No Billing Section in Hospital | Free Treatment... #shorts #ytshort #drravikanthkongara

preview_player
Показать описание
No Billing Section in Hospital | Free Treatment... #shorts #ytshort #drravikanthkongara

--*****--
గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.

అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.

విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.

Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.

Health Disclaimer:
___________________
The information in this Video is Designed for EDUCATIONAL Purpose Only. It is not intended to be a substitute for informed medical advice or care. You Should not use this information to diagnose or treat any health problems. Please consult a doctor with any questions or concerns you might have regarding your or your child's condition.

#hospital #freetreatment #shorts #ytshorts #drravihospitals #drravikanthkongara
Рекомендации по теме
Комментарии
Автор

ఇపుడు ఈ దేశంలో రోగం ఎంత ముదిరితే అంత మంచిది మన కార్పొరేట్ వాళ్లకు 🙏

kashettyram
Автор

విద్య, వైద్యం వ్యాపారం కాకుండా ఉంటే బాగుండేది

vijaykumar-xf
Автор

చాలా బాగా చెప్పారు సార్ డాక్టర్ అంతా మీలా ఉంటే మధ్యతరగతి వాళ్లు అప్పుల పాలు అవరు

DurgaDevi-kbyi
Автор

విద్య, వైద్యం ఉచితం అదికూడా నాణ్యమైన స్థాయిలో

jahaneer
Автор

🌞Good after noon sir .. ఇవాళ సూర్యుడి happy birthday .. ⚛️ సూర్యుడికి మీ కు మీ కుటుంబ సభ్యులకు అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు.☘️🦜

bangarukomalasatyavathi
Автор

సాయిరాం డాక్టర్ గారు. Even in Sri Sathya Sai hospitals కూడా no billing department. At Puttaparthy Swami started General Hospital in 1950's after that Swami started( SSSIHMS - Sri Sathya Sai Institute of Higher Medical Sciences) Super Speciality Hospital in 1993 which is also completely free Sir. After that at Whitefield Bangaluru also Swami opened another SSH. Swami says everybody deserves good healthcare. Economic status is not the criteria atall. I think may be if you get time pls come to parthy and see the treatment here Sir. May be Swami is the inspiration for them... Sairam 🙏

nirmalareddy
Автор

Oka doctor ga kakunda normal person laa maatladaru doctor gaaru, meeru correct gaa chepparu, Happy sankranthi 🙏

suvarnasuneethasuneetha
Автор

For the first time I listen, ఒక డాక్టర్ నోటి నుండి హాస్పిటల్ లో బిల్లింగ్ సెక్షన్ లేదు అని ఎంతో సంతోషంగా చెప్పడం.

మీ మాట వింటేనే సగం రోగం పోతుంది డాక్టర్. నిజంగా మీ లాంటి వ్యక్తిత్వం ఉన్నావాల్లే ఒక డాక్టర్ కావటానికి అర్హులు.

మీకు నా పాదాభి వందనాలు.

bvskumar
Автор

Super sir చాలా బాగా మాట్లాడుతారు మీ నవ్వు కే సగం రోగాలు తగ్గిపోతాయి సార్
ఉన్నది ఉన్నట్టు స్వార్థం లేకుండా మాట్లాడతారు జై శ్రీ రామ్ 🙏🙏🙏

bhavanicreations
Автор

మంచి విషయాలు చెబుతున్నారు సర్ రియల్లీ గ్రేట్ సర్ చాలా మంచి పని చేస్తున్నారు

నేను మీ వీడియోస్ చాలా చూసాను
ప్రజల్ని భయపెట్టకుండా మీదయినా శైలిలో ఏ విషయాన్ని అయినా సున్నితంగా చెబుతారు మీరు

మీవంతు ప్రజా సేవ ఇలా చేస్తున్నారా అనిపిస్తుంది.

చెప్పే పద్ధతి కూడా ప్రజల్లోకి ఇజీ గా వెళుతుంది

ఇక నా సమస్య ఒకటి చెబుతాను సర్🙏
మాకు ఒక బాబు 19 ఇయర్స్ ఒక స్కిన్ ప్రాబ్లమ్ ఉంది హెయిర్ లో ఆయర్వేదం లో మెడిసిన్ వాడాము కాని ప్రయోజనం లేదు
ఈ విషయం లో మీరు ఏదయినా సలహా ఇవ్వగలరు
🙏🙏

rojarani
Автор

Excellent information sir.. society needs a few more like u

syamsundar
Автор

That’s true Doctor, health care is free here . Government takes all the measures to keep citizens healthy.

ManojKumar-egqm
Автор

Thanks Doctor... We need Doctors like you.

God bless you!

arjunmahindra
Автор

నమస్తే సార్.
హనుమాన్ జంక్షన్ నుండి నా పేరు అశోక్ కుమార్.
సార్ నాకూ 2 సంవత్సరాల ga కుడి వైపు ఛాతీ కింద నొప్పి వస్తోంది. నేను ఏ మందులు తీసుకోలేదు. తారచుగా వస్తోంది . అధి యేమైన problemaa . ఎందుకు వస్తుంది నొప్పి . దయచేసి పరిష్కారం చెప్పండి .

ashokkumartadepalli
Автор

Sir me smile voice chala baguntundhe 💐💐💐💐💐💐👌👍🙏

sanjuschannel
Автор

Thank you sir. Ordinary people like us may have service motivation but our contribution can't be as much as of you being a medical expert, qualified doctor and surgeon. I think as you grow, as you gain experience, you are also turning to be humanitarian. This is great boon to poor and middle class.
GOD BLESS YOU 130 YEARS OF LIFE SPAN WITH VIGOUR AND ENERGY TO SERVE A LOT OF POOR AND MIDDLE CLASS WHO IN GENERAL GIVE UP THEIR LIFE FOR WANT OF SUFFICIENT MONEY.
I❤U SIR

reddappaogeti
Автор

Dr.garu Your presentation is very good and reaches every person.

KrishnaReddy-lmcy
Автор

Tq dr fr the information, vinadaniki bagundi sir, manaku ala vuntey nijamga society ki chala baguntundi

hephdevanand
Автор

మీరు కూడా ఈ ప్రెవేన్షన్ ట్రీట్మెంట్ ఇవ్వండి డాక్టర్ గారూ.

padmavatiathunri
Автор

Super idea really happy to encourage that

eragamn