Shakti Telugu Full Movie 4K | Prithviraj Sukumaran | Mohanlal | Tiyaan Movie | Telugu New Movie 2023

preview_player
Показать описание
Shakti Telugu Full Movie 4K, Telugu New Movie 2023 on Telugu FilmNagar. #Shakti Latest Telugu Movie Starring Prithviraj Sukumaran, Indrajith Sukumaran, Murali Gopy, Ananya, Suraj Venjaramoodu and Shine Tom Chacko. Voice over by Mohanlal. Music by Gopi Sundar. Directed by Jiyen Krishnakumar. Produced by Haneef Mohammed under the banner
Red Rose Creations. #PrithvirajSukumaran #Mohanlal #SurajVenjaramoodu #ShineTomChacko #Tiyaan #TiyaanMovie #ShaktiMovie #TeluguFilmNagar

Shakti is Telugu dubbed version of super hit Malayalam movie Tiyaan.

Click here to watch:

Telugu FilmNagar is South India's #1 YouTube Channel and your final stop for BEST IN CLASS content from TELUGU FILM INDUSTRY.

For more updates on Latest Telugu Movies:

For more exclusive news get the Telugu FilmNagar App Now

For more exclusive news get My Mango App Links:
Рекомендации по теме
Комментарии
Автор

మన సనాతన ధర్మాన్ని గురించి చెప్పిన తీరు చాలా బాగుంది.. భారత దేశం అంటేనే ధర్మం.. ఆచరణ లేకపోవటం వల్లే దేశమూ..ప్రజలూ బలహీనులు అయ్యారు

ugraspiritual
Автор

ఇలాంటి డ్రామా లో యాక్ట్ చేయాలంటే కరెక్ట్ యాక్టర్ " mr prithviraj only "

musaibrealestates
Автор

దొంగ బాబాల మాయ మాటలు నమ్మి, అలా మూడ నమ్మ కాలు నమ్ముతూ మత మార్పిడి మాయలో పడుతున్నారు, చాలా మంచి సినిమా, స్వచ్ఛ భారత్,
ఓం నమః శివాయ.

bdesuresh
Автор

కామెంట్ పెట్టకుండా ఉండలేం నిజంగా చాలా బాగుంది మూవీ

ravikumar-zwiv
Автор

కామెంట్ చదివి సినిమా చూసేవారు రెండో ఆలోచన చెయ్యకుండా చూసేయండి సినిమా బాగుంది...👍👌🙏.

balajinagapuri
Автор

మన మతాన్ని ప్రేమించు పరాయి మతాన్ని గౌరవించు
జై జవాన్ జై కిసాన్

srinusrinu.v
Автор

ఇలాంటీ మూవీస్ చూసి జనాలు మారాలి సూపర్ మూవీ ఇలాంటి మూవీస్ మరెన్నో తీయాలి అని డైరెక్టర్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు

vaheedshaik
Автор

క్షమించండి. ఇలాంటి సినిమాలు మన తెలుగు లో వస్తే ఆధరించడానికి ప్రేక్షకులు రెడీ గా ఉన్నారు. కానీ తీయడానికి మన హీరోలు రెడీ గా లేరు.

yaswanthsagar
Автор

మహమ్మదీయుడు సాధువు ద్వార బ్రహ్మజ్ఞానాన్ని పొందడం, జ్ఞానశక్తితో ఓ బ్రహ్మణుణ్ణి ఉత్తేజితుడిని చేయడం, సాధువుల స్వభావం, ఇది కదా పరమత సహనమంటే 🙏

mallelaparimaladevi
Автор

మన ఇండియాలో ఇలాంటి దొంగ బాబాలు ఇప్పటికీ కూడా ఉన్నారు కులము లేదు మతము లేదు మనసులందరూ ఒక్కటే రా తెలుగు తల్లికి వందనం తెలుగు వారికి వందనం జై హింద్ 🙏

plascoplascoplasco
Автор

ఈ మూవీ నేను 13-07-2023వ తేది డెహ్రాడూన్ లో మార్నింగ్ 10 to 12:30 సమయం లో చూశాను

mcharandasyadav
Автор

చాలా మంచి సినిమా bgm గోపి సుందర్ చాలా బాగా ఇచ్చాడు పృద్వి రాజ్ సూపర్

nukalasurendra
Автор

Please dub more movies of pruthiviraj sukumaran

dasarideepthi
Автор

మతం మాటలలో లేదురా మన్సులందనరిని సమానంగా చూసినవాడే నిజమైన మతపరుడు

bhanuprasadgusidi
Автор

కంటెంట్ 👌🏽👌🏽👌🏽👌🏽
అక్కడ అక్కడ తడబడ్డా అద్వైతం బాగా చెప్పారు.

manju
Автор

చాలా గొప్ప సినిమా హిందూ క్రైస్తవ ఆల్ల ఒకటే అంత అని చాటి చెప్పిన మూవీ

premabyrishisaaho
Автор

దయచేసి క్షమించాలి ఇంత సౌభ్రాతృత్వం అన్ని మతాల్లో ఉన్న ఒక్క మనమే ఇలా ఉన్నామా ఆలోచించండి సినిమాలు చుట్టుపక్కల పరిస్థితులు అన్నీ కూడా హిందూ మతాన్ని తక్కువ చేసి అన్యమతాన్ని ఎక్కువ చేయటానికి ప్రయత్నం చేస్తున్నాయి కాదంటారా ఆలోచించండి మిత్రులారా🙏🙏🙏🙏🙏🙏

sridharb
Автор

Owesme movie..pruthivi Raj sir n indrajith sir nailed it..superb direction..like this movies should cme to protect our dharmam..

ramasatya
Автор

the best content, after this I became a fan of prithviraj sukumaran

sreekanthreddy
Автор

అసలు చూపు తిప్పనీయకుండా మొత్తం చూసేలా తీసారు గ్రేట్ మూవి

MassMahaRajaRavi