurcation act and asked for our rights.

nimm
Автор

వైసిపి:- వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడానికి టిడిపి పార్టీయే కారణం.

టిడిపి:- వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడానికి వైసిపి పార్టీయే కారణం.

జనసేన:- వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడానికి వైసిపి, టిడిపి పార్టీలే కారణం.

*బిజెపి:- హమ్మయ్య! నిజంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేస్తున్నది మనం. అయినా మనల్ని ఎవరూ వేలెత్తి చూపట్లేదు. ఇటువంటి పార్టీలు ప్రతీ రాష్ట్రంలో ఉంటే మనకి మట్టి అంటకుండా అన్నీ అమ్మేసికోవచ్చు.*

interestingexcercises
Автор

If AP wants the factory, bid for the same in JV.

nimm
Автор

By coming on road we can not solve the problem.

nimm
Автор

Gud idea steel plant praiveteekarana cheyatam

lkalyanikalyani
Автор

దేశాన్ని అమ్మివేసి మతం ఆధారంగా ఓట్లు అడిగి లబ్ది పొందుతారు బీజేపీ ప్రవేట్ పరం చేసి బీజేపీ స్పందించ డం 😂

aksarsekhanisekhani
Автор

Businesses won't run on sentiments. They run on business strategies.

nimm
Автор

మరియొక సారి బిజెపి ని గెలిపిస్తే దేశాన్ని కూడా అమ్మేస్తారు.

rameshbabupolakala
Автор

ప్రైవేటీకరణ వలన ఉత్పత్తి పెరిగి, దేశ ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది

dr.ravindranaikgugulothu
Автор

AP people have to realise the facts and ask accordingly. We can not go against the policy.

nimm
Автор

మేము కూడా తేల్చుకున్నాం మీ బీజేపీ ని కూడా ప్రైవేట్ పరం చేస్తాం.... ఎన్నికల్లో బీజేపీ పార్టీ కార్యాలయాలు ప్రైవేట్ పరం

metla.rajasekharreddy
Автор

సిగ్గుండాలి రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే నిద్రపోతున్నారా కాషాయం వేసుకున్న కసాయి పార్టీ నాయకులారా

paulkumarbanala
Автор

వంద రోజులు పైకి డిల్లీ సరిహద్దుల్లో రైతులు పోరాటం చేస్తున్న వారిన కలవువ లేదు, కార్మికులన్న కలిపి సమాధానం చెప్పడం కష్టం, ఉక్కు ప్రైవేటు హక్కే, జై ని.సీ.రామన్,

R.Bheem
Автор

Steel plant praiveteekarana manchi pani, financial gaa indiaki, gud idea

lkalyanikalyani