Chododhantunna Video Song - Pokiri Movie || Mahesh Babu || Ileana || Mani Sharma

preview_player
Показать описание
Watch Chododhantunna Song from Pokiri Movie. Starring Mahesh Babu, Ileana, Ajay among others. Directed by Puri Jagannadh and produced by Puri Jagannadh. Music composed by Mani Sharma

Click Here To Watch:

For More Videos:

Download iDreamMedia app and enjoy all of these videos through your mobiles/tablets:
Рекомендации по теме
Комментарии
Автор

లైగర్ ఎంత చెత్త గా ఉంటుందో
పోకిరి అంత బాగుంటుంది.👌👌👌❤️

DileepKumar-pizy
Автор

ఈ సాంగ్ మళ్ళీ థియేటర్లో చూడాలని
అనుకుంటున్నారు ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ 💐💐
💞💞💞💞💞💞💞💞💞💐💐💞

Naresh.
Автор

Main 10 tb calss movie last Exam Rasi Vella taruvatha 50 days 100 days and 175 Grand Function ki Kuda vella adhi inter lst year hostel Koda dhuki ? Miss that s days

syedmoulaali
Автор

Nyt 10pm tharwatha ..,
headset pettukoni song vinevaallu like Eskondi....👍
Any one in 2024 ❤️

MSKvedios
Автор

గుంటూరు శ్రీనివాసరావు తోట
శ్రీ సిద్దార్థ పబ్లిక్ స్కూల్ లో 2007 లో
7th class Annual Function లో ఈ పాటకు నేను నా frnds dance వేసాను & మాకు prize కూడా వచ్చింది, ఈ పాట వింటుంటే ఆ రోజులు గుర్తుస్తున్నాయి 😥😥😥😥
All time My Favorite Miss" PRASANNA" Miss నన్ను మెచ్చుకున్నారు కూడా Really I'm Missing you Mam😥😥😥😥😥
Miss You My Bestie's & my Teacher's

shaikbajibs
Автор

Industry ne shake chesaadu annayya 🔥🔥🔥

svp-pici
Автор

Pokiri movie Mali theatre Lo vesthe Mali chudalani undhi pokiri movie release ayna roojulu marchipolekapotuna movie Lo dailogues Ki fights Ki visils vesthu chudalani undhi

manojs
Автор

చూడొద్దంటున్నా చూస్తూనే ఉంటా
నా కోసం ఇంతందంగా పుట్టావనుకుంటా
వద్దొద్దంటున్నా వస్తూనే ఉంటా
కలకాలం నీ కౌగిళ్ళే నా ఇల్లనుకుంటా
వచ్చేయ్నా వచ్చేయ్నా మోమాటమింక మనకేల
వచ్చేయ్నా వచ్చేయ్నా ఆరాటమేదో కలిగేలా
వచ్చేయ్వా వచ్చేయ్వా బొట్టెట్టి నిన్ను పిలవాలా
వచ్చేయ్వా వచ్చేయ్వా వచ్చేయ్వా...
సడియో సడియో సడియో నేనే వస్తానుగా
సడియో సడియో సడియో నీతో ఉంటానుగా
సడియో సడియో సడియో నువ్వే కావాలిగా
సడియో సడియో సడియో నాకే ఇల్లాలిగా
చూడొద్దంటున్నా చూస్తూనే ఉంటా
నా కోసం ఇంతందంగా పుట్టావనుకుంటా

నువ్వు నేను ఒకరికి ఒకరం చెరిసగమనుకుంటా
కాసేపైనా కనబడకుంటే కలవపడుతుంటా
పక్కన నువ్వే ఉన్నావనుకుని పొరబడి పోతుంటా
నిద్దరలోన తలగడకెన్నో ముద్దులు పెడుతుంటా
ఎదురుగ్గా ఎవరున్నా ఎద నిండా నువ్వంటా
ఎవ్రీ డే ఓసారైనా కన్ఫ్యూజ్ అవుతుంటా
చుట్టూరా ఎందరు ఉన్నా ఒంటరినవుతుంటా
నువులేని లైఫే బోరని ఫీలైపోతుంటా
వచ్చేయ్వా వచ్చేయ్వా బొట్టెట్టి నిన్ను పిలవాలా
వచ్చేయ్వా వచ్చేయ్వా వచ్చేయ్వా...
సడియో సడియో సడియో నేనే వస్తానుగా
ఒడిలో ఒడిలో ఒడిలో చోటే ఇస్తానుగా
సడియో సడియో సడియో నువ్వే రావాలిగా
గడియో గడియో గడియో నేనే తీస్తానుగా

ఎన్నాళ్ళైనా వీడని బంధం మనదేననుకుంటా
చూపులు కలిసిన తరుణం ఎంతో బాగుందనుకుంటా
నీ వెనకాలే ఒక్కో అడుగు వెయ్యాలనుకుంటా
నీ చేతుల్లో బందీనయ్యే భాగ్యం ఇమ్మంటా
నువ్వుంటే ఎవ్వరినైనా ఎదిరిస్తానంటా
నీ కోసం ఎక్కడికైనా ఎగిరొస్తానంటా
నీ కన్నా విలువైంది నాకేదీ లేదంటా
నీ కోసం ప్రాణాలైనా ఇచ్చేస్తానంటా
వచ్చేయ్వా వచ్చేయ్వా బొట్టెట్టి నిన్ను పిలవాలా
వచ్చేయ్వా వచ్చేయ్వా వచ్చేయ్వా...
హా సడియో సడియో సడియో నేనే వస్తానుగా
ఒడిలో ఒడిలో ఒడిలో చోటే ఇస్తానుగా
సడియో సడియో సడియో నువ్వే రావాలిగా
గడియో గడియో గడియో నేనే తీస్తానుగా
చూడొద్దంటున్నా చూస్తూనే ఉంటా
నా కోసం ఇంతందంగా పుట్టావనుకుంటా
వద్దొద్దంటున్నా వస్తూనే ఉంటా
కలకాలం నీ కౌగిళ్ళే నా ఇల్లనుకుంటా

polaraj
Автор

Mahesh anna record breaking collections & trend setter in tollywood 🙏🤗 ... Superb manly looks, stylish dance

ajiththala
Автор

2021 lo kuda choostunnara like cheyandi 👇👇

shaikshathaj
Автор

2020 lo kuda chusunara
aethay like chyyadi...

chintu
Автор

Happy Birthday Superstar Maheshbabu Sir⭐💛❤❤❤❤😎🇮🇳⭐⭐⭐❤

Kirankumarkmaruthi
Автор

Theatre lonay 18 times ee movie watch chesinaa koodaa ippatiki fresh gaa feel ayyay movie POKIRI

anilreddy
Автор

సూడుండు.అను.సూసినూ.ఉంటా.అంటే. ఇష్టం. అయినా. అమ్మయి.కి.సూపర్. సాంగ్స్. మహేష్. బాబు.గారు.

chatlavenkatesh
Автор

సుపర్ సాంగ్ అదుర్స్ డ్యాన్స్ సూపర్ స్టార్ మహేష్ బాబు ❤❤❤

ChandraMohan-hsfr
Автор

Abba abba em Music raa Babu Box baddalu aithunai pokiri all times music hit all songs Super credit total Manisharma 🎹🎹🎹🎹👌👌👌👌👌👌👌👌👌👌👍👍👍👍👍👍

a.sravankumaryadavjailavak
Автор

Chinnappudu ee pata ki dance vesa maa anna 10 th class lo unnappudu pokiri mania appudu ala undedhi 🔥🔥🔥🔥👌👌👌

vamsichowdary
Автор

local train fight asala ARAACHAKAM antheee
eematram athi lekunda simple ga alladichadu

rajababuendgame
Автор

nice song Mahesh Babu & Illena's dance is really very superb

aswanikolluru
Автор

E rojutho andari kala neravera bothondhi lets enjoy in theaters re again pokiri film 💥🔥

kondibikshapathi